Nandamuri Kalyan Ram

Neetho Unte Chalu Song Lyrics – Bimbisara Movie

Neetho Unte Chalu Bimbisara Song Lyrics penned & music by MM Keeravaani Garu, and sung by Mohana Bhogaraju Garu & Sandilya Pisapati Garu from ‘Bimbisara‘. Neetho Unte Chalu Song Full Details Movie: Bimbisara Star Cast: Nandamuri Kalyan Ram, CatherIne Tresa, Samyuktha Menon Singers: Mohana Bhogaraju, Sandilya Pisapati Music: M M Keeravaani Lyricist: M M Keeravaani Director: Vassishta Producer: Hari Krishna K Music …

Neetho Unte Chalu Song Lyrics – Bimbisara Movie Read More »

118 (2019)

చిత్రం: 118 (2019)సంగీతం: శేఖర్ చంద్రసాహిత్యం: కళ్యాణ్ త్రిపురనేనిగానం: నూతన్ మోహన్నటీనటులు: కళ్యాణ్ రామ్, నివేద థామస్, షాలిని పాండేదర్శకత్వం: కె.వి.గుహన్నిర్మాత: మహేష్ ఎస్.కోనేరువిడుదల తేది: 01.03.2019 పాదాలు నీదారి నడిపించలేనంటేఓ సారి నీ నవ్వు వినిపించినాఆకాశ దీపాలు కనిపించలేదంటేనీ చూపు ఓసారి వెతికించనా ఇంతలో ఇంతలో నన్ను నలువైపు చేరిమారావు గారాల చిరు దివ్వెలా ఋతువులకు జతులను నేర్పావేఅడుగులకు అలకలను నేర్పావేచినుకులకు కుళుకులు నేర్పావేనీవు జతగా ఆడుకుంటూ పాదాలు నీ దారి నడిపించలేనంటేఓ సారి నీ …

118 (2019) Read More »

Naa… Nuvve (2018)

చిత్రం: నా నువ్వే (2018)సంగీతం: శరత్సాహిత్యం: అనంత శ్రీరాంగానం: కార్తీక్, సప్తపర్ణ చక్రవర్తినటీనటులు: కళ్యాణ్ రామ్, తమన్నాదర్శకత్వం: జయేంద్ర పంచపాకేషన్నిర్మాత: కిరణ్ ముప్పవరపు, విజయ్ కుమార్ వట్టికూటివిడుదల తేది: 14.06.2018 చినికి చినికి చిలిపి గాలి తడితగిలి తగిలి వలపు వానజడికురిసి కురిసి వయసు వాగువడిపెరిగి పెరిగి మనసు గండిపడివరదై వరదై ఉరుకు ప్రేమనదిఒడులై సుడులై కడలై ఎగిసినదే ఏమైందో  ఏమైందోఇపుడసలేమేమి ఔతుందో సమయంఎం చేయ్యమంటుందో తెలియదేతెలియదే తెలియదే తెలియదే ఈడు బరిలో అధరాలు నిలబడిసైనికులుగా సమరాన …

Naa… Nuvve (2018) Read More »

N.T.R. Kathanayakudu (2019)

చిత్రం: NTR (కథానాయకుడు) (2018)సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణిసాహిత్యం: కె.శివశక్తి దత్త, డా. కె. రామకృష్ణ, ఎమ్. ఎమ్. కీరవాణిగానం: శరత్ సంతోష్ , మోహన భోగరాజు, ఎమ్. ఎమ్. కీరవాణి, కాల భైరవ, శ్రీనిధి తిరుమలనటీనటులు: బాలకృష్ణ , మోహన్ బాబు, రానా దగ్గుబాటి, కళ్యాణ్ రామ్,  విద్యాబాలన్, రకూల్ ప్రీత్ సింగ్, ఆమనిదర్శకత్వం: జాగర్లమూడి క్రిష్నిర్మాత: నందమూరి బాలక్రిష్ణ , సాయి కొర్రపాటివిడుదల తేది: 09.01.2019 నమాతా పితా నైవబంధుర్నమిత్రానమే ద్వేషరాగౌనమే లోభమోహౌ… న …

N.T.R. Kathanayakudu (2019) Read More »

Pataas (2015)

చిత్రం: పటాస్ (2015)సంగీతం: సాయి కార్తీక్సాహిత్యం:గానం: రాహుల్ నంబియర్నటీనటులు: కళ్యాణ్ రామ్ , శృతి సోది, సాయికుమార్దర్శకత్వం: అనిల్ రావిపూడినిర్మాత: కళ్యాణ్ రామ్విడుదల తేది: 23.01.2015 ఓ మై ఓ మై బేబీ నన్నొదిలేసి వెళ్లిపోమాకేఓ మై ఓ మై బేబీ జర నవ్వేసి ఓ లూక్కివ్వే ఓసి చిన్నదాన మూతి తిప్పమాకేప్రేమ వాత పెట్టకే గుండె కోత పెట్టకేఓసి కుర్రదాన తుర్రు మనకేచిర్రు బుర్రు లాడకే కళ్ళు ఎర్ర జెయ్యకేఓ చంచాడు జాలి చూపవేఓ గుప్పెడు …

