Kajal Aggarwal

Acharya (2021)

Laahe Laahe Song Telugu Lyrics Laahe Laahe Lyrics from Acharya ft Chiranjeevi is latest Telugu song with music is given by Mani Sharma. Get Laahe Laahe song lyrics along with its music video లాహే లాహే లిరిక్స్ ఆచార్య మూవి సాంగ్స్ తెలుగు లిరిక్స్

Kavacham (2018)

చిత్రం: కవచం (2018)సంగీతం: ఎస్.ఎస్.థమన్సాహిత్యం:చంద్రబోస్గానం: రఘు దిక్సిత్నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహ్రీన్ పిర్జదదర్శకత్వం: శ్రీనివాస మామిళ్లనిర్మాత: నవీన్ చౌదరివిడుదల తేది: 07.12.2018 నా అడుగే పడితే ఆయుధంమొదలవుతుంది అనునిత్యంఅని అనవసరంగా బిల్డప్ ఇవ్వను బ్రో నే చిటికే వేస్తే భూగోళంవెళ్ళిపోతుంది పాతాళంఅని అక్కర్లేని బిల్డప్ ఇవ్వను బ్రో అరె వెరీ వెరీ స్పెషల్ గావేరే పవర్స్ ఏవీ లేవంటహే చాలా చాలా చాలా సింపుల్ గాలైఫ్ ని గడుపుతానే అరె నాలా నేనే ఉంటా …

Kavacham (2018) Read More »

MLA (2018)

చిత్రం: MLA (2018)సంగీతం: మణిశర్మసాహిత్యం: రామజోగయ్య శాస్త్రిగానం: యాజిన్ నజీర్ , రమ్య బెహ్రానటీనటులు: కళ్యాణ్ రామ్ , కాజల్ అగర్వాల్దర్శకత్వం: ఉపేంద్ర మాధవ్నిర్మాతలు: భరత్ చౌదరి , కిరణ్ రెడ్డివిడుదల తేది: 23.03.2018 ఓయ్ అర్మాని స్యూట్ ఆడిదాస్ బూట్అదిరే నీ కటౌట్ మస్తుగున్నదేబాపురే బలే స్వీట్ బెల్జియం చోక్లెట్ఫ్యుజ్ లే పేలిపోయేట్టు గుంజుతున్నాయేఅరిటాకు సోకుల్నే అటూ ఇటుగాఅల్లుకోర పిల్లడ త్వర త్వరగా గది దాటేసి గలబ చేసిసిగ్నల్ ఇచ్చినావే సిగ్గు సిగతరగా మోస్ట్ వాంటెడ్ …

MLA (2018) Read More »

Aatadista (2008)

చిత్రం: ఆటాడిస్తా (2008)సంగీతం: చక్రిసాహిత్యం: సుద్దాల అశోక్ తేజగానం: సూరజ్ జగన్నటీనటులు: నితిన్ , కాజల్ అగర్వాల్, జయసుధ , నాగబాబు, శివప్రసాద్దర్శకత్వం: ఎ. యస్. రవికుమార్ చౌదరినిర్మాతలు: సి.కళ్యాణ్, యస్. విజయానంద్బ్యానర్:విడుదల తేది: 20.03.2008 స్టైల్.. స్టైల్.. స్టైల్.. స్టైల్.. (2) పంచె లోన పవరే అది ఉన్నవాడనే స్టైలేపంచి ఇచ్చెమనసే కలిగున్నవాడినే స్టైలేప్రోబ్లేమ్స్ తో ఫ్రెండ్షిప్ చేస్తూడేంజర్ తో స్టెప్స్ వేస్తూస్టైలిష్ గా స్మైలే ఇస్తే స్టైల్ స్టైల్…ఎవ్వడైనా ఎక్కడైనాదిక్కరిస్తే నేనే అటాడిస్తానవ్వుతూనే వాడ్ని …

Aatadista (2008) Read More »

Naa Peru Shiva (2010)

చిత్రం: నాపేరు శివ (2010)సంగీతం: యువన్‌శంకర్‌రాజానటీనటులు: కార్తి, కాజల్ అగర్వాల్కథ, మాటలు ( డైలాగ్స్ ) , స్క్రీన్ ప్లే, దర్శకత్వం:  సుసీంద్రన్నిర్మాతలు: యస్. ఆర్. ప్రకాష్ , ఎస్.ఆర్.మధుసినిమాటోగ్రఫీ:ఎడిటర్:బ్యానర్:విడుదల తేది: 20.08.2010 చిత్రం : నాపేరు శివ (2010)సంగీతం : యువన్‌శంకర్‌రాజాసాహిత్యం: సాహితిగానం : హరిచరణ్ పల్లవి:వెన్నెల చేతపట్టి తేనా పిండి బొమ్మ చేసి ఈనాఓహో ఆటలాడుదాంపాటపాడుదాం చంద్రవంక పైననింగికి వెయ్యి నిచ్చెనలుమేఘము చెయ్యి మాలికలువెల్‌కమ్ కడదాం చెలిమితో పై మెట్లు (2) చరణం: 1రేయి …

