K. Hemambharadhara Rao

Aada Paduchu (1967)

చిత్రం: ఆడపడచు (1967)సంగీతం: టి. చలపతిరావుసాహిత్యం: దాశరధిగానం: పి . సుశీలనటీనటులు: యన్.టి.ఆర్, శోభన్ బాబు, వాణిశ్రీ,  చంద్రకళనిర్మాత, దర్శకత్వం: కె.హేమాంబరదర రావువిడుదల తేది: 30.11.1967 అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలంఓ అన్నా నీ అనురాగం.. పుట్టిన రోజున మీదీవేనలే వెన్నెల కన్నా చల్లదనంఓ అన్నా నీ అనురాగం.. మల్లెలవంటి మీమనసులలో చెల్లికి చోటుండాలిఎల్లకాలము ఈతీరుగానే చెల్లిని కాపాడాలి.. పుట్టిన రోజున మీదీవేనలే వెన్నెల కన్నా చల్లదనంఓ అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల …

Aada Paduchu (1967) Read More »

Manavoori Katha (1976)

చిత్రం:  మనవూరికథ (1976)సంగీతం:  జె.వి. రాఘవులుసాహిత్యం:  మైలవరపు గోపిగానం:  యస్.పి.బాలు, సుశీలనటీనటులు: కృష్ణ , జయప్రదకథ: పాలగుమ్మి పద్మరాజుమాటలు: గోపిదర్శకత్వం: కె.హేమంబరధరరావునిర్మాత: కె.యల్. దామోదర్బ్యానర్: ఆర్.కె.ఆర్ట్.ప్రొడక్షన్స్విడుదల తేది: 12.05.1976 పల్లవి:వచ్చిందీ కొత్త పెళ్లికూతురు.. మనసుకు తెచ్చింది.. కొండంత వెలుతురుఅహ.. హా.. ఆ.. హా.. ఆ..వచ్చిందీ కొత్త పెళ్లికూతురు.. మనసుకు తెచ్చింది.. కొండంత వెలుతురు చరణం: 1అహ.. హా.. ఆ.. హా.. ఆ.. ఓహోహో… లలలలలాల… లలలలలాలనడయాడే వెన్నెలలా.. ఆ.. చిరుగాలి తెమ్మెరలా.. ఆ నడయాడే వెన్నెలలా.. చిరుగాలి తెమ్మెరలాఎలమావి …

Manavoori Katha (1976) Read More »

Devata (1965)

చిత్రం: దేవత (1965)సంగీతం: ఎస్.పి. కోదండపాణినటీనటులు: యన్.టి. ఆర్, సావిత్రిదర్శకత్వం: కె. హేమాంబరధ రావునిర్మాతలు: బి. పద్మనాభం, బి.పురుషోత్తంవిడుదల తేది: 24.07.1965 చిత్రం: దేవత (1965)సంగీతం: ఎస్.పి. కోదండపాణిసాహిత్యం: వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తిగానం: ఘంటసాల (గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు కానీ ఇద్దరు పాటలు రచయితలు)పల్లవి:ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతిఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతిఆలయాన వెలిసిన ఆ దేవుని రీతిఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతిఇల్లాలే ఈ …

Devata (1965) Read More »

Scroll to Top