K. Balachander

Abaddham (2006)

చిత్రం: అబద్ధం (2006)సంగీతం: విద్యాసాగర్సాహిత్యం: వేటూరి (All)గానం:నటీనటులు: ఉదయ్ కిరణ్ , విమలా రామన్, కె.బాలచందర్దర్శకత్వం: కె.బాలచందర్నిర్మాత: ప్రకాష్ రాజ్విడుదల తేది: 23.12.2006

Aadavaallu Meeku Joharlu (1981)

చిత్రం: ఆడవాళ్లు మీకు జోహార్లు (1981)సంగీతం: కె.వి.మహదేవన్నటీనటులు: కృష్ణంరాజు, జయసుధ,ప్రత్యేక పాత్రలో చిరంజీవిదర్శకత్వం: కె.బాలచందర్నిర్మాత: టి.విశ్వేశ్వరరావువిడుదల తేది: 15.01.1981 (చిరంజీవి, కృష్ణంరాజు కలిసి నటించిన మూడవ సినిమా)

Guppedu Manasu (1979)

చిత్రం: గుప్పెడు మనసు (1979)సంగీతం:ఎమ్. ఎస్. విశ్వనాథన్సాహిత్యం: ఆత్రేయగానం: బాలమురళికృష్ణనటీనటులు: శరత్ బాబు, సరిత, సుజాతదర్శకత్వం: కె.బాలచందర్నిర్మాతలు: పి. ఆర్. గోవింద రాజన్ , జె. దొరస్వామివిడుదల తేది: 07.09.1979 మౌనమే నీ భాష ఓ మూగ మనసామౌనమే నీ బాష ఓ మూగ మనసాతలపులు ఎన్నెన్నో కలలుగ కంటావుకల్లలు కాగానే కన్నీరౌతావుమౌనమే నీ భాష ఓ మూగ మనసాఓ మూగ మనసా చీకటి గుహ నీవుచింతల చెలి నీవునాటక రంగానివే మనసాతెగిన పతంగానివేఎందుకు వలచేవోఎందుకు వగచేవోఎందుకు …

Guppedu Manasu (1979) Read More »

Andamaina Anubhavam (1979)

చిత్రం: అందమైన అనుభవం (1979)సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్సాహిత్యం: ఆచార్య ఆత్రేయగానం: యస్.పి.బాలునటీనటులు: కమల్ హాసన్ , రజినీకాంత్, జయప్రద, జయసుధదర్శకత్వం: కె.బాలచందర్నిర్మాత: ఆర్.వెంకట్రామన్విడుదల తేది: 19.04.1979 పల్లవి:What a waitingWhat a waitingLovely birds tell my darlingYou were watching you were watchingLove is but a game of waiting చరణం: 1కాచుకొంటి కాచుకొంటి కళ్ళు కాయునంతదాకచెప్పవమ్మ చెప్పవమ్మ చుప్పనాతి రామచిలకమొక్కనాటి కాచుకున్న మొగ్గ తొడిగి పూచేనమ్మాఆమె రాదు ఆమె రాదు ప్రేమ …

Andamaina Anubhavam (1979) Read More »

47 Rojulu (1981)

చిత్రం: 47 రోజులు (1981)సంగీతం: కె.వి.మహదేవన్సాహిత్యం: ఆత్రేయగానం: యస్.పి.బాలు, వాణీ జయరాంనటీనటులు: చిరంజీవి , జయప్రద, శరత్ బాబు, సరితదర్శకత్వం: కె.బాలచందర్నిర్మాతలు: ఆర్.వెంకట్రామన్, కె.బాలచందర్విడుదల తేది: 03.09.1981 ఓ పైడి లేడమ్మా నీవు కన్నవమ్మా ఎన్నో స్వప్నాలనుఓ పైడి లేడమ్మా నీవు కన్నవమ్మా ఎన్నో స్వప్నాలనుఏ వేటగాడో నమ్మా కూల్చిపోయాడమ్మా స్వప్న స్వర్గాలనుఏ వేటగాడో నమ్మా కూల్చిపోయాడమ్మా స్వప్న స్వర్గాలను ఓ పైడి లేడమ్మా నీవు కన్నవమ్మా ఎన్నో స్వప్నాలను వెచ్చగ వచ్చాడు మచ్చిక చేశాడుముచ్చటలాడాడు ఉచ్చులు …

47 Rojulu (1981) Read More »

Idi Katha Kaadu (1979)

