K. Murali Mohan Rao

Super Police (1994)

చిత్రం: సూపర్ పోలీస్ (1994)సంగీతం: ఎ. ఆర్.రెహమాన్సాహిత్యం: వేటూరిగానం: యస్. పి.బాలు, యస్. జానకినటీనటులు: వెంకటేష్ , నగ్మా , సౌందర్యదర్శకత్వం: కె.మురళీమోహన్ రావునిర్మాత: డి.సురేష్ బాబువిడుదల తేది: 23.06.1994 పక్కా జెంటిల్మాన్ ని చుట్ట పక్కాలే లేనోడ్ని…పూల పక్కే వేసి చక్కా వస్తావాపక్కా జెంటిల్మాన్ ని చుట్ట పక్కాలే లేనోడ్ని…పూల పక్కే వేసి చక్కా వస్తావాఆ ఆ…పుణ్యం కొద్దీ పురుషా పట్టెమంచం కొద్దీ మనిషాపాల చుక్కే చూసి పై పైకొస్తావా…పుణ్యం కొద్దీ పురుషా పట్టెమంచం కొద్దీ …

Super Police (1994) Read More »

Ramudu Bheemudu (1988)

చిత్రం: రాముడు భీముడు (1988)సంగీతం:  కె. చక్రవర్తిసాహిత్యం: వేటూరి (All)గానం: యస్.పి.బాలు, యస్.జానకినటీనటులు: బాలకృష్ణ , రాధ సుహాసినికథ: వి.సి.గుహనాథన్మాటలు ( డైలాగ్స్ ): పరుచూరి బ్రదర్స్స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.మురళీమోహన్ రావునిర్మాత: సి. హెచ్. వి.వి.సత్యనారాయణసినిమాటోగ్రఫీ: నందమూరి మోహన కృష్ణఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావుబ్యానర్: సత్యం సినీ ఎంటర్ ప్రైజస్విడుదల తేది: 17.11.1988 అమావాస్య నిషి రాతిరిలో అడ్డరోడ్డు సెంటర్లోఅమావాస్య నిషి రాతిరిలో అడ్డరోడ్డు సెంటర్లోనువ్వే నా బజ్జి నేనే నీ బుజ్జిరద్దీకొద్ది ప్రేమల్లోన ముద్దే పెట్టాలారహదారుల్లో …

Ramudu Bheemudu (1988) Read More »

Trimurtulu (1987)

చిత్రం: త్రిమూర్తులు (1987)సంగీతం: బప్పిలహరిసాహిత్యం: వేటూరిగానం: యస్.పి.బాలునటీనటులు: వెంకటేష్ , రాజేంద్రప్రసాద్, అర్జున్ సార్జా, శోభన, కుష్బూ, అశ్వనిదర్శకత్వం: కె.మురళీమోహన్ రావునిర్మాత: టి.సుబ్బిరామిరెడ్డివిడుదల తేది: 29.05.1987 ఒకే మాట ఒకే బాట  మతం లేదు కులం లేదుహ ఒకే మాట ఒకే బాట  మతం లేదు కులం లేదుసలాం అల్లా  హోలీ జీసస్ నమో ఈశరంపర రంపర రంపర రంపర రంపం పాసిరి గల దొరలకు చిరు చిరు నవ్వుల శ్రీకారం ఒకే మాట ఒకే బాట …

Trimurtulu (1987) Read More »

Sangharshana (1983)

చిత్రం:  సంఘర్షణ (1983)సంగీతం:  కె.చక్రవర్తిసాహిత్యం:  వేటూరిగానం:  యస్.పి.బాలు, పి.సుశీల నటీనటులు: చిరంజీవి, విజయశాంతి, నళినిదర్శకత్వం: కె.మురళీమోహన్ రావునిర్మాత: డి.రామానాయుడువిడుదల తేది: 29.12.1983 పల్లవి :సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగాదూరి దూరి పోయావంటే పాములుంటాయ్అరె.. సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగాదూరి దూరి పోయావంటే పాములుంటాయ్పామే వచ్చి నిన్ను చూసి.. తోకా ఎత్తి నిలబడిపోయి..పడగా విప్పి బుస్సుమంటే.. ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం.. సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగాదూరి దూరి పోయావంటే పాములుంటాయ్అరె.. సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగాదూరి దూరి …

Sangharshana (1983) Read More »

Kodama Simham (1990)

చిత్రం: కొదమ సింహం (1990)సంగీతం: రాజ్-కోటిసాహిత్యం: వేటూరిగానం: యస్.పి.బాలు, చిత్రనటీనటులు: చిరంజీవి, సోనమ్, రాధ, మోహన్ బాబుదర్శకత్వం: కె.మురళీమోహన్ రావునిర్మాత: కె.నాగేశ్వరరావువిడుదల తేది: 09.08.1990 చక్కిలి గింతల రాగంఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటేచెక్కిలిగుంటల గీతంఓ ప్రియ యా యా యా యాఎక్కడ దాచను అందంనీ కన్నేస్తుంటే కాటేస్తుంటేచుక్కలు చూడని ప్రాయంఓ ప్రియ యా యా యాసాయంత్ర వేళ సంపంగి బాలశృంగార మాలమెళ్ళోన వేసి ఒళ్ళోన చెరగాయ యాయా చక్కిలి గింతల రాగంఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటేచుక్కలు చూడని ప్రాయంఓ ప్రియ …

Kodama Simham (1990) Read More »

Scroll to Top