Juliet Lover Of Idiot (2017)

చిత్రం: జూలియట్  Lover of ఇడియట్ (2017)సంగీతం: రతీశ్ వేగసాహిత్యం:గానం: అనిత కార్తికేయన్నటీనటులు: నవీన్ చంద్ర, నివేద థామస్దర్శకత్వం: అజయ్ ఓదిరాలనిర్మాత: కొత్తపల్లి ఆర్. రఘుబాబువిడుదల తేది: 24.11.2017 నీకై వేచే కనులకే రానే రాదు అలసటేనిను చూశాక మనసే ఎగసేనీతో నిండే తలపులే నాతో నిత్యం తలపడేరేయి పగలు చెదిరే నిదరేతొలిసారి గుండెల్లో గుబులేదో తొలిచిందినీవల్లే నీవూనాలో నన్నుని వెలివేశానులేనీలో నన్నుని వెతికానేనేనను భావనే చెరిపేశానులేనువ్వేలే నువూ నడిచాలేఎపుడో అపుడు చూస్తావంటు నావైపే ఓ హో …

Juliet Lover Of Idiot (2017) Read More »