Kumara Raja (1978)

చిత్రం: కుమార్ రాజా (1978)సంగీతం: కె.వి. మహదేవన్సాహిత్యం: వేటూరిగానం: ఎస్.పి. బాలు, సుశీలనటీనటులు: కృష్ణ , జయప్రదదర్శకత్వం: పి.సాంబశివరావునిర్మాతలు:  సత్యనారాయణ , సూర్యనారాయణవిడుదల తేది: 06.10.1978 పల్లవి:విచ్చుకున్నా గుచ్చుకున్నా…  మొగలిపువ్వు అందమేవిచ్చుకున్నా గుచ్చుకున్నా…  మొగలిపువ్వు అందమేనువ్వు  కస్సుమన్నా బుస్సుమన్నా మొదటిరాత్రి బంధమే.. బంధమేవిచ్చుకున్నా గుచ్చుకున్నా…  మొగలిపువ్వు అందమే విచ్చుకున్నా గుచ్చుకున్నా…  మొగలిపువ్వు అందమేనువ్వు  కస్సుమన్నా బుస్సుమన్నా మొదటిరాత్రి బంధమే.. బంధమేవిచ్చుకున్నా గుచ్చుకున్నా…  మొగలిపువ్వు అందమే చరణం: 1తలుపు గడియ అన్నది తెరుచుకోననికౌగిలింత అన్నది కమ్ముకోమనితలుపు గడియ అన్నది …

Kumara Raja (1978) Read More »