Kamalakara Kameswara Rao

Sri Krishna Vijayam (1971)

చిత్రం: శ్రీకృష్ణ విజయం (1971) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: సి.నారాయణ రెడ్డి గానం: ఘంటసాల, పి. సుశీల నటీనటులు: యన్. టి.రామారావు, జయలలిత, జమున దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు నిర్మాత: కౌముది ప్రొడక్షన్స్ విడుదల తేది: 1971 పిల్లనగ్రోవి పిలుపు మెలమెల్లన రేపెను వలపు మమతను దాచిన మనసు ఒక మాధవునికే తెలుసు ఈ మాధవునికే తెలుసు! సుందరి అందెల పిలుపు నా డెందము నందొక మెరుపు నంద కిశోరుని మనసు రతనాల బొమ్మకు తెలుసు! …

Sri Krishna Vijayam (1971) Read More »

Sri Krishna Tulabharam (1966)

చిత్రం: శ్రీకృష్ణ తులాభారం (1966)సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావుసాహిత్యం: స్థానం నరసింహారావుగానం: పి. సుశీలనటీనటులు: యన్.టి.ఆర్, అంజలీదేవి, జమునదర్శకత్వం: కమలాకర కామేశ్వరరావునిర్మాత: డి.రామానాయుడువిడుదల తేది: 25.08.1966 పల్లవి:మీరజాలగలడా…మీరజాలగలడా నా యానతివ్రతవిధాన మహిమన్ సత్యాపతి మీరజాలగలడా నా యానతివ్రతవిధాన మహిమన్ సత్యాపతిమీరజాలగలడా నా యానతివ్రతవిధాన మహిమన్ సత్యాపతి చరణం: 1నటన సూత్రధారి మురారి.. ఎటుల దాటగలడో నా యానతివ్రతవిధాన మహిమన్ సత్యాపతినటన సూత్రధారి మురారి.. ఎటుల దాటగలడో నా యానతివ్రతవిధాన మహిమన్ సత్యాపతి మీరజాలగలడా నా యానతివ్రతవిధాన మహిమన్ సత్యాపతి …

Sri Krishna Tulabharam (1966) Read More »

Mahakavi Kalidasu (1960)

చిత్రం:  మహాకవి కాళిదాసు (1960)సంగీతం:  పెండ్యాల నాగేశ్వరరావుసాహిత్యం: కాళిదాసుగానం:  ఘంటసాలనటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, శ్రీరంజనిదర్శకత్వం: కమలాకర కామేశ్వరరావునిర్మాతలు: కె.నాగమణి, పి.సూరిబాబువిడుదల తేది: 02.04.1960 మాణిక్యవీణా.. ముఫలాలయంతీంమదాలసాం మంజులవాగ్విలాసామ్మాహేంద్రనీలద్యుతి కోమలాంగీమ్మాతంగకన్యామ్ మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే..కుచోన్నతే కుంకుమరాగశోణే..పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తేనమస్తే… జగదేకమాతః … జగదేకమాతః మాతా.. మరకతశ్యామా మాతంగీ మధుశాలినీకుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ జయ మాతంగతనయే.. జయ నీలోత్పలద్యుతేజయ సంగీతరసికే.. జయ లీలాశుకప్రియే జయ జనని…సుధాసముద్రాంతరుద్యన్మణీద్వీపసంరూఢబిల్వాటవీమధ్యకల్పద్రుమాకల్పకాదంబ కాంతారవాసప్రియే… కృత్తివాసప్రియే సాదరారబ్ధ సంగీతసంభావనాసంభ్రమాలోలనీపస్రగాబద్ధచూలీసనాథత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూతశీతాంశురేఖామయూఖావలీబద్ధసుస్నిగ్ధనీలాలకశ్రేణిశృంగారితే లోకసంభావితే కామలీలా ధనుస్సన్నిభ …

Mahakavi Kalidasu (1960) Read More »

Ekalavya (1982)

