Kotha Janta (2014)

చిత్రం: కొత్తజంట (2014)సంగీతం: JB ( జేబీ )సాహిత్యం: భువన చంద్రగానం: సాహితినటీనటులు: అల్లు శిరీష్ , రెజీనా కసండ్రదర్శకత్వం: మారుతినిర్మాత: బన్నీ వాస్విడుదల తేది: 01.05.2014 అటు అమలాపురంఇటు పెద్దాపురం మధ్య గోదావరీదాటేందుకూ…బోటున్నదీ…రా సంతకీ… తస్సాదియ్యా ”అటు” కోనసీమలో…కూరగాయలూ…గోదారిలో… కొర్రమేనులూగంపలు రెండూ అమ్మకానికీరెడీ రెడీ రయ్యో….తోటకూర గోంగూర బచ్చలకూరకొత్తమేర కరేపాకూఎండ్రొయ్యలు పచ్చిరొయ్యలుబొమ్మిడాయిలు పీతలు పిత్తపరిగలూపైజంగిడిలో ఎజిటేరియనూ కొంటావా మామాకింది గంపలో నానెజిటేరియన్ కావాలా బావాసూపరు బజారు నేనే అనుకోగంప దించుకుని సరుకు చూసుకో ”సూపరు”బేరమాడుకో…తస్సాదియ్యా ”అటు” …

Kotha Janta (2014) Read More »