Naresh

Umamaheswara UgraRoopasya (2020)

రేపవలు వేకనుల… లిరిక్స్ చిత్రం: ఉమామహేశ్వర ఉగ్రరూపస్య (2020) నటీనటులు: సత్యదేవ్, నరేష్, సుహాస్, రూప కొడువాయూర్ సంగీతం: బిజీబల్ సాహిత్యం: రెహమాన్, రఘుకుల్ మోకిరాలా గానం: బిజీబల్, సంగీత శ్రీకాంత్ దర్శకత్వం: వెంకటేష్ మహా నిర్మాణం : విజయ ప్రవీణ పరుచూరి, శోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని విడుదల తేది: 2020 లా ల ల ల… లా ల ల ల… లా లా లా లా లా… రేపవలు వేకనుల… నిన్నే చూస్తున్నా …

Umamaheswara UgraRoopasya (2020) Read More »

Miss India (2020)

కొత్తగ కొత్తగ కొత్తగ లిరిక్స్ కొత్తగ కొత్తగ కొత్తగ రంగులే నింగిలో పొంగే సారంగమై లిప్తలో క్షిప్తమే కానని కాలమే మొలకలే వేసి నా సొంతమై నిన్నలా ఉన్న నీటి చారనీ… కన్నులే తొంగి చూసుకోవని అందుకోలేని అంతు లేదని అంతటా సంతషం ఉందని దారి యే మారి పోయిందని దాగిపోలేదుగా ఆమని చేయి చాస్తున్నా యీ చెలిమిని చూడని కొత్తగ కొత్తని స రి గ మ ని  గ రి స స రి …

Miss India (2020) Read More »

Kokila (1990)

చిత్రం: కోకిల (1989)సంగీతం: ఇళయరాజాసాహిత్యం: వేటూరి (All)గానం: ఎస్. పి. శైలజనటీనటులు: నరేష్ , శోభన, శరత్ బాబు, గీత, రంగనాథ్, నాజర్ (తొలి పరిచయం), కాశీ విశ్వనాథ్ (తొలి పరిచయం)మాటలు: ఎల్.బి.శ్రీరామ్దర్శకత్వం: గీతా కృష్ణనిర్మాత: జి.మహేశ్వర రావువిడుదల తేది: 1989 ( ఎల్.బి.శ్రీరామ్ గారికి రైటర్ గా మొదటి సినిమా) పల్లవి:ఊగే తనువు నాది.. ఉస్ దునియా హైరేచెలరేగే కళలు నావి.. తుజ్కో దియా సైరేనీపై మనసు బెట్టాను.. నీకై వయసు తెచ్చానునాతో కలిసి వస్తావా.. …

Kokila (1990) Read More »

Sri Sri (2016)

చిత్రం: శ్రీ శ్రీ (2016)సంగీతం: ఇ.ఎస్.మూర్తిసాహిత్యం:గానం:నటీనటులు: కృష్ణ ,  విజయనిర్మల, నరేష్ , సాయి కుమార్దర్శకత్వం: ముప్పలనేని శివనిర్మాతలు: శ్రీ సాయిదీప్ చాట్ల, వై.బాలు రెడ్డి, షేక్ సిరాజ్విడుదల తేది: 03.06.2016

Rendu Jella Sita

చిత్రం: రెండుజెళ్ళ సీత (1983)సంగీతం: రమేష్ నాయుడుసాహిత్యం: వేటూరిగానం: ఎస్.జానకి, కోరస్నటీనటులు: నరేష్ , ప్రదీప్, రాజేష్ (ఆనంద భైరవి), శుభాకర్, మహాలక్ష్మీదర్శకత్వం: జంధ్యాలనిర్మాత: కె.కేశవరావువిడుదల తేది: 1983 సరి సరి పద పద నీనీ సరి ఎవరిక అవనీనీ దనీ మది నీదనీనీ దరి చేరగ తొందర సేయగా ఆఆ.. సరి సరి పద పద నీనీ సరి ఎవరిక అవనీ అక్షర సుమాలు నావైస్వర లక్షణ సూత్రము నీవైసరిగమపదనిససనిదపమగరిససప్తవర్ణముల గాన లహరిలోఇంధ్రధనుసుగా నా సొగసుఇలకు …

Rendu Jella Sita Read More »

Chandamama Kathalu (2014)

