Krishna Ghattamaneni

Yenakatikeppudo Kurisindi Gani Vana Song Lyrics

యెనకటికెప్పుడో.. కురిసింది గాని వానా… లిరిక్స్ చిత్రం: ఘరానా అల్లుడు (1994) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, వెన్నెలకంటి, సాహితి గానం: ఎస్.పి.బాలు, కె. ఎస్. చిత్ర నటీనటులు: కృష్ణ, మాలాశ్రీ దర్శకత్వం: ముప్పలనేని శివ నిర్మాణం: నన్నపనేని అన్నారావు విడుదల తేది: 1994 యెనకటికెప్పుడో.. కురిసింది గాని వానా.. యెనకటికెప్పుడో.. కురిసింది గాని వానా.. దీని సిగదరగ ! దీని సిగదరగ ! దీని సిగదరగ ! ఈ వాన …

Yenakatikeppudo Kurisindi Gani Vana Song Lyrics Read More »

Jarigina Katha (1969)

భలే మంచి రోజు పసందైన రోజు… లిరిక్స్ చిత్రం: జరిగినకథ (1969) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సి.నారాయణ రెడ్డి గానం: ఘంటసాల, ఎల్.ఆర్. ఈశ్వరి నటీనటులు: జగ్గయ్య, కృష్ణ , నాగయ్య, కాంచన , జయలలిత, బేబీ రోజారమణి దర్శకత్వం: కె.బాబురావు నిర్మాత: కె.ఎ. ప్రభాకర్ విడుదల తేది:  04.07.1969 భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు..ఆ.. వసంతాలు పూచే నేటి రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగసిన రోజు గువ్వలైన …

Jarigina Katha (1969) Read More »

Prema Charitra (2007)

కొత్తగా రెక్కలొచ్చాయేమో… లిరిక్స్ చిత్రం: ప్రేమ చరిత్ర (2007) సంగీతం: ఎం. ఎం. శ్రీలేఖ సాహిత్యం: గానం: నటీనటులు: యశ్వంత్, మధు శర్మ, సుహాసిని దర్శకత్వం: ఎస్.వి.హెచ్ మధుసూధన్ నిర్మాత: శ్రీపాడ్ సి హాంచేట్ విడుదల తేది: 2007 కొత్తగా రెక్కలొచ్చాయేమో ఎగిరిపోతోంది మనసు ఇంతలో ఉప్పెనయ్యిందేమో ఉరకలేస్తోంది వయసు ఎప్పుడూ లేనిదీ ఎందుకే ఇలా ఎంతగా చెప్పినా ఆగదే ఎలా ఎదలోన సడి మొదలైంది మరి జత కోరిన సమయములో.. కొత్తగా ప్రేమ చిగురించాకే ఎగిరిపోతోంది …

Prema Charitra (2007) Read More »

Jamadagni (1988)

ఇది స్వాతి జల్లు.. లిరిక్స్ చిత్రం: జమదగ్ని(1988) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సాహితి గానం: మనో, జానకి నటీనటులు: కృష్ణ , రాధ దర్శకత్వం: భారతి రాజా నిర్మాత: చుక్కపల్లి వేణుబాబు విడుదల తేది: 1988 ఇది స్వాతి జల్లు ఒణికింది ఒళ్ళు వయసంది ఝల్లు వాటేసి వెళ్ళు పెళ్ళాడే వాడా పెనవేసే తోడా ఇది స్వాతి జల్లు ఒణికింది ఒళ్ళు నీ నీలి కళ్ళు అవునంటే చాలు అల్లాడే దానా అలవాటైపోనా.. ఇది స్వాతి జల్లు …

Jamadagni (1988) Read More »

Yamaleela (1994)