చిత్రం: ఏకలవ్య (1982)సంగీతం:  కె.వి. మహదేవన్సాహిత్యం:  మల్లెమాలగానం:  యస్.పి.బాలు, సుశీలనటీనటులు: కృష్ణ , జయప్రదదర్శకత్వం: కమలాకర కామేశ్వరరావునిర్మాత: యం. యస్.రెడ్డివిడుదల తేది: 07.10.1982 పల్లవి:ఇది మల్లెలు విరిసిన ఉదయం..ఇది మల్లెలు విరిసిన ఉదయంచిరుజల్లులు విరులై కురిసిన ఉదయం.. ఇది మల్లెలు విరిసిన ఉదయంవిరిజల్లులు విరులై కురిసిన ఉదయం.. ఇది మల్లెలు విరిసిన ఉదయం చరణం: 1గాజులు గలగల నవ్విన ఉదయంపూజలు పాలై పొంగిన ఉదయంగాజులు గలగల నవ్విన ఉదయంపూజలు పాలై పొంగిన ఉదయం రోజుల తరబడి వేచిన …

Ekalavya (1982) Read More »

Sri Krishnavataram (1967)

చిత్రం: శ్రీకృష్ణావతారం (1967)సంగీతం: టి. వి. రాజుసాహిత్యం: సి.నారాయణ రెడ్డిగానం: సుశీల, ఘంటసాలనటీనటులు: యన్.టి. రామారావు, శోభన్ బాబు, దేవికదర్శకత్వం: కమలాకర కామేశ్వరరావునిర్మాత: అట్లూరి పుండరీకాక్షయ్యవిడుదల తేది: 12.10.1967 సాకీ:మెరుగు చామన ఛాయ మేని సొంపుల వాడునును మీగడల దేలు మనసున్న చెలికాడుదొరవోలె నా మనసు దోచుకున్నాడే.. పల్లవి:జగములనేలే గోపాలుడేజగములనేలే గోపాలుడే… నా సిగలో పూవవును ఈనాడేమగువుల నేలే గోపాలుడే… నీ మనసే దోచెను ఈనాడేమగువుల నేలే గోపాలుడే.. చరణం: 1ఘుమఘుమలాడే మమతల మల్లెలుఘుమఘుమలాడే మమతల మల్లెలుకోరినంతనే …

Sri Krishnavataram (1967) Read More »

Panduranga Mahatyam (1957)

చిత్రం: పాండురంగ మహత్యం (1957)సంగీతం: టి.వి. రాజుసాహిత్యం: సముద్రాల (సీనియర్)గానం: ఘంటసాలనటీనటులు: యన్.టి.రామారావు, అంజలీ దేవి, బి.సరోజాదేవి, విజయనిర్మలదర్శకత్వం: కమలాకర కామేశ్వరరావునిర్మాత: నందమూరి త్రివిక్రమ రావువిడుదల తేది: 28.11.1957 హే… కృష్ణా…. ముకుందా…. మురారీ….జయ కృష్ణా… ముకుందా… మురారిజయ కృష్ణా… ముకుందా… మురారిజయ గోవింద బృందావిహారీ… కృష్ణా… ముకుందా… మురారిజయ గోవింద బృందావిహారీ…కృష్ణా… ముకుందా… మురారి దేవకి పంట… వసుదేవువెంట….దేవకి పంట… వసుదేవువెంటా…యమునను నడిరేయి దాటితివంటా.. ఆ..ఆవెలసితివంటా… నందుని ఇంటావెలసితివంటా… నందుని ఇంటావ్రేపల్లె ఇల్లాయేనంటా…ఆ.. కృష్ణా… ముకుందా… …

Panduranga Mahatyam (1957) Read More »

Pandava Vanavasamu (1965)

చిత్రం: పాండవ వనవాసం (1965)సంగీతం: ఘంటసాలసాహిత్యం: సముద్రాల (సీనియర్)గానం: ఘంటసాల, సుశీలనటీనటులు: యన్.టి. రామారావు, సావిత్రిదర్శకత్వం: కమలాకర కామేశ్వరరావునిర్మాత: ఎ. యస్.ఆర్.ఆంజనేయులువిడుదల తేది: 14.01.1965 అ..అ..అ..అ…అ..అ..అ..హిమగిరి సొగసులు….మురిపించును మనసులు..హిమగిరి సొగసులు….హ్మ్.. ఆపావే పాడు… హిమగిరి సొగసులు…..మురిపించును మనసులు.. హిమగిరి సొగసులు…..మురిపించును మనసులు..చిగురించునేవో ఏవో ఊహలు…హిమగిరి సొగసులు…..మురిపించును మనసులు.. యోగులైనా మహాభోగులైనా..మనసుపడే మనోజ్ఞసీమ….అ..అ..అ..అ…అ..అ..అ..యోగులైనా మహాభోగులైనా..మనసుపడే మనోజ్ఞసీమ….సురవరులు సరాగాల చెలులఅ..అ..అ..అ…అ..అ..అ..సురవరులు సరాగాల చెలులకలిసి, సొలిసే అనురాగసీమ… హిమగిరి సొగసులు…..మురిపించును మనసులు.. ఈ గిరినే ఉమాదేవి హరునిసేవించి తరించేనేమో….అ అ అ అ…ఆఆఅ..ఆఅ..ఈ …

