Jr. N.T.R

Oosaravelli (2011)

చిత్రం: ఊసరవెల్లి (2011) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: విజయ్ ప్రకాష్, నేహా భాసిన్ నటీనటులు: జూ. యన్. టి. ఆర్, తమన్నా, పాయిల్ ఘోష్ కథ: వక్కంతం వంశీ దర్శకత్వం: సురేంధర్ రెడ్డి నిర్మాత: బి.వి. యస్.యన్. ప్రసాద్ విడుదల తేది: 06.10.2011 ఓ నిహారిక నిహారిక నువ్వే నా దారిక నా దారిక నిహారిక నిహారిక నువ్వే నేనిక ఓ నిహారిక నిహారిక నువ్వే నా కోరిక నా …

Oosaravelli (2011) Read More »

Ninnu Choodalani (2001)

చిత్రం: నిన్ను చూడాలని (2001)సంగీతం: ఎస్.ఏ. రాజ్ కుమార్సాహిత్యం: సిరివెన్నెలగానం: రాజేష్ కృష్ణన్ , చిత్రనటీనటులు: జూ.యన్. టి. ఆర్, రవీన రాజ్పుత్దర్శకత్వం: వి.ఆర్.ప్రతాప్నిర్మాత: రామోజీరావువిడుదల: 25.05.2001 ఊపిరొచ్చిన బాపు బొమ్మ నేలకొచ్చిన నెలవంకమ్మఊపిరొచ్చిన బాపు బొమ్మ నేలకొచ్చిన నెలవంకమ్మఇంతవరకు ఏ రవివర్మ చూపలేదే ఈ చిరునామానవ్వుతుంటే ఈ మణిపూస చిన్నబోద మోనాలిసా ఆ ఊపిరొచ్చిన బాపు బొమ్మ నేలకొచ్చిన నెలవంకమ్మా మెరిసే సింగారం మేలిమి బంగారంఏ మానస సరోవరంలో స్నానం చేస్తుందోఓ…ఓ…ఓ…ఓ…నీ తియ్యనిస్నేహం తాకినదా దేహంనీ …

Ninnu Choodalani (2001) Read More »

Adhurs (2005)

చిత్రం: అదుర్స్ (2005)సంగీతం: దేవి శ్రీ ప్రసాద్సాహిత్యం: రామజోగయ్య శాస్త్రిగానం: బాబా షెహగల్ , ప్రియా హమేష్నటీనటులు: జూ.యన్. టి. ఆర్, నయనతార, షీలాదర్శకత్వం: వి.వి.వినాయక్నిర్మాత: వల్లభనేని వంశీ మోహన్విడుదల తేది: 15.01.2010 బేబి యు ఆర్ సొ సెక్సియు ఆర్ వన్ ఇన్ ద గెలాక్షినా హార్టులోన మిక్సీబేబి నిన్ను తాకితేనె పెప్సిబేబి గులాబిలాంటి లిప్సీమల్లెతీగలాంటి హిప్సే అ అ అ లెట్స్ లెట్స్ లెట్స్ గొ!!ఎవ్రీబాడి!! (అదుర్స్ అదుర్స్ అదుర్స్ అదుర్స్ అదుర్స్ అదుర్స్) …

Adhurs (2005) Read More »

Yamadonga (2007)

చిత్రం: యమదొంగ (2007)సంగీతం: యమ్. యమ్. కీరవాణిసాహిత్యం: అనంత శ్రీరామ్గానం: యమ్. యమ్. కీరవాణి,  మనో (నాగూర్ బాబు), ప్రణవి,  శంకర్ మహాదేవన్నటీనటులు: జూనియర్ ఎన్ టీ ఆర్ , ప్రియమణి, మమతా మోహన్ దాస్దర్శకత్వం: ఎస్. ఎస్. రాజమౌళినిర్మాత: ఊర్మిళ గుణ్ణం, పి. చెర్రీవిడుదల తేది: 15.08.2007 పల్లవి:రావే నా రంభ అత్త మడుగు వాగులో నా అత్తకూతురిలాకదలిరా ఊర్వశి ఓసోసి పిల్లకోడి పెట్టలా వయ్యారి పావురాయి పిట్టలాఒదిగిపో మేనకా బందారు తొక్కుడు లడ్డులా బంగారు …

Yamadonga (2007) Read More »

Janatha Garage (2016)

చిత్రం: జనతా గ్యారేజ్ (2016)సంగీతం: దేవి శ్రీ ప్రసాద్సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రిగానం:  శంకర్ మహాదేవన్నటీనటులు: జూ.యన్. టి. ఆర్, సమంత, నిత్యా మీనన్దర్శకత్వం: కొరటాల శివనిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, సి.వి.మోహన్విడుదల తేది: 01.09.2016 థోమ్ ధిరణనన ధిర  ధిరణథోమ్ ధిరణనన ధిర  ధిరణథోమ్ ధిరణ థోమ్ ధిరణ ధీర ధీరణానథోమ్ ధిరణనన ధిర  ధిరణథోమ్ ధిరణనన ధిర  ధిరణ ప్రణామం ప్రణామం ప్రణామంప్రభాత సూర్యుడికి ప్రణామంప్రణామం ప్రణామం ప్రణామంసమస్త ప్రకృతికి ప్రణామం ప్రమోదం …

Janatha Garage (2016) Read More »

Brindavanam (2010)

