M.S. Raju

Nee Sneham (2002)

చిత్రం: నీ స్నేహం (2002)సంగీతం: ఆర్. పి. పట్నాయక్సాహిత్యం: సిరివెన్నెలగానం: రాజేష్ , ఉషనటీనటులు: ఉదయ్ కిరణ్ , జతిన్, ఆర్తి అగర్వాల్దర్శకత్వం: పరుచూరి మురళినిర్మాత: యమ్. ఎస్. రాజువిడుదల తేది: 01.11.2002 ఇలా చూడు అరచేత వాలింది ఆకాశంఇదేనాడు అనుకోని అనురాగ సందేశంఈ అనుభవం వెన్నెల వర్షంఎలా తెలపటం ఈ సంతోషం ఓ హాని – ఐ లవ్ యు నమ్మనంటావో ఏమో నిజమే తెలుసాఅమృతం నింపే నాలో నీ చిరు స్పర్శఒప్పుకోలేవో ఏమో మురిసే …

Nee Sneham (2002) Read More »

Manasantha Nuvve (2001)

చిత్రం: మనసంతా నువ్వే (2001)సంగీతం: ఆర్.పి.పట్నాయక్సాహిత్యం: సిరివెన్నెలగానం: చిత్రనటీనటులు: ఉదయ్ కిరణ్ ,  రీమా సేన్, తను రాయ్దర్శకత్వం: వి.యన్. ఆదిత్యనిర్మాత: యమ్.యస్.రాజువిడుదల తేది: 19.10.2001 కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయంఅటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయంరెండూ కలిసి ఒకసారే ఎదురయ్యే వరమాప్రేమ ప్రేమ ప్రేమ…ప్రేమ కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయంఅటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం నిన్నిలా చేరేదాకా ఎన్నడూ నిదరే రాకకమ్మని కలలో అయినా నిను చూడలేదేనువ్విలా కనిపించాక …

Manasantha Nuvve (2001) Read More »

Maska (2009)

చిత్రం: మస్కా (2009)సంగీతం: చక్రిసాహిత్యం: కండికొండగానం: జూబిన్ గర్గ్ , కౌశల్యనటీనటులు: రామ్ పోతినేని, షీలా కౌర్, హన్సిక మోత్వానిదర్శకత్వం: బి.గోపాల్నిర్మాత: యమ్.యస్.రాజువిడుదల తేది: 14.01.2009 గుండె గోదారిలా .. చిందులేస్తోందిలానీలిమేఘాలుగా .. తేలిపోతోందలానేను నే కానుగా .. ఇంకోలా మారిలా .. నిజమా ! I am in love .. I am in love ..I am in love .. I am in love ! గుండె గోదారిలా .. …

Maska (2009) Read More »

Aata (2007)

చిత్రం: ఆట (2007)సంగీతం: దేవి శ్రీ ప్రసాద్సాహిత్యం: సిరివెన్నెలగానం: శంకర్ మహదేవన్నటీనటులు: సిద్దార్థ్, ఇలియానాదర్శకత్వం: వి.యన్. ఆదిత్యనిర్మాత: యమ్. ఎస్. రాజువిడుదల తేది: 09.05.2007 హే జెండాపై కపిరాజుంటే రధమాపేదెవరంటాగుండెల్లొ నమ్మకముంటే బెదురెందుకు పదమంటాఅల్లాద్దీన్ అద్భుత దీపం అవసరమె లేదంటచల్లారని నీ సంకల్పం తోడుంటె చాలంటఅల్లదిగొ ఆశల ద్విపం  కళ్ళెదుటె ఉందంటఎల్లలనె తెంచె వేగం మేఘాలు తాకాలంటఆట ఆట నువు నిలబడి చూడకు ఏ చోటఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాటఆట ఆట అనుకుంటె బతకడమొక …

Aata (2007) Read More »

Vaana (2008)

చిత్రం: వాన (2008) సంగీతం: కమలాకర్ సాహిత్యం: సిరివెన్నెల గానం: కార్తీక్ నటీనటులు: వినయ్ రాయ్, మీరా చోప్రా దర్శకత్వం: యమ్.ఎస్. రాజు, శ్రీకాంత్ బుల్లా నిర్మాత: యమ్.ఎస్. రాజు విడుదల తేది: 15.01.2007 ఆకాశ గంగా దూకావె పెంకితనంగా ఆకాశ గంగా జల జల జడిగా తొలి అలజడిగా తడబడు అడుగా నిలబడు సరిగా నా తలపు ముడి వేస్తున్నా నిన్నాపగా ఆకాశ గంగా దూకావె పెంకితనంగా ఆకాశ గంగా కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు …

