Meena

Neeli Ningilo Sad Telugu Song Lyrics

నీలి నింగిలో నిండు జాబిలి… లిరిక్స్ చిత్రం: మా అన్నయ్య (2000) సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్ సాహిత్యం: సాయి శ్రీ హర్ష గానం: హరిహరన్ నటీనటులు: రాజశేఖర్ , మీనా, వినీత్, బ్రహ్మాజీ, మహేశ్వరి, దీప్తి భట్నాగర్ దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి నిర్మాణం: బెల్లంకొండ సురేష్ , యస్.రమేష్ బాబు విడుదల తేది: 2000 నీలి నింగిలో.. నిండు జాబిలి నేల దిగి రావే.. నన్నేల మరిచావే.. నీలి నింగిలో.. నిండు జాబిలి నేల …

Neeli Ningilo Sad Telugu Song Lyrics Read More »

Rhythm (2000)

గాలే నా వాకిటికొచ్చె… లిరిక్స్ చిత్రం: రిథమ్ (2000) సంగీతం: ఏ.ఆర్ రెహమాన్ సాహిత్యం: వేటూరి సుందరరామూర్తి గానం: ఉన్నికృష్ణన్, కవిత కృష్ణమూర్తి నటీనటులు: అర్జున్ సర్జా, మీనా, జ్యోతిక దర్శకత్వం: వసంత్ నిర్మాణం: వి నటరాజన్ విడుదల తేది: 15.09.2000 గాలే నా వాకిటికొచ్చె… మెల్లంగా తలుపే తెరిచే…. ఐతే మరి పేరేదన్నా… లవ్వే అవునా…! నీవూ నిన్నెక్కడ ఉన్నావ్… గాలీ అది చెప్పాలంటే.. శ్వాసై నువ్ నాలో ఉన్నావమ్మీ అవునా..!! తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయే…ఎంకి పాట …

Rhythm (2000) Read More »

Allari Mogudu (1992)

రేపల్లె మళ్ళీ… లిరిక్స్ చిత్రం: అల్లరి మొగుడు (1992) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, చిత్ర నటీనటులు: మోహన్ బాబు , మీనా, రమ్యకృష్ణ దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు నిర్మాత: కె. కృష్ణమోహన్ రావు విడుదల తేది: 1992 రేపల్లె మళ్ళీ మురళి విన్నది కోరస్: తననా మా పల్లె కలే పలుకుతున్నది కోరస్: తననా ఆ జానపదం జల్లుమన్నది కోరస్: తననా ఆ జానజతై అల్లుకున్నదీ మొగలి పువ్వు మారాజుకి మొదటి కానుకా …

Allari Mogudu (1992) Read More »

President Gari Pellam (1992)

ఆ ఒడ్డు ఈ ఒడ్డు.. లిరిక్స్ చిత్రం: ప్రెసిడెంట్ గారి పెళ్ళాం (1992) సంగీతం: యమ్. యమ్. కీరవాణి సాహిత్యం: వేటూరి (All) గానం: యస్.పి.బాలు, చిత్ర నటీనటులు: నాగార్జున , మీనా దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి నిర్మాత: వి.ద్వారస్వామి రాజు విడుదల తేది: 30.10.1992 ఆ ఒడ్డు ఈ ఒడ్డు నడిమద్య ఏరడ్డు ఓలాల వచ్చి వాలాల…ఓలాల వచ్చి వాలాల నీ బుగ్గ నా మొగ్గ నడిమద్య ఎవరడ్డు చీపోలా తీపి కోపాలా…చీపోలా తీపి కోపాలా …

President Gari Pellam (1992) Read More »

Meena (1973)

చిత్రం:  మీనా (1973)సంగీతం:  రమేశ్ నాయుడుసాహిత్యం:  ఆరుద్రగానం:  సుశీలనటీనటులు: కృష్ణ , విజయ నిర్మలదర్శకత్వం: విజయ నిర్మలనిర్మాత:విడుదల తేది: 1973 పల్లవి:ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ… శ్రీరామ నామాలు శతకోటి…ఒక్కొక్క పేరు బహుతీపి… బహుతీపిశ్రీరామ నామాలు శతకోటి ….. చరణం: 1తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు…దశరధరామయ్య స్థవనీయుడు…తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు…దశరధరామయ్య స్థవనీయుడు.. కడుమేటి విలు విరిచి కలికిని చేపట్టు కళ్యాణరామయ్య కమనీయుడు కమనీయుడు… శ్రీరామ నామాలు శతకోటి …..ఒక్కొక్క పేరు …

Meena (1973) Read More »

Veluguneedalu (1999)

