Krishna Vamsi

Khadgam (2002)

సత్యం పలికే… హరిశ్చంద్రులం… లిరిక్స్ చిత్రం: ఖడ్గం (2002) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: శక్తి గానం: హనీ నటీనటులు: శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, సంగీత, సోనాలి బింద్రే, కిమ్ శర్మ దర్శకత్వం: కృష్ణవంశీ నిర్మాణం: సుంకర మధుమురళి విడుదల తేది: 29.11.2002 దోం-ధి-నక్-చిక్ , ధి-నక్-చిక్ ; దోం-ధి-నక్-చిక్ , ధి-నక్-చిక్ ; దోం-ధి-నక్-చిక్ , ధి-నక్-చిక్ ; దోం-ధి-నక్-చిక్ , ధి-నక్-చిక్ ; దోం-ధి-నక్-చిక్ , ధి-నక్-చిక్ ; దోం-ధి-నక్-చిక్ , …

Khadgam (2002) Read More »

Sindhooram (1997)

అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని… లిరిక్స్ చిత్రం: సింధూరం (1997) సంగీతం: శ్రీనివాస చక్రవర్తి కొమ్మినేని సాహిత్యం:సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం:ఎస్ పి బాలసుబ్రమణ్యం నటీనటులు: రవితేజ, బ్రహ్మాజీ, భానుచందర్, సంఘవి నిర్మాత, దర్శకత్వం: కృష్ణవంశీ విడుదల తేది: 06.07.1997 అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా.. స్వర్ణోత్సవాలు చేద్దామా.. ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా.. దానికి సలాము చేద్దామా… శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం.. ఈ రక్తపు సిందూరం.. నీ పాపిటలొ భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా.. ఓ పవిత్ర …

Sindhooram (1997) Read More »

Danger (2005)

చిత్రం: పార్టీ (2005)సంగీతం: జాషువా శ్రీధర్నటీనటులు: అల్లరి నరేష్ , సాయిరామ్ శంకర్, అభిషేక్, స్వాతి రెడ్డిదర్శకత్వం: కృష్ణవంశీనిర్మాత: సుంకర మధుమురళివిడుదల తేది: 29.10.2005

Ninne Pelladata (1996)

చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996)సంగీతం: సందీప్ చౌతాసాహిత్యం: సిరివెన్నెలగానం: జిక్కి, రామకృష్ణ, సందీప్, రాజేష్, బలరామనటినటులు: నాగార్జున, టబుదర్శకత్వం: కృష్ణవంశీనిర్మాత: నాగార్జునవిడుదల తేది: 04.10.1996 పల్లవి:బబంబం బబంబం బబంబం బబంబం ..బబంబంహై హై నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే ఊరుకుంటామాసరేరా కుమారా అలాగే కానీరామా కళ్ళల్లో కారం కొట్టి మీరు మాత్రం జారుకుంటారాసెలక్షన్ చూశాం ..శభాషంటున్నాంఅహా…ముహూర్తం చూస్తాం తథాస్తు అనేసి ముడేసి తరించిపోతాంఆపై మాతో మీకేం పనిరా మాయమైపోతాములేరాసరేరా కుమారా అలాగే కానీరా ! నిన్నే పెళ్లాడేస్తానంటూ …

Ninne Pelladata (1996) Read More »

Mogudu (2011)

చిత్రం: మొగుడు (2011)సంగీతం: బాబు శంకర్సాహిత్యం: సిరివెన్నెలగానం: హేమచంద్ర , చిన్మయినటీనటులు: గోపిచంద్ , తాప్సిదర్శకత్వం: కృష్ణవంశీనిర్మాత: నల్లమలుపు బుజ్జివిడుదల తేది: 04.11.2011 చూస్తున్నా చూస్తూ ఉన్నా చూస్తూనే ఉన్నాచూస్తున్నా చూస్తూ ఉన్నా చూస్తూనే ఉన్నాఇప్పుడే ఇక్కడే వింతగా కనువిందుగాఇన్నాళ్ళు నాకే తెలియనిఇన్నాళ్ళు నాకే తెలియనినన్ను నేనే నీలోచూస్తున్నా చూస్తూ ఉన్నా చూస్తూనే ఉన్నా పచ్చని మాగని చెలు పట్టు చీరగా కట్టిబంగరు ఉదయాల సిరులు నొసట బాసికంగ చుట్టిముంగిట సంక్రాంతి ముగ్గులు చెక్కిట సిగ్గులుగా దిద్దిపున్నమి …

Mogudu (2011) Read More »

Bhale Bhale Magadivoy (2015)