Pataas (2015) Read More »

Sher (2015)

చిత్రం: షేర్ (2015)సంగీతం: ఎస్.ఎస్.థమన్సాహిత్యం:గానం:నటీనటులు: కళ్యాణ్ రామ్, సోనాల్ చౌహన్దర్శకత్వం: ఎ.మల్లికార్జున రావునిర్మాత: కొమర వెంకటేష్విడుదల తేది: 30.10.2015

Kalyanram Kathi (2010)

చిత్రం: కళ్యాణ్ రామ్ కత్తి (2010)సంగీతం: మణిశర్మసాహిత్యం: బాలాజీగానం: శ్రీరామ చంద్రనటీనటులు: కళ్యాణ్ రామ్, శామ్, సనా ఖాన్, శరణ్య మోహన్దర్శకత్వం: మల్లికార్జున్నిర్మాత: కళ్యాణ్ రామ్విడుదల తేది: 12.11.2010 ఏమౌతోంది గుండెలో నేనున్నాను మాయలోఏ చోటున్న కన్నులో నను చూశాయి ప్రేమతోఏకాంతం కాదిది నాలో సగమే కరిగి కదిలి నాకే ఎదురౌతున్నదిఏ చోట లేనిది నీవే మనసై కనులు కలిపి హృదయం దోచేస్తున్నదిమనసే రోజులా లేదు తిరుగుతుంది నా ముందుకాలం కదిలేలాలేదు చేసుకుంది నను ఖైదుకొత్తగ లోకం …

Kalyanram Kathi (2010) Read More »

Jayeebhava (2009)

చిత్రం: జయిభవ (2009)సంగీతం: ఎస్.ఎస్.థమన్సాహిత్యం: రామజోగయ్య శాస్త్రిగానం: మమతా మోహన్ దాస్నటీనటులు: కళ్యాణ్ రామ్, హన్సిక మోత్వానిదర్శకత్వం: నరేన్నిర్మాత: కళ్యాణ్ రామ్విడుదల తేది: 23.10.2009 గుండెలోన నిన్ను ప్రింటు చేస్తాఒంటిపైన నిన్ను టాటూ వేస్తాకళ్ళలోన కళ్ళుపెట్టి చూస్తాలవ్ ఫేసు పెట్టి నవ్వు కాస్త చలో చలో గురు దిల్బరు చెయ్ నాతో కాస్తాకరో కరో పుర దిన్బార్ చెయ్ నాతో సాల్సాకొర కొర కొర నన్ను చూసి ఎందుకంత గుస్సాజర జర జర ప్రేమ లోకి ఇచ్చుకోవ …

Jayeebhava (2009) Read More »

Vijayadasami (2007)

చిత్రం: విజయదశమి (2007)సంగీతం: శ్రీకాంత దేవాసాహిత్యం: అనంత శ్రీరాంగానం: సుజాత మోహన్, హరీష్ రాఘవేంద్రనటీనటులు: కళ్యాణ్ రామ్, వేదికదర్శకత్వం: వి.సముద్రనిర్మాత: ఈదర రంగారావువిడుదల తేది: 21.09.2007 ఇది ఒక ఇది ఒక నవలోకంఇద్దరి ప్రేమకు శ్రీకారంమనసులు కలిసిన ఈ సమయంఆనందానికి తొలి ఉదయంవరమో వశమో ప్రేమే జగమోశుభమో సుఖమో మది సంబరమో ఇది ఒక ఇది ఒక నవలోకంఇద్దరి ప్రేమకు శ్రీకారంమనసులు కలిసిన ఈ సమయంఆనందానికి తొలి ఉదయంకలవై కలసి కథ మార్చావుమెరుపై మెరిసి నను తాకావు …

Vijayadasami (2007) Read More »

Abhimanyu (2003)

చిత్రం: అభిమన్యు (2003)సంగీతం: మణిశర్మసాహిత్యం: చంద్రబోస్గానం: గోపిక పూర్ణిమ, మల్లికార్జున్నటీనటులు: కళ్యాణ్ రామ్, రమ్య (స్పందన)దర్శకత్వం: ఎ. మల్లికార్జున్నిర్మాత: అశ్వినీదత్విడుదల తేది: 12.11.2003 పల్లవి:నీ పేరేంటో తెలుసు నీకు నా పేరేంటో తెలుసునీ పేరేంటో తెలుసు నీకు నా పేరేంటో తెలుసుమన మధ్యలో ప్రేమన్నదిఈ మధ్యలో తెలిసిందదిమనసిచ్చేస్తున్నది తెలుసుప్రేమించేస్తున్నది తెలుసుప్రేమించిన పిమ్మట ఏమౌతుందో ఇంకా తెలియదుమనసిచ్చేస్తున్నది తెలుసుప్రేమించేస్తున్నది తెలుసుప్రేమించిన పిమ్మట ఏమౌతుందో ఇంకా తెలియదు నీ పేరేంటో తెలుసు నీకు నా పేరేంటో తెలుసుమన మధ్యలో ప్రేమన్నది …

Abhimanyu (2003) Read More »

Scroll to Top