Muthyala Subbaiah

Krishna Babu (1999)

చిత్రం: కృష్ణబాబు (1999)సంగీతం: కోటిసాహిత్యం: సిరివెన్నెలగానం: కె. జె. యేసుదాసునటీనటులు: బాలక్రిష్ణ , మీన , రాశిదర్శకత్వం: ముత్యాల సుబ్బయ్యనిర్మాతలు: చంటి అడ్డాల, వి.శ్రీనివాస రెడ్డివిడుదల తేది: 16.09.1999 ఓ… ఓ…ఓ…ఓ…ఓ మనసా ఎదురీతే నేర్చుకోఓ మనిషి ఎద కోతే ఓర్చుకోగొంతులో గరళాన్ని బంధించు ఈశ్వరుడుగుండెలో బడబాగ్ని దాచుకొను సాగరుడుకలిసిన రూపం నీ వనుకో ఓ… ఓ…ఓ…ఓ…ఓ మనసా ఎదురీతే నేర్చుకోఓ మనిషి ఎద కోతే ఓర్చుకో పినతల్లి జూదాన ఒక పావుగానీ వల్ల నీ తండ్రి …

Krishna Babu (1999) Read More »

Maanikyam (1999)

చిత్రం: మాణిక్యం (1999)సంగీతం: యస్.ఏ రాజ్ కుమార్సాహిత్యం:గానం: యస్.పి.బాలునటీనటులు: శ్రీకాంత్ , దేవయాని, సంఘవిదర్శకత్వం: ముత్యాల సుబ్బయ్యనిర్మాతలు: యన్.వి.ప్రసాద్, శానం నాగ అశోక్ కుమార్విడుదల తేది: 12.02.1999 పల్లవి:కొండపల్లి మన్నుతో గోదారమ్మ నీళ్లతోకొండపల్లి మన్నుతో గోదారమ్మ నీళ్లతోమలచిన బొమ్మరా ఇదిఓ ప్రాణమున్న గుమ్మరా ఇదిఓ ప్రాణమున్న గుమ్మరా ఇది తందాన తాన తననన తందాన తాన (2) చరణం: 1కోటేరంటి ముక్కే చేశా కోన సీమ మన్నుతోపట్టువంటి చెక్కిలి చేశా పట్టిసీమ మన్నుతోగుస గుస చెవులు చేశా …

Maanikyam (1999) Read More »

Palnati Pourusham (1994)

చిత్రం:  పల్నాటి పౌరుషం (1994)సంగీతం:  ఎ. ఆర్.రెహమాన్సాహిత్యం: వెన్నలకంటిగానం: వందేమాతరం శ్రీనివాస్, యస్.జానకినటీనటులు: కృష్ణంరాజు ,  రాధికదర్శకత్వం: ముత్యాల సుబ్బయ్యనిర్మాత: విజయలక్ష్మి మోహన్విడుదల తేది: 29.07.1994 బండెనక బండి కట్టీ… పదహారు బల్లు కట్టీ…మెట్టినింటి దారే పట్టే… పుట్టినింటి ముద్దే పట్టీ… ఎడ్ల బండి ఏరు ఊరు దాటి సాగెనమ్మాచెల్లి గుండె గొంతులోన చేరి ఊగెనమ్మాఎడ్ల బండి ఏరు ఊరు దాటి సాగెనమ్మాచెల్లి గుండె గొంతులోన చేరి ఊగెనమ్మా బండెనక బండి కట్టీ పదహారు బల్లు కట్టీమెట్టినింటి …

Palnati Pourusham (1994) Read More »

Suryudu (1998)