చిత్రం: భలే భలే మగాడివోయ్ (2015)సంగీతం: గోపిసుందర్సాహిత్యం: శ్రీమణిగానం: కార్తిక్ , చిన్మయినటీనటులు: నాని , లావణ్య త్రిపాఠిదర్శకత్వం: మారుతినిర్మాతలు: వి.వంశికృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, బన్నీ వాస్విడుదల తేది: 04.09.2015 హెల్లొ హెల్లొ ఏ మాట చెప్పాక ఓ పిల్లోహెల్లొ హెల్లొ వొదిలేయకే నన్నే ఊహల్లోనెలేనే నీలో ఓచల్ చలో నా హల్చాల్ కర్లో ననీ రాకతో నా లైఫ్ఎః కలర్‌ఫుల్ హై నలవ్ ఫీల్-లో నా ఫాలింగ్ ఆవతున్ననీ మాటకి నా హార్ట్ ఏ ఫ్లైయింగ్ …

Bhale Bhale Magadivoy (2015) Read More »

Paisa (2014)

చిత్రం: పైసా (2014)సంగీతం: సాయి కార్తీక్సాహిత్యం: సిరివెన్నెలగానం: కృష్ణవంశీ, విఠల్ , వేణు, ధనరాజ్, తాగుబోతు రమేష్ చంద్రనటీనటులు: నాని, కేథరిన్ త్రేసదర్శకత్వం: కృష్ణవంశీనిర్మాత: రమేష్ పుప్పాలవిడుదల తేది: 07.02.2014 ఎప్పుడైతే పుట్టిందో మనిషిలోని మాయదారి ఆశదాని చిటికనేలు పట్టుకొని వెంటపడి వచ్చిందో పైసాఎప్పుడైతే నేల మీద కాలు మోపినదో గాని పైసా పైసాపచ్చిగాలి మానేసి దాన్నే పీల్చుకుంతోంది శ్వాస పైసాకణ కణ మంటుంటే పస దిల్లంతా ఎంటో దిల్షాకళ్ళ పడకుంటే పైసా పైసాగల్లంతై పోదా కులాసా …

Paisa (2014) Read More »

Sri Anjaneyam (2004)

చిత్రం: శ్రీ ఆంజనేయం (2004)సంగీతం: మణిశర్మసాహిత్యం: సిరి వెన్నెలగానం: శ్రేయ గోషల్నటీనటులు: అర్జున్, నితిన్, ఛార్మిదర్శకత్వం: కృష్ణవంశీనిర్మాత: కృష్ణవంశీవిడుదల తేది: 24.07.2004 పూల ఘుమ ఘుమ చేరని ఓ మూల ఊంటే ఎలాతేనే మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలాప్రేమంటే పామని బెదరాలాధీమాగ తిరగర మగరాయడాభామంటె చూడని వ్రతమేలాపంతాలె చాలురా ప్రవరాఖ్యుడామారనే మారవా మారమే మానవామౌనివా మానువా తేల్చుకో మానవాపూల ఘుమ ఘుమ చేరని ఓ మూల ఊంటే ఎలాతేనే మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా …

Sri Anjaneyam (2004) Read More »

Gulabi (1996)

చిత్రం: గులాబీ (1996)సంగీతం: శశి ప్రీతమ్సాహిత్యం: సిరివెన్నెలగానం: సునీతనటీనటులు: జె. డి.చక్రవర్తి, బ్రహ్మజీ, మహేశ్వరిదర్శకత్వం: కృష్ణవంశీనిర్మాత: రామ్ గోపాల్ వర్మవిడుదల తేది: 1995 ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావోఅనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేనునా గుండె ఏనాడో చేజారిపోయిందినీ నీడగా మారి నా వైపు రానందిదూరాన ఉంటూనే ఏ మాయ చేశావోఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావోఅనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను నడిరేయిలో నీవు..  నిదురైన రానీవు..గడిపేదెలా కాలమూ .. గడిపేదెలా …

Gulabi (1996) Read More »

Chandamama (2007)

చిత్రం: చందమామ (2007)సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్సాహిత్యం: అనంత శ్రీరామ్గానం: ఆషా భోంస్లే, కె.యమ్. రాధాకృష్ణన్నటీనటులు: నవదీప్, శివబాలాజీ, కాజల్ ,  సింధు మీనన్దర్శకత్వం: కృష్ణవంశీనిర్మాతలు: సి.కళ్యాణ్, యస్.విజయానంద్విడుదల తేది: 06.09.2007 ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీంధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీంధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీంతరికిటతోం తనకధీం తంగిట తరికటతకతానిదానిదా తానిదానిదాగమద సనిద ఆ…ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీంఆ… ఆ…ఆ… ఆ…ఆ… …

Chandamama (2007) Read More »

Scroll to Top