Nagarjuna Akkineni

Sivamani (2003)

ఏలో ఏలో ఎన్నియల్లో… లిరిక్స్ చిత్రం: శివమణి (2003) సంగీతం: చక్రి సాహిత్యం: విశ్వ గానం: స్మిత నటీనటులు: నాగార్జున , అశిన్, రక్షిత దర్శకత్వం: పూరి జగన్నాథ్ నిర్మాణం: పూరి జగన్నాథ్ విడుదల తేది: 23.10.2003 ఏలో ఏలో ఎన్నియల్లో.. తేలే ఈడే తేనియల్లో.. అల్లిబిల్లి యవ్వనాల్లో… యవ్వనాల్లో… యవ్వనాల్లో… నింగి నేల వేడుకల్లో.. ఈడే వచ్చే పల్లకీలో.. కన్నెజాజి జావళీల్లో… జావళీల్లో… జావళీల్లో… ఏలో ఏలో ఎన్నియల్లో.. కూసే గువ్వ కొమ్మలల్లో.. వచ్చే మాఘం …

Sivamani (2003) Read More »

Kurise Meghalu Tadise Andaalu Song Lyrics

కురిసే మేఘాలు తడిసే అందాలు… లిరిక్స్ చిత్రం: కిరాయి దాదా (1987) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: ఎస్.పి.బాలు, ఎస్.జానకి నటీనటులు: నాగార్జున, అమల , కుష్బూ , కృష్ణంరాజు, జయసుధ దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి నిర్మాణం: వి.ద్వరాస్వామిరాజు విడుదల తేది: 09.11.1987 కురిసే మేఘాలు తడిసే అందాలు మెరిసే రూపాలు నీలో చూస్తుంటె షిఫాను సోకులో… తుఫాను రేగితే… భలే మజాగా ఉందిలే… ముసిరే మేఘాలు విసిరే బాణాలు కసిగా కోనాలు తాకే పోతుంటె …

Kurise Meghalu Tadise Andaalu Song Lyrics Read More »

Ninne Premistha (2000)

ప్రేమలేఖ రాసెను నా మనసే… లిరిక్స్ చిత్రం: నిన్నే ప్రేమిస్తా (2000) సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్ సాహిత్యం: షణ్ముఖ శర్మ సామవేదం గానం: హరిహరన్ నటీనటులు: నాగార్జున, శ్రీకాంత్, సౌందర్య దర్శకత్వం: ఆర్.ఆర్.షిండే నిర్మాణం: ఆర్.బి.చౌదరి విడుదల తేది: 14.09.2000 పల్లవి: ప్రేమలేఖ రాసెను నా మనసే ఎపుడొస్తావని కనులు తెరచి కలలే కంటున్నా నిను చూడాలని గుండె చాటు గుసగుస నిన్నే చేరుతుందని అందమైన ఊహాలోకం అందుతుందని వెన్నెలమ్మ చిరునవ్వుల్లా నిన్నురమ్మని ఎదురు చూసి పలికెను …

Ninne Premistha (2000) Read More »

King (2008)

చిత్రం: కింగ్ (2008) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: నవీన్, ప్రియా హిమేష్ నటీనటులు: నాగార్జున, త్రిష , మమతా మోహన్ దాస్ దర్శకత్వం: శ్రీనువైట్ల నిర్మాత: డి.శివప్రసాద్ రెడ్డి విడుదల తేది: 25.12.2008 పల్లవి: ఏ టు జెడ్ ఏపి మొత్తం కూపి లాగానే హాలీవుడ్ బాలీవుడ్  సోదా చేశానే ఎంజల్ లాంటి నువ్వే నచ్చి ఫ్లాటై పోయానే తు హి మేరి మాషుఖా తు హి మేరి మాషుఖా …

King (2008) Read More »

President Gari Pellam (1992)

ఆ ఒడ్డు ఈ ఒడ్డు.. లిరిక్స్ చిత్రం: ప్రెసిడెంట్ గారి పెళ్ళాం (1992) సంగీతం: యమ్. యమ్. కీరవాణి సాహిత్యం: వేటూరి (All) గానం: యస్.పి.బాలు, చిత్ర నటీనటులు: నాగార్జున , మీనా దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి నిర్మాత: వి.ద్వారస్వామి రాజు విడుదల తేది: 30.10.1992 ఆ ఒడ్డు ఈ ఒడ్డు నడిమద్య ఏరడ్డు ఓలాల వచ్చి వాలాల…ఓలాల వచ్చి వాలాల నీ బుగ్గ నా మొగ్గ నడిమద్య ఎవరడ్డు చీపోలా తీపి కోపాలా…చీపోలా తీపి కోపాలా …

President Gari Pellam (1992) Read More »

Vikram (1986)

నీవె రాగం నేనె గీతం.. లిరిక్స్ చిత్రం: విక్రమ్ (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, సుశీల నటీనటులు: నాగార్జున, శోభన దర్శకత్వం: వి.మధుసూదనరావు నిర్మాత: అక్కినేని వెంకట్ విడుదల తేది: 23.05.1986 నీవె రాగం నేనె గీతం శ్రుతి చేసింది అనురాగమే యెవరేమన్నా యెదురేదైనా నాలో రాగలన్ని నీకే అంకితం నాలో రాగలన్ని నీకే అంకితం నీవె రాగం నేనె గీతం శ్రుతి చేసింది అనురాగమే యెవరేమన్నా యెదురేదైనా నాలో రాగలన్ని నీకే …

Vikram (1986) Read More »

Nuvvu Vastavani (2000)

చిత్రం: నువ్వు వస్తావని (2000)సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్సాహిత్యం: సిరివెన్నెలగానం: ఎస్.పి.బాలునటీనటులు: నాగార్జున, సిమ్రాన్దర్శకత్వం: వి.ఆర్.ప్రతాప్నిర్మాత: ఆర్.బి.చౌదరివిడుదల తేది: 05.04.2000 పాటల పల్లకివై ఊరేగే చిరుగాలికంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలినీతోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదేనువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదేనీ కోసమే అన్వేషణ నీ రూపు రేఖలేవో ఎవరినడగాలి పాటల పల్లకివై ఊరేగే చిరుగాలికంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి నీలాల కనుపాప లోకాన్ని చూస్తుందితనరూపు తానెపుడూ చూపించలేనందిఅద్దంలా మెరిసే ఒక హృదయం కావాలిఆ మదిలో వెలుగే తన రూపం చూపాలిరెప్పల వెనక …

Nuvvu Vastavani (2000) Read More »

Jagadguru Adi Shankara (2013)

చిత్రం:జగద్గురు ఆది శంకర (2013)సంగీతం: నాగ శ్రీ వత్సనటీనటులు: నాగార్జున, కౌశిక్ బాబు, మోహన్ బాబు, శ్రీహరిదర్శకత్వం: జె.కె.భారవినిర్మాత: నారా జయ శ్రీదేవివిడుదల తేది: 15.08.2013

Bhai (2013)

చిత్రం: భాయ్ (2013)సంగీతం: మణిశర్మనటీనటులు: నాగార్జున, రిచా గంగోపాద్యాయదర్శకత్వం: వీరబద్రంనిర్మాత: నాగార్జునవిడుదల తేది: 25.10.2013

Scroll to Top