Madhura Sridhar Reddy

ABCD (2019)

చిత్రం: ABCD (2019)సంగీతం: జుదా శాండీసాహిత్యం: కృష్ణ కాంత్గానం: సిద్ శ్రీరామ్, అదితి భావరాజునటీనటులు: అల్లూ శిరీష్ , రుక్షర్ ధిల్లోన్దర్శకత్వం: సంజీవ్ రెడ్డినిర్మాత: .మధురా శ్రీధర్ రెడ్డివిడుదల తేది: 01.03.2019 మెల్ల మెల్ల మెల్ల మెల్లగాగుండెల్లో కొత్త రంగు చల్లావేమెల్ల మెల్ల మెల్ల మెల్లగాకన్నుల్లో మత్తులాగ అల్లావేకలా నిజం ఒకే క్షణం అయోమయం దాగుందేచెరో సగం పంచే విధం ఇదేమిటో బాగుందే మెల్ల మెల్ల మెల్ల మెల్లగాగుండెల్లో కొత్త రంగు చల్లావేమెల్ల మెల్ల మెల్ల మెల్లగాకన్నుల్లో …

ABCD (2019) Read More »

Sneha Geetham (2010)

చిత్రం: స్నేహగీతం (2010)సంగీతం: సునీల్ కశ్యప్సాహిత్యం: చిన్ని చరణ్గానం: కార్తిక్నటీనటులు: సందీప్ కిషన్ , సుహాని కలిత, కృష్ణుడు, చైతన్య , శ్రేయా ధన్వంతరి, రియాదర్శకత్వం: మధుర శ్రీధర్ రెడ్డినిర్మాత: శిరీష శ్రీధర్ లగడపాటివిడుదల తేది: 16.07.2010 వసంతమేది వరించి రాదు అదేరా విజయం తీరేవరాన్ని కోరే నీ పయనంలో ముందుంది ఆశల దారేరేపటి గెలుపుకు రూపమే ఓటమిరావేకువ జాడను వెతికే మెరుపై రా వసంతమేది వరించి రాదు అదేరా విజయం తీరేవరాన్ని కోరే నీ పయనంలో …

Sneha Geetham (2010) Read More »

Its My Love Story (2011)

చిత్రం: ఇట్స్ మై లవ్ స్టోరీ (2011)సంగీతం: సునీల్ కశ్యప్సాహిత్యం: సిరా శ్రీగానం: సునీల్ కశ్యప్, ప్రణవి ఆచార్యనటీనటులు: అరవింద్ కృష్ణ , నిఖిత నారాయణ్దర్శకత్వం: మధురా శ్రీధర్ రెడ్డినిర్మాత: మున్నా వెంకట కృష్ణారెడ్డివిడుదల తేది: 11.11.2011 నీలోని దిగులే నువ్వు నమ్మలేకపోతున్నానిజమే ఈ కబురేతను నీతో కలిసి ఉంటానంటేవదిలై గుబులే ఇక అదురు బెదురూ నీకే వద్దురేయైనా పగలే నువ్వు తనతో కలిసి ఉండి పొతే ఏదేదో తెలిపే ఈ ముగ మనసేకవ్వించెనే భలే ఇది …

Its My Love Story (2011) Read More »

Scroll to Top