Naa Peru Shiva (2010) Read More »

Veera (2011)

చిత్రం: వీర (2011)సంగీతం: యస్.యస్.థమన్సాహిత్యం: భాస్కరభట్లగానం: కార్తిక్ , గీతామధురినటీనటులు: రవితేజ , కాజల్ అగర్వాల్ , తాప్సి పన్నుదర్శకత్వం: రమేష్ వర్మనిర్మాత: ఇందుకూరి గణేష్విడుదల తేది: 20.05.2011 ఓసి నా చిట్టీ చిట్టీ ముద్దులే పెట్టీ పెట్టీమూడే రప్పిస్తున్నావేనువ్వు నా గల్లా పెట్టీ గుండెలో గంటే కొట్టిమోతే మోగిస్తున్నావే చలో మరి చెయ్యెసుకో నా మీదమడతేశాక నాతో మరి ప్రమాదాన్నే పర్లేదాఅరె నిన్ను చూసి దిల్లే ఇట్టా దూకేస్తున్నాదేనీ బొటా బొటి నడుము బలేగుందే నా …

Veera (2011) Read More »

Vivekam (2017)

చిత్రం: వివేకం (2017)సంగీతం: అనిరుధ్ రవిచందర్సాహిత్యం: రామజోగయ్య శాస్త్రిగానం: సత్యప్రకాష్, షాషాతిరుపతినటీనటులు: అజిత్, కాజల్ అగర్వాల్, అక్షర హసన్, వివేక్ ఒబేరాయ్దర్శకత్వం: సిరుతై శివనిర్మాత: త్యాగరాజన్విడుదల తేది: 24.08.2017 ఆనందమానందం ఆనందమేఒక్కోక్షణం నీతో అద్భుతమేసరసాలు రాగాలు ఆనందమేసరిపోని బింకాలు అద్భుతమేకనుల నిండా కలల నిండా ఉంది నీవేలేఊపిరైనా ఊపిరల్లే ఉంది నీవల్లేనా యీ జీవితం నీదే మరేదీ కోరికే లేదేస్వయానా నువ్వుగా ప్రేమేఇలా నను కోరి చేరిందే ఆనందమానందమానందమేఒక్కోక్షణం నీతో అద్భుతమేసరసాలు రాగాలు ఆనందమేసరిపోని బింకాలు అద్భుతమే …

Vivekam (2017) Read More »

Lakshmi Kalyanam (2007)

చిత్రం: లక్ష్మీ కళ్యాణం (2007)సంగీతం: ఆర్.పి.పట్నాయక్ , మణిశర్మ (బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్)సాహిత్యం: రామజోగయ్య శాస్త్రిగానం: నిహాల్, ప్రాణవినటీనటులు: కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ (తొలిపరిచయం)దర్శకత్వం: తేజనిర్మాత: అల్లు అరవింద్విడుదల తేది: 15.02.2007 అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకాఅడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకాఅలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకాఅడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా అవుననుకో గోరువంకా అలుసిచ్చాను కనుకజరిగింది తెలుసుకోక నాపై నింద లేయకనీకేమీ ఊసుపోక నాదే నేరమనకనిజమంతే వాదించక…. అలిగావా …

Lakshmi Kalyanam (2007) Read More »

Adirindi (2017)

చిత్రం: అదిరింది (2017)సంగీతం: ఎ. ఆర్.రెహమాన్సాహిత్యం: అనంత్ శ్రీరామ్గానం: ఎ. ఆర్.రెహమాన్, శ్రేయఘోషల్నటీనటులు: విజయ్ , సమంతా, కాజల్ అగర్వాల్, నిత్యామీనన్దర్శకత్వం: అట్లీనిర్మాతలు: యన్. రామసామి, హేమ రుక్మిణివిడుదల తేది: 09.11.2017 నీవేలే నీవేలే గుండెల్లో నిండే శబ్దంసడి ఏదైనా నీవే అర్ధంనీవేలే నీవేలే గుండెల్లో నిండే శబ్దంసడి ఏదైనా నీవే అర్ధంఈ సాయంకాలం మొత్తం ఏకాంతం పంచే శబ్దంఇది నువ్వునేను మాత్రం వినుకనిదయా నీవేలే నీవేలే కళ్ళల్లో తుళ్ళే బింబంనా కళ్ళలో చిలికే కుంభంవెన్నెల్లో ముంచే …

Adirindi (2017) Read More »

Scroll to Top