చిత్రం: సూర్యుడు (1998)సంగీతం: వందేమాతరం శ్రీనివాస్సాహిత్యం: సామవేదం షణ్ముఖశర్మగానం: యస్.పి. బాలు, చిత్రనటీనటులు: రాజశేఖర్ ,దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్యనిర్మాతలు: మేడికొండ వెంకట మురళికృష్ణవిడుదల తేది: 1998 ఘల్ ఘల్ ఘల్ ఘల్  అందెలువయసు వేసే చిందులుసై సై సై సై సైగలు చిలిపి కన్నుల పాటలుఅల్లరెక్కే ఈడు కొల్లగొట్టే తోడుకలిసి సరసాలు ఘల్ ఘల్ ఘల్ ఘల్  అందెలువయసు వేసే చిందులుసై సై సై సై సైగలు చిలిపి కన్నుల పాటలుఅల్లరెక్కే ఈడు కొల్లగొట్టే తోడుకలిసి సరసాలు …

Suryudu (1998) Read More »

Anna (1994)

చిత్రం: అన్న (1994)సంగీతం: యమ్. యమ్. కీరవాణిసాహిత్యం:గానం: యస్.పి.బాలు, చిత్రనటీనటులు: రాజశేఖర్ , రోజా, గౌతమి, మాస్టర్ బాలాదిత్యదర్శకత్వం: ముత్యాల సుబ్బయ్యనిర్మాతలు: పోకూరి బాబురావువిడుదల తేది: 1994 అమ్మమ్మా దెబ్బ తగిలిందా లగ్గ మడిగిందాసరదాలు సాగు వేళలో సరసాలు రేగు కేళిలోపెన వేసుకో చలి కాచుకో నను దోచుకోఅమ్మమ్మా దెబ్బ తగిలింది లగ్గ మడిగిందిపరదాలు లేని దారిలో పరువాల పూల గాలిలోపెన వేసుకో చలి కాసుకో నను దోచుకోఅమ్మమ్మా… చరణం: 1జోరు జోరు పంతులమ్మ పావు సేరు …

Anna (1994) Read More »

Manasunna Maaraju (2000)

చిత్రం: మనసున్న మహారాజు (2000)సంగీతం: వందేమాతరం శ్రీనివాస్సాహిత్యం: వేటూరిగానం: ఉదిత్ నారాయణ్ , అనురాధ పడ్వల్నటీనటులు: రాజశేఖర్ , లయ, ఆషా షైనీ, పృద్వి (బబ్లు)దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్యనిర్మాతలు: జె. భగవాన్, డి.వి.వి.దానయ్యవిడుదల తేది: 2000 నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురంవచ్చి వాలే ఈ క్షణంనేను తెల్లకాగితం నీవు తేనె సంతకంకోరుకున్నా ఈ దినంప్రేమకు దేవత నీవని తెలిసినామది నీకొక కోవెల చేశాఓ ప్రియా… ఓ ప్రియా… ఓ ప్రియా… నేను గాలి గోపురం …

Manasunna Maaraju (2000) Read More »

Tholi Valapu (2001)

చిత్రం: తొలివలపు (2001)సంగీతం: వందేమాతరం శ్రీనివాస్సాహిత్యం: చంద్రబోస్గానం: హరిహరన్ , చిత్రనటీనటులు: గోపిచంద్ , స్నేహ, పి.రవిశంకర్దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్యనిర్మాత: యమ్.నాగేశ్వరరావువిడుదల తేది: 03.08.2001 పల్లవి:పాలతో కడిగిన పావురమాతేనెతో తుడిచిన పూవనమానేలపై గగణమా నీటిలో కిరణమానువులేక గాలి పీల్చుట నా తరమా పాలతో కడిగిన పావురమాతేనెతో తుడిచిన పూవనమా చరణం: 1నాలో ఇంతలోనే ఏమయ్యిందోనిన్నే చూడగానే ప్రేమయ్యిందోజాబిల్లిలో మచ్చ మాయం చేస్తేచూపించునే చెలి నీ వధనంరోజాలలో ముళ్ళు మెత్తగ చేస్తేకనిపించునే చెలి నీ నయణంమంచు పొగలు ఎండ …

Tholi Valapu (2001) Read More »

Scroll to Top