Nayantara

Evaree Ammayani Adiga Song Telugu Lyrics

ఎవరీ అమ్మాయని అడిగా.. ఆనాడు… లిరిక్స్ చిత్రం: నేనే అంబాని (2010) సంగీతం: యువన్ శంకర్ రాజా సాహిత్యం: వెన్నెలకంటి గానం: హరిచరణ్ నటీనటులు: ఆర్యా, నయనతార దర్శకత్వం: రాజేష్. ఎమ్ నిర్మాణం: శివశ్రీ శ్రీనివాసన్ విడుదల తేది: 17.12.2010 Evaree Ammayani Adiga Song Telugu Lyrics ఎవరీ అమ్మాయని అడిగా.. ఆనాడు తానె నా ప్రాణమని తెలిసే.. ఈనాడు నన్నే చూసేనే.. ఏదో  అడిగెనే.. మాయే చేసెనే.. ఒహోఒహో చూపుతో నవ్వెనే.. చూపులు రువ్వెనే.. గుండె  …

Evaree Ammayani Adiga Song Telugu Lyrics Read More »

Raja Rani (2014)

వినవే వినవె… లిరిక్స్ చిత్రం: రాజా రాణి (2014) సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: జి.వి.ప్రకాష్ కుమార్, శక్తిశ్రీ గోపాలన్ నటీనటులు: ఆర్య, నయనతార, జై, నజ్రియా నజీం దర్శకత్వం: అట్లీ నిర్మాణం: ఏ.ఆర్. మురుగదాస్, ఎస్.షణ్ముగం విడుదల తేది: 14.03.2014 వినవే వినవె మనసా వినవె నువు వేరైతే నేనే లేనే హృదయం ఉదయం కనదే ఇకపై క్షణమే యుగమై పడెనే ఎదపై మసకాంచుదారిలోకి ఎండలాగా చేరుమా.. ఇసుకనిండు ఈ …

Raja Rani (2014) Read More »

Simha (2010)

బంగారు కొండ… లిరిక్స్ చిత్రం: సింహా (2010) సంగీతం: చక్రి సాహిత్యం: చంద్రబోస్ గాత్రం: హరిహరన్, కౌసల్య నటీనటులు: బాలక్రిష్ణ , నయనతార, స్నేహా ఉల్లాల్ దర్శకత్వం: బోయపాటి శ్రీను నిర్మాత: పరుచూరి కిరీటి విడుదల తేది: 30.04.2010 బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా కనుపాప నిండా నీరూపు నిండా నా బ్రతుకు పండ రావేరా శ్వాశించలేను నిను చూడకుండా జీవించలేను నిను …

Simha (2010) Read More »

Anjali CBI (2019)

చిత్రం: అంజలి సి.బి.ఐ (2019)సంగీతం: హిప్ హప్ తమీజ్సాహిత్యం: బండారు దానయ్యగానం: జతిన్ రాజ్నటీనటులు: అనురాగ్ కశ్యప్, నయనతార, రాశిఖన్నాదర్శకత్వం: ఆర్. అజయ్నిర్మాత: సి.జె.జయకుమార్విడుదల తేది: 22.02.2019 ప్రేమించొద్దే మనసా ప్రేమించొద్దేప్రేమించి కలలు కంటూ ఫెయిలై చావద్దేప్రేమించొద్దే మనసా ప్రేమించొద్దేప్రేమించి కలలు కంటూ ఫెయిలై చావద్దే కొత్త కొత్త ఫేసుల్ని ఫ్రెండని చెప్పిగుండెలో ప్రేమకి పెడతారే చిచ్చు వాళ్ళుకొత్త కొత్త ఫేసుల్ని ఫేసుల్ని చెప్పిగుండెలో ప్రేమకి పెడతారే చిచ్చు ప్రేమించొద్దే మనసా ప్రేమించొద్దేప్రేమించి కలలు కంటూ ఫెయిలై …

Anjali CBI (2019) Read More »

Greeku Veerudu (2013)

/*+-* చిత్రం: గ్రీకువీరుడు (2013)సంగీతం: యస్.యస్.థమన్సాహిత్యం: సిరివెన్నెలగానం: హరిచరన్, వర్ధననటీనటులు: నాగార్జున, నయనతార, మీరా చోప్రాదర్శకత్వం: దశరథ్నిర్మాత: డి. శివప్రసాద్ రెడ్డివిడుదల తేది: 03.05.2013 ఏ పరిక్షలో తనకు…ఏం ప్రయోజనం కలుగు..అని తనంతనైనా అడగదేమి మనసు..తీయని త్రుప్తి కలుగుతుందో..తీరని నొప్పి మిగులుతుందో..ఇది వరం అనాలొ…షాపం అనాలొ తేల్చుకోదెందుకో… పొందేదేమిటో…పోయెదేమిటో ఏమో…అసలీ మార్గమెందుకొ ఎంచుకుందో హ్రుదయం తనె ఇపుడూ..గెలుపందించునో…హో..గెలుపే ఓడించునో..జరిగేదేమిటంటె ఏం చెప్పనంది సమరం..ఫలితమేదో… గతమేదొ తరుముతుంటె..ఆ స్మ్రుతులు చెరపకుంటె…మది తపన తీర్చగల చెలిమి దొరుకుతుందా..జన్మను మలుచుకున్న సత్యం..నమ్మదు …

Greeku Veerudu (2013) Read More »

Jai Simha (2017)