చిత్రం: ఇది కథ కాదు (1979)సంగీతం: యమ్.యస్.విశ్వనాథన్సాహిత్యం: ఆచార్య ఆత్రేయగానం: యస్.పి. బాలు, సుశీలనటీనటులు: కమల్ హాసన్, చిరంజీవి, జయసుధ, శరత్ బాబు, సరిత, లీలావతిదర్శకత్వం: కె.బాలచందర్నిర్మాత: టి. విశ్వేశ్వర రావువిడుదల తేది: 29.06.1979 సరిగమలూ గలగలలు..సరిగమలూ గలగలలుప్రియుడే సంగీతము..ప్రియురాలె నాట్యముచెలికాలి మువ్వల గల గలలూచెలి కాలి మువ్వల గల గలలూచెలికాని మురళిలో…సరిగమలూ గలగలలు..సరిగమలూ గలగలలు ఆవేశమున్నది ప్రతి కళలోఅనుభూతి ఉన్నది ప్రతి హృదిలోఆవేశమున్నది ప్రతి కళలోఅనుభూతి ఉన్నది ప్రతి హృదిలోకదిలీ కదలక కదిలించు కదలికలుకదిలీ కదలక …

Idi Katha Kaadu (1979) Read More »

Aakali Rajyam (1981)

చిత్రం: ఆకలిరాజ్యం (1981)సంగీతం: యమ్.యస్. విశ్వనాథన్సాహిత్యం: శ్రీ శ్రీగానం: యస్.పి.బాలునటీనటులు: కమల్ హాసన్, శ్రీదేవి కపూర్దర్శకత్వం: కె.బాలచందర్నిర్మాత: ఆర్. వెంకట్రామన్విడుదల తేది: 1981 ఓ మహాత్మా ఓ మహర్షీఏది చీకటి ఏది వెలుతురుఏది జీవితమేది మ్రుత్యువుఏది పుణ్యం ఏది పాపంఏది నరకం ఏది నాకంఏది సత్యం ఏదసత్యంఏదనిత్యం ఏది నిత్యంఏది ఏకం ఏదనేకంఏది కారణమేది కార్యంఓ మహాత్మా ఓ మహర్షి ఏది తెలుపు ఏది నలుపుఏది గానం ఏది మౌనంఏది నాది ఏది నీదిఏది నీతి ఏది …

Aakali Rajyam (1981) Read More »

Sindhu Bhairavi (1986)

చిత్రం: సింధు భైరవి (1986)సంగీతం: ఘంటసాలసాహిత్యం: రాజశ్రీగానం: కే. జే. యేసుదాసునటీనటులు: శివకుమార్ , సుహాసిని, సులక్షణదర్శకత్వం: కె.బాలచందర్నిర్మాత: యమ్.నరసింహరావువిడుదల తేది: 30.01.1986 ఆ ఆ ఆ అ స రి న న న న ఆ ఆ ఆ ఆ స రి న న ఉఁ మ్మహా గణపతిం శ్రీ మహా గణపతింశ్రీ మహా గణపతిం మనసా స్మరామిమహా గణపతిం మనసా స్మరామిమహా గణపతిం మనసా స్మరామిమహా గణపతిం మనసా స్మరామివశిష్ట వామ …

Sindhu Bhairavi (1986) Read More »

Maro Charitra (1978)

చిత్రం: మరోచరిత్ర (1978)సంగీతం: యమ్.యస్. విశ్వనాథన్సాహిత్యం: ఆత్రేయగానం: కమల్ హాసన్, పి. సుశీలనటీనటులు: కమల్ హాసన్, సరిత, మాధవిదర్శకత్వం: కె.బాలచందర్నిర్మాత: రమ అరంగన్నల్విడుదల తేది: 02.05.1978 ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనోఅప్పిడన్న అర్ధం కాలేదా!! ఊఁఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనోతెలిసీ తెలియని అభిమానమౌనో మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినదిమనసు మూగది మాటలు రానిది మమత …

Maro Charitra (1978) Read More »

Anthuleni Katha (1976)

చిత్రం : అంతులేని కధ (1976)సంగీతం : యం యస్ విశ్వనాథన్సాహిత్యం : ఆత్రేయగానం : యస్. పి. బాలునటీనటులు: జయప్రద, రజినీకాంత్, కమల్ హాసన్, ఫటాఫట్ జయలక్ష్మి, శ్రీప్రియదర్శకత్వం: కె. బాలచందర్నిర్మాత: అరంగణ్ణల్విడుదల: 27.02.1976 తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాలఓ హో హో ఆ హా హా ఉహూఁ హూఁ ఏ హే హేతాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాలఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడోఅహా హా ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు …

Anthuleni Katha (1976) Read More »

Scroll to Top