N. T. Rama Rao

Sri Krishna Vijayam (1971)

చిత్రం: శ్రీకృష్ణ విజయం (1971) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: సి.నారాయణ రెడ్డి గానం: ఘంటసాల, పి. సుశీల నటీనటులు: యన్. టి.రామారావు, జయలలిత, జమున దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు నిర్మాత: కౌముది ప్రొడక్షన్స్ విడుదల తేది: 1971 పిల్లనగ్రోవి పిలుపు మెలమెల్లన రేపెను వలపు మమతను దాచిన మనసు ఒక మాధవునికే తెలుసు ఈ మాధవునికే తెలుసు! సుందరి అందెల పిలుపు నా డెందము నందొక మెరుపు నంద కిశోరుని మనసు రతనాల బొమ్మకు తెలుసు! …

Sri Krishna Vijayam (1971) Read More »

Seeta Rama Kalyanam (1961)

సీతారాముల కళ్యాణము.. లిరిక్స్ చిత్రం : సీతారాముల కళ్యాణం (1961) రచన : సముద్రాల సీనియర్ సంగీతం : గాలిపెంచల నరసింహారావు తారాగణం : ఎన్టీఆర్, హరినాథ్, గీతాంజలి, ఎస్వీ రంగారావు, శోభన్ బాబు, నాగయ్యగానం : పి.సుశీల బృందం నిర్మాణ సంస్థ : ఎన్.ఏ.టి. పిక్చర్స్ విడుదల తేదీ : జనవరి 6, 1961 సీతారాముల కళ్యాణం చూతము రారండి.. శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి.. సిరి కళ్యాణపు బొట్టును పెట్టి… బొట్టును పెట్టి… …

Seeta Rama Kalyanam (1961) Read More »

Srimadvirat Veerabrahmendra Swami Charitra (1984)

1.శృంగార రసరాజమౌళి.. లిరిక్స్ శృంగార రసరాజమౌళి లేని జాగాయెరా.. రేయిజామాయెరా.. చెంపకెంపాయెరా.. చెంగు బరువాయెరా… కన్ను కోరింది నీ కంటి పిలుపూ.. పెదవి కోరింది నీ పంటి గురుతూ.. బుగ్గ కోరింది నీ ముద్దు బులుపూ.. మేను కోరింది నీ కౌగిలింపూ.. అహో.. విశ్వదా.. విశ్వ విశ్వాంతరాల విన్నూత్న లావణ్య విధ్యూల్లత నీవే మన మనసున మధురిమలూదిన మధన శాస్త్ర మహామహోపాధ్యాయి ప్రణయ జీవన చరమ స్థాయి శృంగార రసరాజమౌళి లేని జాగాయెరా.. రేయిజామాయెరా.. చెంపకెంపాయెరా.. చెంగు …

Srimadvirat Veerabrahmendra Swami Charitra (1984) Read More »

Chiranjeevulu (1956)

చిత్రం: చిరంజీవులు (1956)సంగీతం: ఘంటసాలసాహిత్యం: మల్లాది రామకృష్ణ శాస్త్రిగానం:నటీనటులు: యన్.టి.రామారావు, జమునదర్శకత్వం: వేదాంతం రాఘవయ్యనిర్మాత: డి.ఎల్.నారాయణవిడుదల తేది: 25.06.1956 కళ్ళలో నువ్వే నువ్వేనా కలలో నువ్వే నువ్వేమనసులో నువ్వే నువ్వేప్రతి మాటలో నువ్వే నువ్వేఎదుట పడిన ప్రతి వారిలోన నిను చూసానానీవు తప్ప జనులెవరు లేరా ఈ లోకానాతేల్చవా నువ్వే నిన్నంత నిదుర లేదు నీ వల్లఅంత లేనిపోని నిండలాహేయ్ నన్నింక వదలంటు పంతాలలేనే లేనె చుట్టు పక్కలారేయంతా ఊహల్లో నీవు లేవా నిజం వొప్పుకోచీకట్లో ఏమి …

Chiranjeevulu (1956) Read More »

Gudi Gantalu (1964)

చిత్రం: గుడిగంటలు (1964)సంగీతం: ఘంటసాలనటీనటులు: యన్. టి.రామారావు, కృష్ణకుమారిమాటలు: ముళ్ళపూడి వెంకట రమణదర్శకత్వం: వి.మధుసూధనరావునిర్మాతలు: సుందర్లాల్ నహత, డూండివిడుదల తేది: 14.01.1964

Sangham (1954)

చిత్రం: సంఘం (1954)సంగీతం: ఆర్.సుదర్శనంసాహిత్యం: తోలేటి వెంకటరెడ్డిగానం: సుశీలనటీనటులు: యన్. టి.రామారావు, వైజయంతి మాల, అంజలీ దేవిదర్శకత్వం: ఎమ్.వి.రామాన్నిర్మాణం: ఎవిఎమ్ ప్రొడక్షన్స్విడుదల తేది: 10.07.1954 పల్లవి :ఆ…ఆఆ… ఆ… ఆఆ…లల్లా లాల్లలా… లల్లా లాల్లలా…లల్లా లాల్లలా… లల్లా లాల్లలా…లాలల లాలల లా లల్లల్లా… భారత వీరకుమారిని నేనే.. నారీ రతనము నేనేభారత నారీ అభ్యుదయానికి నాయకురాలిని నేనే భారత వీరకుమారిని నేనే.. నారీ రతనము నేనేభారత నారీ అభ్యుదయానికి నాయకురాలిని నేనే చరణం: 1స్వార్థముతో కులమత భేదముతో..సతతము …

Sangham (1954) Read More »

Dagudu Moothalu (1964)

చిత్రం: దాగుడుమూతలు (1964)సంగీతం: కె.వి. మహదేవన్సాహిత్యం: ఆచార్య ఆత్రేయగానం:  ఘంటసాల, సుశీలనటీనటులు: యన్. టి.రామారావు, బి.సరోజాదేవికథ: ముళ్ళపూడి వెంకటరమణదర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావునిర్మాత: డి.బి.నారాయణవిడుదల తేది: 21.08.1964 పల్లవి:దేవుడనేవాడున్నాడా అని మనిషికి.. కలిగెను సందేహందేవుడనేవాడున్నాడా అని మనిషికి.. కలిగెను సందేహం మనుషులనే వారున్నారా అని దేవునికొచ్చెను అనుమానంమనుషులనే వారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం దేవుడనేవాడున్నాడా అని మనిషికి.. కలిగెను సందేహం చరణం: 1మనసులేని ఈ మనిషిని చూచి దేవుడు రాయైపోయాడుఆ… దేవుడు కనపడలేదని మనిషి నాస్తికుడైనాడు దేవుడనేవాడున్నాడా అని …

Dagudu Moothalu (1964) Read More »

Scroll to Top