Kamalinee Mukherjee

Gopi Gopika Godavari (2009)

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే… లిరిక్స్ చిత్రం: గోపి గోపికా గోదావరి (2009) సంగీతం: చక్రి సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: చక్రి , కౌశల్య నటీనటులు: వేణు తొట్టెంపూడి, కమిలినీ ముఖర్జీ దర్శకత్వం: వంశీ నిర్మాణం: వల్లూరుపల్లి రమేష్ విడుదల తేది: 10.07.2009 నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే మౌనం గలగల ఎందుకో ఏకాంతవేళా చెంతకే రానందీ వేళ గాలిలో రాగాలమాలా జంటగా తోడుంది నీలా నీ ఊహలో కల ఊగింది ఊయల ఆకాశవాణిలా పాడింది …

Gopi Gopika Godavari (2009) Read More »

Toss (2007)

చిత్రం: టాస్ (2007)సంగీతం: మణిశర్మసాహిత్యం:గానం:నటీనటులు: ఉపేంద్ర, రాజా అబెల్, ప్రియమణి, కమిలిని ముఖర్జీదర్శకత్వం: ప్రియదర్శని రామ్నిర్మాతలు: కె.కె.రాధామోహన్విడుదల తేది: 14.07.2007

Pellaindi Kaani (2007)

చిత్రం: పెళ్లయింది కానీ (2007)సంగీతం: కమలాకర్సాహిత్యం:గానం:నటీనటులు: అల్లరి నరేష్ , హరీష్ కుమార్, కమిలిని ముఖర్జి , భానుప్రియ , సునీల్ , అభినయ శ్రీదర్శకత్వం: ఇ. వి.వి. సత్యనారాయణనిర్మాత: యమ్.నరసింహా రావువిడుదల తేది: August 2007 త్వరలో…

Maa Annayya Bangaram (2010)

చిత్రం: మా అన్నయ్య బంగారం (2010)సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్సాహిత్యం:గానం: కార్తీక్ , ప్రియదర్శినినటీనటులు: రాజశేఖర్, కమలినీ ముఖర్జీ, రోహిత్, ఆదిత్య ఓందర్శకత్వం: జొన్నగడ్డల శ్రీనునిర్మాత: నట్టి కుమార్విడుదల తేది: 31.07.2010 పల్లవి:అందం నీ అస్సలు పేరువయ్యారం నీ కొస్సరు పేరుఅందం నీ అస్సలు పేరువయ్యారం నీ కొస్సరు పేరుఉల్లాసాలే నువ్వుండే ఊరుఅందం నీ అస్సలు పేరువయ్యారం నీ కొస్సరు పేరుఉల్లాసాలే నువ్వుండే ఊరుఆనంద రాజ్యపు రాణివి నీవునాముందు నిలిచావుఅదృష్ట గీతాల భాణీవు నీవునాలోన పలికావు …

Maa Annayya Bangaram (2010) Read More »

Classmates (2007)

చిత్రం: క్లాస్ మేట్స్  (2007)సంగీతం: కోటిసాహిత్యం: సిరివెన్నెలగానం: మల్లికార్జున, అంజనా సౌమ్యనటీనటులు: సుమంత్, రవివర్మ, శర్వానంద్, సదా, కమిలిని ముఖర్జీదర్శకత్వం: కె.విజయభాస్కర్నిర్మాత: స్రవంతి రవికిశోర్విడుదల తేది: 20.04.2007 గుండెచాటుగా ఇన్నినాళ్ళుగా ఉన్న ఊహలన్నీఉన్నపాటుగా హంసలేఖలై ఎగిరి వెళ్ళిపోనీ – నిన్ను కలుసుకోనీనిన్ను కలుసుకోనీ విన్నవించుకోనీ ఇన్నాళ్ళ ఊసులన్నీ నీలిమబ్బులో నిలచిపోకలా నింగి రాగమాలమేలిముసుగులో మెరుపుతీగలా దాగి ఉండనేలకొమ్మ కొమ్మలో పూలుగా దివిలోని వర్ణాలు వాలగఇలకు రమ్మని చినుకుచెమ్మని చెలిమి కోరుకోనీ – నిన్ను కలుసుకోనీ రేయిదాటని రాణివాసమా …

Classmates (2007) Read More »

Godavari (2006)

చిత్రం: గోదావరి (2006)సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్సాహిత్యం: వేటూరిగానం: ఉన్నికృష్ణన్, చిత్రనటీనటులు: సుమంత్ , కమిలినీ ముఖర్జీ , నీతూ చంద్రదర్శకత్వం: శేఖర్ కమ్ములనిర్మాత: జి. వి.జి. రాజువిడుదల తేది: 19.05.2006 మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించానిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించాఆ… ఆ మాట దాచా కాలాలు వేచానడిచా నేనే నీడలా… మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా అ…చిన్న తప్పు అని చిత్తగించమని అన్నా వినదుఅప్పుడెప్పుడో నిన్ను చూసి నీ …

Godavari (2006) Read More »

Anand (2004)

చిత్రం: ఆనంద్ (2004)సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్సాహిత్యం: వేటూరిగానం: లక్కీ ఆలినటీనటులు: రాజా, కమిలినీ ముఖర్జీదర్శకత్వం: శేఖర్ కమ్ములనిర్మాత: శేఖర్ కమ్ములవిడుదల తేది: 15.10.2004 చారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యుచారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ యురూపవతి ఐ లవ్ యు నేను నీకె ఏక్ లవ్యుఏ ఈ ఐ ఒ యుఅన్ని ఐ లవ్ యులవ్ యు లవ్ యుచారుమతి ఐ లవ్ యు చంద్రముఖి ఐ లవ్ …

Anand (2004) Read More »

Scroll to Top