Kavacham (2018)

చిత్రం: కవచం (2018)సంగీతం: ఎస్.ఎస్.థమన్సాహిత్యం:చంద్రబోస్గానం: రఘు దిక్సిత్నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహ్రీన్ పిర్జదదర్శకత్వం: శ్రీనివాస మామిళ్లనిర్మాత: నవీన్ చౌదరివిడుదల తేది: 07.12.2018 నా అడుగే పడితే ఆయుధంమొదలవుతుంది అనునిత్యంఅని అనవసరంగా బిల్డప్ ఇవ్వను బ్రో నే చిటికే వేస్తే భూగోళంవెళ్ళిపోతుంది పాతాళంఅని అక్కర్లేని బిల్డప్ ఇవ్వను బ్రో అరె వెరీ వెరీ స్పెషల్ గావేరే పవర్స్ ఏవీ లేవంటహే చాలా చాలా చాలా సింపుల్ గాలైఫ్ ని గడుపుతానే అరె నాలా నేనే ఉంటా …

Kavacham (2018) Read More »