Mee Sreyobhilashi (2008)

చిత్రం: మీ శ్రేయోభిలాషి (2008)సంగీతం: కోటిసాహిత్యం: వెనిగళ్ల రాంబాబుగానం: యస్.పి.బాలునటీనటులు: రాజేంద్రప్రసాద్, నరేష్దర్శకత్వం: వి.ఈశ్వర్ రెడ్డినిర్మాత: డా౹౹ వై సోనియా రెడ్డివిడుదల తేది: 28.12.2008 సాకీ : ఆత్మీయత కరువైనా అంధకారం ఎదురైనాబ్రతకడమే బరువైనా స్థితిగతులవి ఏవైనా పల్లవి:చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలిచిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలిచిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలిఆనందాలను అన్వేషిస్తూఅందరికోసం బ్రతకాలిఅందరినీ బ్రతికించాలి చరణం: 1బ్రతుకే నీకు బరువైతే ఆ భారం దించుకోబరువేదైనా గురితో ఓ నలుగురితో పంచుకోకలతే లేని జీవితమంటే విలువే లేదులేఅలుపే …

Mee Sreyobhilashi (2008) Read More »