Pandava Vanavasamu (1965) Read More »

Kurukshetram (1977)

చిత్రం: కురుక్షేత్రం (1977)సంగీతం: సాలూరి రాజేశ్వరరావుసాహిత్యం: సి. నారాయణ రెడ్డిగానం: యస్.పి.బాలు, పి.సుశీలనటీనటులు:కృష్ణ , కృష్ణంరాజు , శోభన్ బాబు, విజయనిర్మల, అంజలీదేవి, జమునదర్శకత్వం: కమలాకర కామేశ్వర రావునిర్మాత: ఎ. యస్.ఆర్.ఆంజనేయులువిడుదల తేది: 14.01.1977 మ్రోగింది కళ్యాణ వీణ..మ్రోగింది కళ్యాణ వీణ..నవ మోహన జీవన మధువనిలోనమ్రోగింది కళ్యాణ వీణ.. మ్రోగింది కళ్యాణ వీణ..నవ మోహన జీవన మధువనిలోనమ్రోగింది కళ్యాణ వీణ..మ్రోగింది కళ్యాణ వీణ.. పిల్ల గాలితో నేనందించిన పిలుపులే విన్నావో ..నీలి మబ్బుపై నే లిఖియించిన లేఖలందుకున్నవో …

Kurukshetram (1977) Read More »

Mahamantri Timmarusu (1962)

చిత్రం:  మహామంత్రి తిమ్మరుసు (1962)సంగీతం:  పెండ్యాల నాగేశ్వరరావుసాహిత్యం:  పింగళి నాగేంద్రరావుగానం:  యస్.వరలక్ష్మినటీనటులు: యన్.టి.రామారావు, శోభన్ బాబు, యస్.వరలక్ష్మి, దేవికదర్శకత్వం: కమలాకర్ కామేశ్వరరావునిర్మాత: అట్లూరి పుండరీ కాక్షయ్యవిడుదల తేది: 26.07.1962 పల్లవి:లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా…తెలిసి తెలియని బేలల కడ నీ జాలములేవి చెల్లవుగా..ఆ ..ఆ లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా చరణం: 1వేణు గానమున తేరగ పిలిచి ..మౌనము పూనగ ఏలనోవేణు గానమున తేరగ పిలిచి ..మౌనము పూనగ …

Mahamantri Timmarusu (1962) Read More »

Gundamma Katha (1962)

చిత్రం: గుండమ్మ కథ (1962)సంగీతం: ఘంటసాలనటీనటులు: యన్.టి.ఆర్ , ఏ.యన్.ఆర్ , సావిత్రి , జమునదర్శకత్వం: కమలాకర కామేశ్వర రావునిర్మాతలు: బి.నాగిరెడ్డి, ఆలూరి చక్రపాణివిడుదల తేది: 07.06.1962 చిత్రం: గుండమ్మ కథ (1962)సంగీతం: ఘంటసాలసాహిత్యం: పింగళి నాగేంద్రరావుగానం: ఘంటసాల లేచింది, నిద్ర లేచింది మహిళాలోకందద్దరిల్లింది పురుషప్రపంచంలేచింది మహిళాలోకం ఎపుడో చెప్పెను వేమనగారుఅపుడే చెప్పెను బ్రహ్మంగారుఎపుడో చెప్పెను వేమనగారుఅపుడే చెప్పెను బ్రహ్మంగారుఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా…ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మావిస్సన్న చెప్పిన వేదం కూడా లేచింది, నిద్ర లేచింది …

Gundamma Katha (1962) Read More »

Scroll to Top