K. S. Rama Rao

Tej I Love U (2018)

చిత్రం: తేజ్  I Love You (2018)సంగీతం: గోపి సుందర్సాహిత్యం: సాహితిగానం: హరిచరన్, చిన్మయినటీనటులు: సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్దర్శకత్వం: ఎ. కరుణాకరన్నిర్మాత: కె.ఎస్. రామారావువిడుదల తేది: 2018 అందమైన చందమామ నీవేనానిన్ను నేను అందుకుంది నిజమేనానువు తోడుంటే ఓ లాలఈ లైఫంతా ఉయ్యాలహగ్ చేయవే ఓ పిల్లావైఫై లా నాన్నిల్లా అందమైన చందమామ నీవేనానిన్ను నేను అందుకుంది నిజమేనా పరుగిడు ఈ కాలానఅడుగులు దరికాలేకమనమెవరో ఏమో ఎందాకపరవశమే ప్రతి రాకచూపి ఓ శుభలేఖమన మధిలో ప్రేమే …

Tej I Love U (2018) Read More »

Angarakshakudu (1994)

చిత్రం: అంగరక్షకుడు (1994)సంగీతం: యమ్. యమ్. కీరవాణిసాహిత్యం: ఆత్రేయగానం: యస్. పి.బాలు, చిత్రనటీనటులు: రాజశేఖర్ , మీనా , బేబీ షామిలిదర్శకత్వం: జోషినిర్మాతలు: కె. యస్. రామారావువిడుదల తేది: 1994 ఏదో వింత వలపే చింతచెప్పలేని మాట కూడ భాదే కదానిప్పులాంటి ఈడు కూడా నీరే కదాఅతని జతను వెతికే మనసు చిలిపితనాలనాలా… నా ఊహలా… ఏదో వింత తకథై దింతమంచువేళ మల్లె కూడా మంటే కదాపైట జారు సోయగాల పంటే కదావలపు చిలక వగలు తెలిసె …

Angarakshakudu (1994) Read More »

Marana Mrudangam (1988)

చిత్రం: మరణ మృదంగం (1988)సంగీతం: ఇళయరాజాసాహిత్యం: వేటూరిగానం:  యస్.పి.బాలునటీనటులు: చిరంజీవి, రాధ, సుహాసినిదర్శకత్వం: ఎ.కోదండరామిరెడ్డినిర్మాత: కె.యస్.రామారావువిడుదల తేది: 04.08.1988 పల్లవి :హూ కొక్కర పిక్కర చక్ కుప్పుకర్ చక్కుక్కుకర్ చక్ కుప్పుకర్ చక్ కుప్పుకర్ తక్యుగాక్కర్ కొక్కర పిక్కర తక్కర కక్కర కక్కరతిక్కర ధిక్కార కొక్కర కొక్కర పిక్కర తక్కరకక్కర కక్కర తక్కర పిక్కరకోక్కరో కో కో కో కో కో కోకొక్కర కో కొక్కర కో కో కో కో కో కో కోకొక్కర కో …

Marana Mrudangam (1988) Read More »

Rakshasudu (1986)

చిత్రం: రాక్షసుడు (1986)సంగీతం: ఇళయరాజాసాహిత్యం: వేటూరిగానం: యస్.పి. బాలు, యస్. జానకినటీనటులు: చిరంజీవి, రాధ, సుహాసినిదర్శకత్వం: ఏ. కోదండ రామిరెడ్డినిర్మాత: కె. యస్. రామారావువిడుదల తేది: 02.10.1986 మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజుమల్లి జాజి అల్లుకున్న రోజుజాబిలంటి ఈ చిన్నదాన్నిచూడకుంటే నాకు వెన్నెలేది ఏదో అడగాలనిఎంతో చెప్పాలనిరగిలే ఆరాటంలో…వెళ్ళలేను ఉండలేను ఏమి కాను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజుమల్లి జాజి అల్లుకున్న రోజు చేరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనందూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని …

Rakshasudu (1986) Read More »

Chanti (1992)

చిత్రం: చంటి (1991)సంగీతం: ఇళయరాజాసాహిత్యం: వేటూరిగానం: చిత్ర , యస్.పి. బాలునటీనటులు: వెంకటేష్ , మీనాదర్శకత్వం: రవిరాజా పినిశెట్టినిర్మాత: కె.ఎస్. రామారావువిడుదల తేది: 10.01.1992 ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలువేసే పూల బాణం కూసే గాలి గంధంపొద్దేలేని ఆకాశం హద్దేలేని ఆనందంఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు సిరిగల చిలకలు ఇలదిగి నడచుట న్యాయమా ధర్మమాతొలకరి మెరుపులు చిలికిన చినుకులు నింగిలో ఆగునాచలిమర గదులలో సుఖపడు బతుకులు వేసవే కోరునాఅలికిన గుడిసెల చలువుల మనసులు మేడలో దొరుకునాఅందాల మేడల్లోనే …

