Jaya Krishna

Sita Ramulu (1980)

చిత్రం:  సీతారాములు (1980)సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యంసాహిత్యం:  ఆచార్య ఆత్రేయగానం: ఎస్.పి. బాలు, పి. సుశీలనటీనటులు: కృష్ణంరాజు, జయప్రద, మోహన్ బాబుదర్శకత్వం: దాసరి నారాయణరావునిర్మాత: జయకృష్ణవిడుదల తేది: 1980 పల్లవి:హేయ్ బుంగమూతి బుల్లెమ్మా.. దొంగ చూపు చూసిందిఆహా.. బుంగమూతి బుల్లెమ్మా.. దొంగ చూపు చూసిందిఆ చూపులో ఏదో సూదంటురాయి.. అబ్బా..చురుక్కు చురుక్కు మంటొంది.. పగలు ..రేయిచురుక్కు చురుక్కు మంటొంది.. పగలు.. రేయి కోడెకారు చిన్నోడు.. చేతిలో చెయ్ ఏశాడుకోడెకారు చిన్నోడు.. చేతిలో చెయ్ ఏశాడుకోడెకారు చిన్నోడు.. చేతిలో చెయ్ …

Sita Ramulu (1980) Read More »

Mana Voori Pandavulu (1978)

చిత్రం: మనవూరి పాండవులు (1978)సంగీతం: కె.వి.మహదేవన్సాహిత్యం: ఆరుద్రగానం: యస్.పి.బాలునటీనటులు: కృష్ణంరాజు, చిరంజీవి ,  మురళీమోహన్ , గీతమాటలు: ముళ్ళపూడి వెంకటరమణదర్శకత్వం: బాపునిర్మాత: జయకృష్ణసినిమాటోగ్రఫీ: బాలుమహేంద్రవిడుదల తేది: 09.11.1978 సిత్రాలు చేయరో శివుడో శివుడాశివమెత్తి పాడరో నరుడో నరుడానువ్ సిందేసి ఆడరో నరుడో నరుడాత ది న ది న కు ది నత ది న ది న కు ది నత ది న ది న కు ది న త క త …

Mana Voori Pandavulu (1978) Read More »

Krishnarjunulu (1982)

చిత్రం:  కృష్ణార్జునులు (1982)సంగీతం:  చెళ్ళపిళ్ళ సత్యంసాహిత్యం:  వేటూరిగానం:  యస్.పి.బాలు, సుశీలనటీనటులు: కృష్ణ , శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రదదర్శకత్వం: దాసరి నారాయణ రావునిర్మాత: జయకృష్ణవిడుదల తేది: 26.03.1982 పల్లవి:హే.. హెహె.. హే.. హేఆ.. ఆ.. ఆ..ఆ …. అహహా…అరరరరా..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఒహొహో.. అరరరరా.. బంగారు బాల పిచ్చుక…క…నీ చూపులతో నన్ను గిచ్చక.. క…వెచ్చగుంది పచ్చిక… చేసుకో మచ్చికమురిపాల ముద్దు ముచ్చికా.. అరే…. దుబుదుబుదుబుమురిపాల ముద్దు ముచ్చికా.. అరే….దుబుదుబుదుబు బంగారు బాల పిచ్చుక…క…నీ మాటలతో పొద్దు పుచ్చక….క…మాపటేల వెచ్చగ.. మల్లెపూలు గుచ్చగామనసివ్వు …

Krishnarjunulu (1982) Read More »

Mister Bharath (1986)

చిత్రం: మిస్టర్ భరత్ (1986)సంగీతం: ఇళయరాజాసాహిత్యం: వేటూరిగానం: యస్.పి.బాలు, జానకినటీనటులు: శోభన్ బాబు, రాజ శేఖర్ , సుహాసిని, రజిని శారద, చరణ్ రాజ్,దర్శకత్వం: రాజాచంద్రనిర్మాత: జయకృష్ణవిడుదల తేది: 28.03.1986 పల్లవి:సరాసరి ఇలావచ్చి ప్రేమించకుమరి మరి ఏదోచేసి వేధించకురోజు రాత్రి కల్లోకొచ్చి వయ్యారాల వల్లోవేసిరోజు రాత్రి కల్లోకొచ్చి వయ్యారాల వల్లోవేసిచూపులతో గుచ్చి గుచ్చి ప్రాణాలన్ని తినేయకుసరే సరే  సరే సరేసరే సరే అలాగని శృతిమించకుపదే పదే ఇలాగ నా చలి పెంచకుకన్నె కొట్టి కొంగే పట్టి అన్నీ …

Mister Bharath (1986) Read More »

Mantri Gari Viyyankudu (1983)

చిత్రం: మంత్రి గారి వియ్యంకుడు (1983)సంగీతం: ఇళయరాజాసాహిత్యం: వేటూరిగానం:  యస్.పి.బాలు, యస్.జానకినటీనటులు: చిరంజీవి , పూర్ణిమా జయరాందర్శకత్వం: బాపునిర్మాత: జయకృష్ణవిడుదల తేది: 04.11.1983 సలసల నను కవ్వించనేలగిలగిల నను బంధించనేలసాయంకాల సందేశాలు నాకే పంపనేలఓ మై లవ్ లల లల లలసలసల నను కవ్వించనేలగిలగిల నను బంధించనేల L O V E అనే పల్లవిK I S S అనుపల్లవినీ చలి గిలి సందేళ కొత్త సంధి చెయ్యగామల్లెలే ఇలా మన్నించి వచ్చి గంధమివ్వగానాకు నీవు …

Mantri Gari Viyyankudu (1983) Read More »

Scroll to Top