చిత్రం: యమలీల సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్.పి బాలు, కె.ఎస్.చిత్ర నటీనటులు: ఆలీ, ఇంద్రజ, మంజు భార్గవి దర్శకత్వం: ఎస్.వి.కృష్ణారెడ్డి నిర్మాత: కె. అచ్చిరెడ్డి విడుదల తేది: 28.04.1994 సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మా ధనధాన్యాలు ఎదగాలీ ఇంతకు ఇంతై ఈ పసికూనా ఏలాలీ ఈ జగమంతా ఎప్పటికైనా  మహారాజులా జీవించాలి …

Yamaleela (1994) Read More »

Sardar Krishnama Naidu (1987)

చిత్రం: సర్ధార్ కృష్ణమనాయుడు (1987)సంగీతం: కె. చక్రవర్తిసాహిత్యం: వేటూరి (All)నటీనటులు: కృష్ణ , విజయశాంతి, శారదకథ, మాటలు: పరుచూరి బ్రదర్స్దర్శకత్వం: కోదండ రామిరెడ్డినిర్మాత: బి.హెచ్. అజయ్ కుమార్విడుదల తేది: 11.06.1987

Mahabaludu (1969)

చిత్రం:  మహాబలుడు (1969)సంగీతం: ఎస్.పి. కోదండపాణిసాహిత్యం: ఆరుద్రగానం: ఎస్.పి. బాలు, పి. సుశీలనటీనటులు: కృష్ణ , వాణిశ్రీదర్శకత్వం: రవికాంత్ నగాయిచ్నిర్మాత: పి.మల్లికార్జున రావువిడుదల తేది: 18.04.1969 పల్లవి:ఓ..ఓ..విశాల గగనం లో చందమామాప్రశాంత సమయం లో కలువలేమాఒడిలోన వాలితే ఒకసారి కరిగితే నేరమా…ఆ.. ఓ..ఓ..విశాల గగనములో చందమామాప్రశాంత సమయం లో కలువలేమాఒడిలోన వాలితే ఒకసారి కరిగితే నేరమా…ఆ.. చరణం: 1వన్నెలలో చిన్నెలలో తేనెలున్నవినా కన్నులనే గిన్నెలతో తాగమన్నవివన్నెలలో చిన్నెలలో తేనెలున్నవినా కన్నులనే గిన్నెలతో తాగమన్నవి వొలికే.. మధువు ..కొసరే.. …

Mahabaludu (1969) Read More »

Manushulu Chesina Dongalu (1977)

చిత్రం: మనుషులు చేసిన దొంగలు (1977)సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యంసాహిత్యం: ఆరుద్రగానం: పి. సుశీలనటీనటులు: కృష్ణ , కృష్ణంరాజు, మంజుల విజయ్ కుమార్, సంగీత, మాస్టర్ రమేష్ బాబుమాటలు: త్రిపురనేని మహారధిదర్శకత్వం: ఎం.మల్లికార్జున రావునిర్మాత: యు.సూర్యనారాయణ బాబువిడుదల తేది: 19.10.1977 పల్లవి:మనసెందుకో… మమతెందుకో.. ఓ మోసగాడా.. ఒహో మోసగాడామనసే లేని.. మమతే లేని.. నీలాంటి మనిషెందుకో..ఓ…ఓ మోసగాడా.. ఒహో మోసగాడా చరణం: 1మనసార నమ్మానురా… నన్నమ్మి పోయావురానీ తోడు కోరానురా.. నీ నీడ నిలిచానురాతోడు నీడ జాడ కూడా …

Manushulu Chesina Dongalu (1977) Read More »

Viswanatha Nayakudu (1987)

చిత్రం: విశ్వనాధ నాయకుడు (1987)సంగీతం: జె.వి.రాఘవులునటీనటులు: కృష్ణ , కృష్ణంరాజు, జయప్రద, కె.ఆర్.విజయ, శివాజీ గణేషన్, మోహన్ బాబుదర్శకత్వం: దాసరి నారాయణరావునిర్మాత: వడ్డే రమేష్విడుదల తేది: 14.08.1987

Scroll to Top