Vaana (2008) Read More »

Devi Putrudu (2001)

చిత్రం: దేవిపుత్రుడు (2001)సంగీతం: మణిశర్మసాహిత్యం: జొన్నవిత్తులగానం: యస్.పి.బాలు, చిత్రనటీనటులు: వెంకటేష్ , సౌందర్య, అంజలీ జవేరిదర్శకత్వం: కోడి రామకృష్ణనిర్మాత: యమ్.ఎస్.రాజువిడుదల తేది: 15.01.2001 ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మాసాగరమాయె సంబరమె స్వాగతమాయె సంతసమెనాలోని ప్రేమ ప్రతిరూపమే… ఈ ఇంట తానే సిరిదీపమేఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మాసాగరమాయె సంబరమె స్వాగతమాయె సంతసమెనాలోని ప్రేమ ప్రతిరూపమే… ఈ ఇంట తానే సిరిదీపమే చరణం: 1నింగిలో నీలమంతా ఉంగరం చేసి ఇస్తా ఊరేగిస్తాసాగ రం పొంగులన్నీ గవ్వల గౌను …

Devi Putrudu (2001) Read More »

Okkadu (2003)

చిత్రం: ఒక్కడు (2003) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల గానం: ఉదిత్ నారాయణ్, సుజాత నటీనటులు: మహేష్ బాబు, భూమిక దర్శకత్వం: గుణశేఖర్ నిర్మాత: యమ్.ఎస్.రాజు విడుదల తేది: 15.01.2003 చెప్పవే చిరుగాలి చల్లగా ఎద గిల్లి చెప్పవే చిరుగాలి చల్లగా ఎద గిల్లి ఎక్కడే వసంతాల కేళి ఓ… చూపవే నీతో తీసుకెళ్ళి ఎక్కడే వసంతాల కేళి చూపవే నీతో తీసుకెళ్ళి చెప్పవే చిరుగాలి చల్లగా ఎద గిల్లి ఎక్కడే వసంతాల కేళి ఓ… చూపవే …

Okkadu (2003) Read More »

Nuvvostanante Nenoddantana (2005)

చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)సంగీతం: దేవి శ్రీ ప్రసాద్సాహిత్యం: సిరివెన్నెలగానం: కార్తీక్, సుమంగళినటీనటులు: సిద్దార్ధ, త్రిష , శ్రీహరి, సంతోషిదర్శకత్వం: ప్రభుదేవానిర్మాత: యమ్.ఎస్.రాజువిడుదల: 14.01.2005 ఊ నిలువద్దము నిను ఎప్పుడైనానువ్వు ఎవ్వరు అని అడిగేనాఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగానువ్వు విన్నది నీ పేరైనా నిను కాదని అనిపించేనాఆ సంగతి కనిపెడుతున్నా వింతగానీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నానీ తేనెల పెదవులు పలికే తియ్యదనం నాపేరేనాఅది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా హే నిలువద్దము నిను …

Nuvvostanante Nenoddantana (2005) Read More »

Pournami (2006)

చిత్రం: పౌర్ణమి (2006)సంగీతం: దేవి శ్రీ ప్రసాద్సాహిత్యం: సిరివెన్నెలగానం: చిత్రనటీనటులు: ప్రబాష్ , త్రిష , చార్మిదర్శకత్వం: ప్రభుదేవానిర్మాత: యమ్. ఎస్. రాజువిడుదల తేది: 21.04.2006 శంభో శంకర హర హర మహాదేవ (4) తద్ధింతాదిది ధింధిమీ పరులతాండవకేళీ తత్పరగౌరీ మంజుల సింజిణీ జతులలాస్యవినోదవ శంకర భరత వేదముగ నిరత నాట్యముగకదిలిన పదమిది ఈశశివ నివేదనగ అవని వేదనగపలికెను పదముపరేశనీలకందరా జాలిపొందరాకరుణతొ ననుగనరానీలకందరా శైలమందిరామొరవిని బదులిడరానగజామనోజ జగదీశ్వరామాలేందుశేఖరా శంకరాభరత వేదముగ నిరత నాట్యముగకదిలిన పదమిది ఈశశివ నివేదనగ …

Pournami (2006) Read More »

Scroll to Top