JB

Prema Katha Chitram 2 (2019)

చిత్రం : ప్రేమ కథా చిత్రం 2 (2019)సంగీతం : జె.బి.(జీవన్ బాబు)సాహిత్యం : అనంత శ్రీరంగానం : రాహుల్ శిప్లిగంజ్, రమ్య బెహరానటీనటులు: సుమంత్ అశ్విన్, నందిత శ్వేతాదర్శకత్వం: హరికిషన్నిర్మాత: ఆర్.సుదర్శన్ రెడ్డివిడుదల తేది: 2019 మెరుపులా మెరిసిన చిరునవ్వాచినుకులా మనసుని తడిపెయ్ వాఉరుములా ఉరిమిన తొలి ఆశావరదలా ఉన్నది వరసచిలిపి కౌగిలై చేరుకోనావలపు ఊపిరై ఉండిపోనాపెదవి కొమ్మపై వాలిపోనామొదటి ప్రేమనై మళ్ళీ పూయనాఓఓఓఓఓఓఓ….ఓఓఓఓఓఓ… మెరుపులా మెరిసిన చిరునవ్వాచినుకులా మనసుని తడిపెయ్ వా రేయిలా తొలి …

Prema Katha Chitram 2 (2019) Read More »

Prema Katha Chitram (2013)

చిత్రం: ప్రేమకథా చిత్రమ్ (2013)సంగీతం: J.Bసాహిత్యం: వేటూరిగానం: మాళవిక, రేవంత్నటీనటులు: సుదీర్ బాబు, నందితదర్శకత్వం: జె. ప్రభాకర్ రెడ్డినిర్మాత: మారుతివిడుదల తేది: 07.07.2013        ******  ******   ****** ఈ పాట పచ్చని కాపురం (1985) సినిమా నుండి రీమిక్స్ చేయబడింది.నటీ నటులు: క్రిష్ణ , శ్రీదేవిసంగీతం: చక్రవర్తిసాహిత్యం: వేటూరిగానం: కె.జె.ఏసుదాస్, ఎస్.జానకి          ******  ******   ****** వెన్నెలైనా చీకటైనాచేరువైనా దూరమైనానీతోనే జీవితమునీ ప్రేమే శాశ్వతముఏ జన్మదో ఈ …

Prema Katha Chitram (2013) Read More »

Kotha Janta (2014)

చిత్రం: కొత్తజంట (2014)సంగీతం: JB ( జేబీ )సాహిత్యం: భువన చంద్రగానం: సాహితినటీనటులు: అల్లు శిరీష్ , రెజీనా కసండ్రదర్శకత్వం: మారుతినిర్మాత: బన్నీ వాస్విడుదల తేది: 01.05.2014 అటు అమలాపురంఇటు పెద్దాపురం మధ్య గోదావరీదాటేందుకూ…బోటున్నదీ…రా సంతకీ… తస్సాదియ్యా ”అటు” కోనసీమలో…కూరగాయలూ…గోదారిలో… కొర్రమేనులూగంపలు రెండూ అమ్మకానికీరెడీ రెడీ రయ్యో….తోటకూర గోంగూర బచ్చలకూరకొత్తమేర కరేపాకూఎండ్రొయ్యలు పచ్చిరొయ్యలుబొమ్మిడాయిలు పీతలు పిత్తపరిగలూపైజంగిడిలో ఎజిటేరియనూ కొంటావా మామాకింది గంపలో నానెజిటేరియన్ కావాలా బావాసూపరు బజారు నేనే అనుకోగంప దించుకుని సరుకు చూసుకో ”సూపరు”బేరమాడుకో…తస్సాదియ్యా ”అటు” …

Kotha Janta (2014) Read More »

Lovers (2014)

చిత్రం: లవర్స్ (2014)సంగీతం: జె.బి. (జీవన్ బాబు)సాహిత్యం: (రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, శ్యామ్ కాకర్ల, ఓరుగంటి, కిట్టు ప్రగడ)గానం: రమ్య, రేవంత్నటీనటులు: అశ్విన్ సుమంత్, నందిత రాజ్, తేజస్విదర్శకత్వం: హరినాథ్నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, బి.మహేంద్రబాబువిడుదల తేది: 15.08.2014 పెదవి చివరే పలుకు నువ్వే చేచెలిమి ఎదలో చితిగ రగిలేఇకపై సెలవని అడుగే కదిలెనేనా ఎదపై చెరగని గురుతీగాయమేఒకరికొకరం కథకు మొదలుఎవరికెవరో తుదకు మనము

Scroll to Top