చిత్రం: చందమామ కథలు (2014)సంగీతం: మిక్కీ జె. మేయర్సాహిత్యం: గానం: కళ్యాణినటీనటులు: లక్ష్మీ మంచు, ఆమని, నరేష్ , నాగశౌర్య , చైతన్య కృష్ణ , రిచా పానయ్దర్శకత్వం: ప్రవీణ్ సత్తారునిర్మాత: చాణక్య భూనేటివిడుదల తేది: 25.04.2014 కలని ఇలని కలిపిన వారధులుకలిమి లేమి కరిగిన సుధలుఎపుడేమైన తరగని సంపదలుఇప్పుడే భువిలో ఇవి జానపదులు చందమామ కథలు సాటివారి ఎదలు దాచుమేడలుచందమామ కథలు వారి వీరి సోదలు తమపునాదులు ఇవ్వాళ ఇలాగ నీ ముందు ఉన్నాదిఇలాగే ఇలాగే రేపుండదోయ్ …

Chandamama Kathalu (2014) Read More »

Dhanalaxmi I Love You (2002)

చిత్రం: ధనలక్ష్మి  ఐ లవ్ యు (2002)సంగీతం: చక్రిసాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్గానం: యస్.పి.బాలు, కౌశల్యనటీనటులు: అల్లరి నరేష్ , ఆదిత్య ఓం, అంకిత , సోనీ రాజ్, నరేష్దర్శకత్వం: శివ నాగేశ్వరరావునిర్మాత: బి.సత్యనారాయణవిడుదల తేది: 18.10.2000 కో కో కోమలి కలవరమాగుండెల్లో మరి కల కలమాహాల్లో పోకిరి కనికరమాఅదోమాదిరి చలి జ్వరమాపిల్లనా తపనలు గిల్లేనాకలలోన కవితలు అల్లేనామందారాలకే మరదలివేవయ్యారాలికే ఉరవడినేఅయ్యయ్యో అమ్మమ్మోచెలిమరి మురిసినది కో కో కోమలి కలవరమాగుండెల్లో మరి కల కలమాహాల్లో పోకిరి కనికరమాఅదోమాదిరి చలి …

Dhanalaxmi I Love You (2002) Read More »

Nalugu Stambhalata (1982)

చిత్రం: నాలుగు స్థంభాలాట (1982)సంగీతం: రాజన్ – నరేంద్రసాహిత్యం: వేటూరిగానం: యస్. పి. బాలు, పి. సుశీలనటీనటులు: నరేష్, పూర్ణిమ, ప్రదీప్దర్శకత్వం: జంధ్యాలనిర్మాత: యన్. కృష్ణంరాజువిడుదల తేది: 15.05.1982 పల్లవి:చినుకులా రాలిచినుకులా రాలి నదులుగా సాగివరదలైపోయి కడలిగాపొంగునీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమనదివి నీవు కడలి నేనుమరిచిపోబోకుమా హా మమత నీవేసుమా చినుకులా రాలి నదులుగా సాగివరదలైపోయి కడలిగాపొంగునీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ చరణం: 1ఆకులురాలె వేసవిగాలి …

Nalugu Stambhalata (1982) Read More »

Shri Kanakamalaxmi Recording Dance Troupe (1988)

చిత్రం: శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ (1988)సంగీతం: ఇళయరాజాసాహిత్యం: వేటూరిగానం: యస్.పి.బాలు, యస్.పి. శైలజనటీనటులు: నరేష్ , మాధురిదర్శకత్వం: వంశీనిర్మాతలు: పి.రమేష్ రెడ్డి, పి. విజయకుమార్ రెడ్డివిడుదల తేది: 1988 కలలా కరగాలా గతమై తపించాలానిశిగా నీలిమనై నిన్నే జపించాలావెలుగుల కోసం వెతుకుతు వున్నా సీతాశ్రమ వాసినికలలే కన్నీటి అలలై స్రవించాలా వినా వాయు పుత్రం  ననాద ననాదఃసదా రామ దూతం స్మరామి స్మరామివిభూ మారుతేత్వం ప్రసీద ప్రసీదప్రియం ఆంజనేయం ప్రయచ్చ ప్రయచ్చ పురివిప్పి అధరం …

Shri Kanakamalaxmi Recording Dance Troupe (1988) Read More »

Scroll to Top