Jayachitra

Kondaveeti Simhasanam (2002)

ఆషాడానికి హారతివ… లిరిక్స్ చిత్రం: కొండవీటి సింహాసనం (2002) సంగీతం: కోటి సాహిత్యం: గానం:  కె.జె.యేసుదాసు , కె.ఎస్.చిత్ర నటీనటులు: మోహన్ బాబు, సౌందర్య దర్శకత్వం: దాసరి నారాయణ రావు నిర్మాణం: దాసరి నారాయణ రావు విడుదల తేది: 08.02.2002 మ్…మ్..మ్ మ్…మ్..మ్ మ్…మ్..మ్ ఆషాడానికి హారతివ, చిరు ఝల్లుల శ్రావణివా.. ఆకాశానికి కుంకుమవ, నా తొలకరి బాలికవా… ఆషాడానికి హారతివ, చిరు ఝల్లుల శ్రావణివా.. ఆకాశానికి కుంకుమవ, నా తొలకరి బాలికవా… చిరుగాలి వాన ఒకటవ్వగా.. …

Kondaveeti Simhasanam (2002) Read More »

Katakataala Rudraiah (1978)

చిత్రం: కటకటాల రుద్రయ్య (1978)సంగీతం: జె.వి. రాఘవులుసాహిత్యం: వేటూరి (All)గానం: ఎస్.పి. బాలు, సుశీలనటీనటులు: జమున, కృష్ణంరాజు, జయసుధ, రామకృష్ణ , జయచిత్రదర్శకత్వం: దాసరి నారాయణరావునిర్మాత: వడ్డే శోభనాద్రివిడుదల తేది: 1978 పల్లవి:ఎంత కులుకు ఎంతో ఉలుకుతొలి మోజులు తీరే వరకుఎంత కులుకు ఎంతో ఉలుకుతొలి మోజులు తీరే వరకు ఎంత ఉడుగు… ఎంతో దుడుకు… హొయ్.. హొయ్.. హొయ్చిరుగాజులు చిట్లే వరకు… హొయ్.. హొయ్.. హొయ్ ఎంత కులుకు ఎంతో ఉలుకుతొలి మోజులు తీరే వరకులలల్లా.. …

Katakataala Rudraiah (1978) Read More »

Manchi Babai (1978)

చిత్రం: మంచి బాబాయ్ (1978)సంగీతం: కె.వి.మహదేవన్నటీనటులు: శోభన్ బాబు, జయసుధ, జయచిత్ర, మోహన్ బాబుదర్శకత్వం: టి.కృష్ణనిర్మాతలు: టి.బాబుల్ నాథ్, జె.లక్ష్మణ రావువిడుదల తేది: 1978

Maa Daivam (1976)

చిత్రం: మా దైవం (1976)సంగీతం: కె.వి. మహదేవన్సాహిత్యం: రాజశ్రీగానం: యస్.పి.బాలునటీనటులు: యన్.టి.ఆర్, జయచిత్రస్క్రీన్ ప్లే: డి.వి.నారా రాజుదర్శకత్వం: ఎస్. ఎస్.బాలన్నిర్మాత: మణియన్ విద్యాస్ లక్ష్మణ్విడుదల తేది: 17.09.1976 పల్లవి:కాలాత్మా సర్వభూతాత్మా!వేదాత్మా విశ్వతో ముఖ: !!దీనబంధూ దయాసింధో !దివ్యాత్మా నమో నమ: !! ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే.. అందరిని కాపాడే దేవుడొక్కడేఅందులకే అతనికి తలవంచాలి.. అనుదినమూ ఆ దేవుని పూజించాలి ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే.. అందరిని కాపాడే దేవుడొక్కడేఅందులకే అతనికి …

Maa Daivam (1976) Read More »

Vayasu Pilichindi (1978)

చిత్రం: వయసు పిలిచింది (1978)సంగీతం: ఇళయరాజాసాహిత్యం: వీటూరిగానం: యస్.పి.బాలునటీనటులు: కమల్ హాసన్ , రజినీకాంత్, శ్రీప్రియ, జయచిత్రదర్శకత్వం: సి.వి.శ్రీధర్నిర్మాత: కన్నయ్యవిడుదల తేది: 01.07.1978 (గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు కానీ ఇద్దరు పాటలు రచయితలు) హే…ముత్యమల్లే మెరిపోయే మల్లెమొగ్గాఅరె ముట్టుకుంటే ముడుసు కుంటావ్ ఇంత సిగ్గా మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలేఊరు నిదరోయిందిలే మంచి సోటే మనకు కుదిరిందిలేమబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే …

Vayasu Pilichindi (1978) Read More »

Mugguru Muggure (1978)

చిత్రం: ముగ్గురు ముగ్గురే (1978)సంగీతం: కె. చక్రవర్తిసాహిత్యం: వేటూరిగానం: ఎస్.పి.బాలు, వసంతనటీనటులు: కృష్ణ , సత్యన్నారాయణ, మోహన్ బాబు, జయచిత్ర, సావిత్రిదర్శకత్వం: యస్. డి.లాల్నిర్మాతలు: కుదరవల్లి సీతారామ స్వామి, గుమ్మళ్ల  లక్ష్మణరావువిడుదల తేది: 27.05.1978 ఎత్తు పైకెత్తు నీ చేతులు పైకెత్తుఎత్తకపోతే నిన్ను హత్తుకుపోతా ఉన్నవెత్తుకుపోతాలపాకి తుపాకీ హేయ్ లపాకి కాసుకో తుపాకీ చేతులెత్తి చక్కబజన చేసుకుందాముకొండమీద దేవుడ్ని కొలుచుకుందాముదేవుడి దయవుంటే మనం ఒక్కటౌదామునీ దయ ఉంటే మనం ముగ్గురౌతాముపద ముగ్గురౌతాముఆ చెయ్యిదింపు ఈ చెయ్యి కలుపుఇచ్చెయ్యి …