చిత్రం: బృందావనం (2010)సంగీతం: ఎస్. ఎస్. థమన్సాహిత్యం: అనంత శ్రీరామ్గానం: మురళి, సావిత్రి ,  సుఖ్వీందర్ సింగ్నటీనటులు: జూనియర్ ఎన్ టీ ఆర్ , కాజల్ , సమంతదర్శకత్వం: వంశీ పైడిపల్లినిర్మాత: దిల్ రాజువిడుదల తేది: 14.10.2010 రా యెయ్ రా యెయ్ రా యెయ్ అరె ఏదోటి చేసెయ్రా యెయ్ రా యెయ్ రా అలా ఆడేసు కోరా చిన్నదో వైపు పెద్దదో వైపుచిందేసి చెంగుమంటే పెరగదా ఊపుఇచ్చుకో ఇచ్చుకో నిన్నే ఇచ్చుకోసోకులో వైపు సొంపులో …

Brindavanam (2010) Read More »

Ashok (2006)

చిత్రం: అశోక్ (2006)సంగీతం: మణిశర్మసాహిత్యం: చంద్రబోస్గానం: కారుణ్యనటీనటులు: జూ.యన్. టి.ఆర్, సమీరా రెడ్డికథ: వక్కంతం వంశీదర్శకత్వం: సురేంధర్ రెడ్డినిర్మాత: వల్లూరిపల్లి రమేష్విడుదల తేది: 14.07.2006 ఏకాంతంగా ఉన్నా ఎందరి మద్యన ఉన్నానీకై నేను అలోచిస్తున్నాఏ పని చేస్తూ ఉన్నా ఎటు పయనిస్తూ ఉన్నానిన్నే నేను ఆరాధిస్తున్నాఎన్నెన్నో కళ్ళు నా వైపే చూస్తూ ఉన్నానిలువెల్లా కళ్ళై నీకోసం చూస్తూ ఉన్నాఎన్నెన్నో పెదవుల పలుకులు వినిపిస్తున్నానీ పెదవుల పిలుపుల కోసం పడిచస్తున్నానా తనువంతా మనసై ఉన్నా… ఏకాంతంగా ఉన్నా ఎందరి …

Ashok (2006) Read More »

Student No.1 (2001)

చిత్రం: స్టూడెంట్ నెం:1 (2001)సంగీతం: యమ్.యమ్.కీరవాణిసాహిత్యం: చంద్రబోస్గానం: టిప్పు, బృందంనటీనటులు: జూ. యన్. టి. ఆర్, గజాలదర్శకత్వం: యస్. యస్. రాజమౌళినిర్మాత: సి. అశ్వనీదత్విడుదల తేది: 27.09.2001 కూచిపూడికైనా ధిరననకొంగుపూలకైనా తకధిమిక్యాట్‌వాక్‌కైనా జననన దేనికైనా రెడీఆనాటి బాలుణ్ణి ఈనాటి రాముణ్ణితెలుగింటి కారం తింటూ కలలనుకంటూ పెరిగిన కుర్రోణ్ణి కూచిపూడికైనా ధిరననకొంగుపూలకైనా తకధిమిక్యాట్‌వాక్‌కైనా జననన దేనికైనా రెడీ చరణం: 1శివధనుస్సునే విరిచిన వాడికి గడ్డిపరకనే అందిస్తేవాటే జోక్ వాటే జోక్హాలహలమే మింగిన వాడికి కోలాపెప్సీ కొట్టిస్తేవాటే జోక్ వాటే …

Student No.1 (2001) Read More »

Aadi (2002)

చిత్రం: ఆది (2002) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చంద్రబోస్ గానం: మల్లికార్జున్, సునీత నటీనటులు: జూ. యన్. టి. ఆర్, కీర్తి చావ్లా దర్శకత్వం: వి.వి.వినాయక్ నిర్మాత: బెల్లంకొండ సురేష్ విడుదల తేది: 28.03.2002 నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ నీ పెదవుల ఎరద్రనాన్ని గోరింటాకే అరువడిగింది ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ నీ కోకను సీతాకోక నీ పలుకులు చిలకల మూక నీ చూపును చంద్రలేఖ నీ కొంగును ఏరువాక బదులిమ్మంటు …

Aadi (2002) Read More »

Dammu (2012)

చిత్రం: దమ్ము (2012)సంగీతం: యమ్. యమ్. కీరవాణిసాహిత్యం: చంద్రబోస్గానం: గీతా మాధురి,  పృథ్వీచంద్ర , రేవంత్నటీనటులు: జూనియర్ ఎన్ టీ ఆర్, కార్తీక, త్రిషదర్శకత్వం: బోయపాటి శ్రీనునిర్మాత: అలెగ్జాండర్ వల్లభవిడుదల తేది: 27.04.2012 అంగ వంగ కేరళ కళింగ గౌడ కుంతలవిదర్భ మగధ సింహళ సాళ్వ గౌళ బర్బరఅవంతి చోళ లాట పాండ్య చేరి మద్రచక్రవర్తులెందరున్నా వీడు ఏకవీరుడుఏకైక క్షాత్రవీర్యుడు కావ్య చిత్రలేఖనం సంగీత శిల్ప నాటకంసాముద్రికం ఉచ్ఛాటనం ఆకర్షణం విద్వేషణంఅగ్ని జల వయస్తంభం బహుకళాప్రవీణుడుప్రవీణుడు నవీనుడు… …

Dammu (2012) Read More »

Scroll to Top