Chanti (1992) Read More »

Criminal (1995)

చిత్రం: క్రిమినల్ (1994)సంగీతం: యమ్. యమ్. కీరవాణిసాహిత్యం: సిరివెన్నెలగానం: యమ్. యమ్. కీరవాణినటీనటులు: నాగార్జున, మనీషా కొయిరాల, రమ్యకృష్ణదర్శకత్వం: మహేష్ భట్నిర్మాత: కె.ఎస్. రామారావువిడుదల తేది: 14.10.1994 తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమోతెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమోతరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని వడిలోవిరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలోశత జన్మాల బంధాల బంగారు క్షణమిదితెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమోతెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో చరణం: …

Criminal (1995) Read More »

Abhilasha (1983)

చిత్రం: అభిలాష (1983)సంగీతం: ఇళయరాజాసాహిత్యం: వేటూరిగానం: యస్.పి.బాలు, ఎస్. జానకినటీనటులు: చిరంజీవి , రాధికదర్శకత్వం: ఏ. కోదండ రామిరెడ్డినిర్మాత: కె.ఎస్. రామారావువిడుదల తేది: 11.03.1983 సందెపొద్దుల కాడ సంపంగి నవ్విందిఅందగత్తెను చూడ జాబిల్లి వచ్చిందిమబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళుఎవ్వరికిస్తుందో ఏమౌతుందోఎవ్వరికిస్తుందో ఏమౌతుందోసందెపొద్దుల కాడ సంపంగి నవ్విందిఅందగాడికి తోడు చలిగాలి రమ్మందిఎల్లువయ్యే ఈడు ఏడెక్కీపోయే వాడుఎన్నడు వస్తాడో ఏమిస్తాడోఎన్నడు వస్తాడో ఏమిస్తాడో చరణం: 1కొండాకోన జలకాలాడే వేళకొమ్మరెమ్మ చీర కట్టే వేళపిందె పండై చిలక కొట్టే వేళపిల్ల …

Abhilasha (1983) Read More »

Matru Devo Bhava (1993)

చిత్రం: మాతృదేవోభవ (1993)సంగీతం: యమ్. యమ్. కీరవాణిసాహిత్యం: వేటూరిగానం: చిత్రనటీనటులు: నాజర్ , మాధవిదర్శకత్వం: కె. అజయ్ కుమార్నిర్మాత: కె.యస్. రామారావువిడుదల తేది: 1993 వేణువై వచ్చాను భువనానికిగాలినై పోతాను గగనానికివేణువై వచ్చాను భువనానికిగాలినై పోతాను గగనానికిమమతలన్ని మౌన గానంవాంఛలన్ని వాయులీనం వేణువై వచ్చాను భువనానికిగాలినై పోతాను గగనానికి మాతృదేవోభవ (మాతృదేవో భవ)పితృదేవోభవ (పితృదేవో భవ)ఆచార్యదేవోభవ (ఆచార్యదేవో భవ) ఏడు కొండలకైన బండ తానొక్కటేఏడు జన్మల తీపి ఈ బంధమేఏడు కొండలకైన బండ తానొక్కటేఏడు జన్మల తీపి …

Matru Devo Bhava (1993) Read More »

Bujjigadu (2008)

చిత్రం: బుజ్జిగాడు (2008)సంగీతం: సందీప్ చౌతాసాహిత్యం: భాస్కరభట్లగానం: ప్రదీప్ సోమసుందరం, సోను కక్కర్నటీనటులు: ప్రభాస్, త్రిష , మోహన్ బాబు, సంజనదర్శకత్వం: పూరీ జగన్నాథ్నిర్మాత: కె.యస్.రామారావువిడుదల తేది: 23.03.2008 చిట్టీవే చిట్టీవే జూమ్‌ మేరాజూమ్‌ మేరా జూమ్‌ మేరారే జూమ్‌మేరా జూమ్‌ మేరాకమ్‌ టూమి కమ్‌టూమి ఓ మై డార్లింగ్‌ కమ్‌టూమి తూమేరా చిట్టి ఆయిరే ఆయిరే ఆయిరే పొట్టి ఆయిరే ఆయిరే ఆయిరాచిట్టి ఆయిరే ఆయిరే ఆయిరే పొట్టి ఆయిరే ఆయిరే ఆయిరాస్టైలు చూస్తే దేత్తడి …

Bujjigadu (2008) Read More »

Scroll to Top