Mugguru Muggure (1978) Read More »

Tholireyi Gadichindi (1977)

చిత్రం: తొలిరేయి గడిచింది (1977)సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యంసాహిత్యం: సినారెగానం: పి.సుశీల, ఎస్.పి.బాలునటీనటులు: మురళీమోహన్, జయచిత్ర, మోహన్ బాబుదర్శకత్వం: కె.ఎస్.రామిరెడ్డినిర్మాత: ఎమ్. గోపాలకృష్ణారెడ్డివిడుదల తేది: 17.11.1977 ఈ తీయని వేళ  నా ఊహల లోనమల్లెలు విరిసే తేనెలు కురిసేజల జల జల జల ఈ తీయని వేళ  నా ఊహల లోన నీల మేఘమాలికలోననీ కురులూగెనులేపైరగాలి ఊయలలోననీ మది పాడెనులే నా మదిలోని రాగిణులన్నీనీకై మ్రోగెనులే ఈ తీయని వేళ  నా ఊహల లోన లేలేత కోరికలన్నీపూచెను పరువాలైదాచలేని …

Tholireyi Gadichindi (1977) Read More »

Allari Pillalu (1978)

చిత్రం: అల్లరి పిల్లలు (1979)సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యంసాహిత్యం: సి.యస్.రావుగానం: యస్.పి. బాలు, పి.సుశీలనటీనటులు: రామకృష్ణ , జయచిత్ర, సావిత్రిదర్శకత్వం: సి.యస్.రావునిర్మాత: వి.అనసూయవిడుదల తేది: 1979 పల్లవి:శ్రీచక్ర శుభ నివాసస్వామి జగమేలు చిద్విలాసనా స్వామి శృంగార శ్రీనివాసశ్రీచక్ర శుభ నివాసస్వామి జగమేలు చిద్విలాసనా స్వామి శృంగార శ్రీనివాస చరణం: 1ఆత్మను నేనంటినిదేవా పరమాత్మ నీవేనంటివిఆత్మను నేనంటినిదేవా పరమాత్మ నీవేనంటివినీలోన నిలచిపోనానిన్ను నాలోన కలుపుకోనానా స్వామి శృంగార శ్రీనివాస శ్రీచక్ర శుభ నివాసస్వామి జగమేలు చిద్విలాసనా స్వామి శృంగార శ్రీనివాస …

Allari Pillalu (1978) Read More »

Annadammula Savaal (1978)

చిత్రం: అన్నదమ్ముల సవాల్  (1978)సంగీతం: చళ్ళపిళ్ళ సత్యంసాహిత్యం: సి.నారాయణ రెడ్డిగానం: యస్.పి.బాలునటీనటులు: కృష్ణ , రజినీకాంత్ , జయచిత్ర, చంద్రకళ, అంజలీదేవికథ: సుందరంమాటలు: త్రిపురనేని మహారధిదర్శకత్వం: కె.యస్.ఆర్.దాస్నిర్మాతలు: జి.డి.ప్రసాద రావు, పర్వతనేని శశిభూషన్ఫోటోగ్రఫీ: యస్.యస్.లాల్ఎడిటర్: పి.వెంకటేశ్వరరావుబ్యానర్: శ్రీ సారధి స్టూడియోస్విడుదల తేది: 03.03.1978 పల్లవి:నా కోసమే నీవున్నది ఆకాశమే ఔనన్నదిమౌనం వద్దు ఓ మాటైన ముద్దు అ మతిపోతున్నదిఅడుగు వేయకు రాజహంసలే అదిరిపోయెనులేతిరిగి చూడకు పడుచు గుండెలే చెదిరిపోయెనులేవెచ్చని కోరిక నాలో మెరిసి  విసిరేస్తున్నది నా కోసమే …

Annadammula Savaal (1978) Read More »

Soggadu (1975)

చిత్రం: సోగ్గాడు (1975)సంగీతం: కె.వి. మహదేవన్సాహిత్యం: ఆచార్య ఆత్రేయగానం: యస్.పి.బాలునటీనటులు: శోభన్ బాబు, జయసుధ, జయచిత్ర, అంజలీదేవిదర్శకత్వం: కె.బాపయ్యనిర్మాత: డి.రామానాయుడువిడుదల తేది: 19.12.1975 పల్లవి :ఏడూ కొండలవాడా వెంకటేశా…అయ్యా… ఎంత పనిచేశావు తిరుమలేశాచెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పునుకలిపినట్టే కలిపి వేరు చేశావయ్యా ఏడూ కొండలవాడా వెంకటేశా…అయ్యా… ఎంత పనిచేశావు తిరుమలేశాచెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పునుకలిపినట్టే కలిపి వేరు చేశావయ్యా చరణం: 1నువ్వేసిన ముడిని మనిషి తెంచేశాడునీ సాక్ష్యం నమ్మనని కొట్టేశాడునువ్వేసిన ముడిని మనిషి తెంచేశాడునీ …

Soggadu (1975) Read More »

Scroll to Top