చిత్రం: వెలుగు నీడలు (1999)సంగీతం: శ్రీలేఖసాహిత్యం: మల్లెమాలగానం: యస్.పి.బాలు, చిత్రనటీనటులు: వెంకట్, మీనా, జయసుధ, తేజెస్వికథ: గోవింద భాయ్ పటేల్మాటలు: గణేష్ పాత్రోదర్శకత్వం: మౌర్యానిర్మాత: యమ్.ఎస్. రెడ్డిసినిమాటోగ్రఫీ: సి. విజయ్ కుమార్విడుదల తేది: 20.02.1999 ఎన్నాళ్ళకు వచ్చాడమ్మా వంశీ మోహనుడునా పాలిటి మాధవుడుఎన్నాళ్ళకు వచ్చాడమ్మా వంశీ మోహనుడునా పాలిటి మాధవుడులేడని ఎందరు నమ్మపలికినా లేశమైన నే నిరాశ చందకలేడని ఎందరు నమ్మపలికినా లేశమైన నే నిరాశ చందకఎదురుతెన్నెలు చూసిన ఫలితం ఎదురుగ వరమై నిలిచిందమ్మా ఎన్నాళ్ళకు వచ్చాడమ్మా …

Veluguneedalu (1999) Read More »

Mama Manchu Alludu Kanchu (2016)

చిత్రం: మామ మంచు అల్లుడు కంచు (2016)సంగీతం: అచ్చు , కోటి, రఘు కుంచెసాహిత్యం: శ్రీమణి , అనంత శ్రీరామ్నటీనటులు: అల్లరి నరేష్ , మోహన్ బాబు, వరుణ్ సందేశ్, మీనా, రమ్యకృష్ణ , పూర్ణదర్శకత్వం: శ్రీనివాస రెడ్డినిర్మాత: మంచు విష్ణువిడుదల తేది: 2016 చిత్రం: మామ మంచు అల్లుడు కంచు (2016)సంగీతం: కోటిసాహిత్యం: శ్రీమణిగానం: శ్రీచరన్ , శృతిహాసన్ నిను చూశాకే తెలిసిందే ప్రేమంటేనా మనసే కావాలందే నీ జంటేకల నిజమైతే నీలా ఉంటుందేఆ సంతోషం …

Mama Manchu Alludu Kanchu (2016) Read More »

Maa Annayya (2000)

చిత్రం: మా అన్నయ్య (2000)సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్సాహిత్యం: సాయి శ్రీ హర్షగానం: హరిహరన్నటీనటులు: రాజశేఖర్ , మీనా, వినీత్, బ్రహ్మాజీ, మహేశ్వరి, దీప్తి భట్నాగర్దర్శకత్వం: రవిరాజా పినిశెట్టినిర్మాతలు: బెల్లంకొండ సురేష్ , యస్.రమేష్ బాబువిడుదల తేది: 2000 నీలి నింగిలో నిండు జాబిలినువ్వు రావాలి నీ నవ్వు కావాలికలహంస లాగ రావే కలలన్ని తీర్చిపోవేనా ప్రేమ శృతి నీవే ప్రతి జన్మ జత నీవే నీలి నింగిలో నిండు జాబిలినువ్వు రావాలి నీ నవ్వు …

Maa Annayya (2000) Read More »

Seetharamaiah Gari Manavaralu (1991)

చిత్రం: సీతారామయ్యగారి మనవరాలు (1991)సంగీతం: యమ్.యమ్. కీరవాణిసాహిత్యం: వేటూరిగానం: యస్.పి.బాలు, చిత్రనటీనటులు: నాగేశ్వరరావు, మీనా, రోహిణి హట్టంగడిదర్శకత్వం: క్రాంతికుమార్నిర్మాత: వి.దొరస్వామిరాజువిడుదల తేది: 11.01.1991 పూసింది పూసింది పున్నాగపూసంత నవ్వింది నీలాగసందేళ లాగేసె సల్లంగాదాని సన్నాయి జళ్ళోన సంపెంగముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలైఆడ… జతులాడ… హహ..పూసింది పూసింది పున్నాగపూసంత నవ్వింది నీలాగసందేళ లాగేసె సల్లంగాదాని సన్నాయి జళ్ళోన సంపెంగ ఇష్టసఖి నా చిలుక నీ పలుకే బంగారంగాఅష్టపదులే పలికే నీ నడకే వయ్యారంగాకలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో కలలొచ్చాయిలేకలలొచ్చేటి నీ …

Seetharamaiah Gari Manavaralu (1991) Read More »

Ammayi Kosam (2001)

చిత్రం: అమ్మాయి కోసం  (2001)సంగీతం: వందేమాతరం శ్రీనివాస్సాహిత్యం: షణ్ముఖ శర్మగానం: ఉదిత్ నారాయణ్ , స్వర్ణలతనటీనటులు: మీనా, రవితేజ, వినీత్ , ఆలీ, శివారెడ్డి, సాయికుమార్దర్శకత్వం: ముప్పలనేని శివనిర్మాత: పోకూరి బాబురావువిడుదల తేది: 18.05.2001 పల్లవి:చాందిని నువ్వే నా చాందినిచాందిని నువ్వే నా చాందినిమనసుమేలుకొని మనవి చేసుకొనిచెలికి కానుక కానీ…చాందిని నేనే నీ చాందిని చరణం: 1చినుకంటి బ్రతికినాది ముత్యంలా మారిందినీ చేతి చలువ చేతనేమౌనంలో కావ్యాలెన్నో మధురంగా  విన్నాలేనీలోని ప్రేమవలనేనీ చెలిమే వర్ణిస్తే ఏ కావ్యం …

Ammayi Kosam (2001) Read More »

Scroll to Top