చిత్రం: జై సింహా (2017)సంగీతం: చిరంతన్ భట్సాహిత్యం: భాస్కరభట్లగానం: శ్రేయఘోషల్, రేవంత్నటీనటులు: బాలకృష్ణ , నయనతార, హరిప్రియ, నటాషా దోషి , జగపతిబాబుదర్శకత్వం: కె.యస్.రవికుమార్నిర్మాత: సి.కళ్యాణ్విడుదల తేది: 12.01.2018 పల్లవి:ఏవేవో ఏవేవో చెప్పాలనిపిస్తుందితొలిసారి నా మనసే విప్పాలనిపిస్తుందిఏవేవో ఏవేవో చెప్పాలనిపిస్తుందినిదురించే నీ కలలో రావలనిపిస్తుందితూ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్ఓ మేరా దిల్ మేరా దిల్ మేరా దిల్ ఏవేవో ఏవేవో చెప్పాలనిపిస్తుందితొలిసారి నా మనసే విప్పాలనిపిస్తుందితూ మేరా దిల్ మేరా దిల్ మేరా …

Jai Simha (2017) Read More »

Nene Ambani (2010)

చిత్రం: నేనే అంబాని (2010)సంగీతం: యువన్ శంకర్ రాజాసాహిత్యం: వెన్నెలకంటిగానం: హరిచరణ్నటీనటులు: ఆర్యా, నయనతారదర్శకత్వం: రాజేష్. యమ్నిర్మాత: శివశ్రీ శ్రీనివాసన్విడుదల తేది: 17.12.2010 ఎవరీ అమ్మాయని అడిగా ఆనాడుతానె నా ప్రాణమని తెలిసే ఈనాడునన్నే చూసేనే ఏదో  అడిగెనే,మాయే  చేసెనే.. ఒహోహోచూపుతో  నవ్వెనే  చూపులు  రువ్వేనే,గుండె  గిల్లెనే  ఒహోహోచుక్కల్లో నడుమ జాబిల్లి  తానేరెక్కలు తొడిగే సిరిమల్లి తానైఏదో  చేసే  నన్నే …. ఎవరీ అమ్మాయని అడిగా ఆనాడుతానె నా ప్రాణమని తెలిసే ఈనాడు మా  ఇంటి ముంగిట్లో  తను …

Nene Ambani (2010) Read More »

Salute (2008)

నిన్నేనా.. నేను చూస్తోంది నిన్నేనా… లిరిక్స్ చిత్రం: సెల్యూట్ (2008) సంగీతం: హరీష్ జయరాజ్ సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం: బెన్నీ దయాల్, సాధనా సర్గమ్ నటీనటులు: విశాల్, నయనతార. ఉపేంద్ర దర్శకత్వం: ఏ. ఆర్. రాజశేఖర్ నిర్మాణం: విక్రమ్ కుమార్ విడుదల తేది: 15.08.2008 నిన్నేనా.. నేను చూస్తోంది నిన్నేనా.. నువ్వేనా.. నువ్వులా ఉన్న ఎవరోనా.. కోపంలో నిప్పుల కొండలా.. రూపంలో చుక్కల దండలా.. నవ్వుల్లో చిలకమ్మలా.. చిన్నారుల చేతికి బొమ్మలా.. ఇంతకీ నువ్వ్ …

Salute (2008) Read More »

Sri Rama Rajyam (2011)

చిత్రం: శ్రీరామరాజ్యం (2011)సంగీతం: ఇళయరాజాసాహిత్యం: జొన్నవిత్తులగానం: అనిత , కీర్తననటీనటులు: బాలకృష్ణ , నయనతార, అక్కినేని నాగేశ్వరరావు, శ్రీకాంత్, రోజాదర్శకత్వం: బాపునిర్మాత: యలమంచిలి సాయి బాబువిడుదల తేది: 17.11.2011 మంగళము రామునకు మహిత గుణదామునకుమంగళము కారుణ్య నిలయునకునుమంగళము రామునకు మహిత గుణదామునకుమంగళము కారుణ్య నిలయునకునుమంగళము జానకీ మానస నివాసునకుమంగళము జానకీ మానస నివాసునకుమంగలము సర్వ జన వందితునకుజయమంగళం నిత్య శుభ మంగళంజయమంగళం నిత్య శుభ మంగళంజయమంగళం నిత్య శుభ మంగళంజయమంగళం నిత్య శుభ మంగళం *********   …

Sri Rama Rajyam (2011) Read More »

Chandramukhi (2005)

చిత్రం: చంద్రముఖి (2005)సంగీతం: విద్యాసాగర్సాహిత్యం: భువన చంద్రగానం: యస్. పి. బాలునటీనటులు: రజినీకాంత్, ప్రభు,  జ్యోతిక, నయనతారదర్శకత్వం: పి.వాసునిర్మాతలు: పి.కరుణాకర్ రెడ్డి, గవర పార్థసారథివిడుదల తేది: 14.04.2005 అరె అరె అరె అరె అరె…దేవుడ దేవుడా తిరుమల దేవుడాచూడర చూడరా కళ్లు విప్పి చూడరాఓయ్ దేవుడ దేవుడా తిరుమల దేవుడాచూడర చూడరా కళ్లు విప్పి చూడరానా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువు కొంచెం సానపెట్టరా…రిపీటు…నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువు కొంచెం సానపెట్టరా…శక్తులన్నీ వచ్చి …

Chandramukhi (2005) Read More »

Scroll to Top