Nithiin

Rang de (2021)

Naa Kanulu Yepudu Song Telugu Lyrics Bus Stande Bus Stande Ika Bathuke Bus Stande Song Telugu Lyrics Emito Idhi Song Telugu Lyrics Rang de Movie Songs Telugu Lyrics బస్టాండే బస్టాండే ఇక బతుకే బస్టాండే లిరిక్స్ ఏమిటో ఇది వివరించలేనిది లిరిక్స్ రంగ్ దే మూవీ సాంగ్స్ తెలుగు లిరిక్స్ నా కనులు ఎపుడూ లిరిక్స్

Heart Attack (2014)

నువ్వంటె నాకు… లిరిక్స్ చిత్రం: హార్ట్ ఎటాక్ (2014) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: భాస్కరభట్ల గానం: జాస్సి గిఫ్ట్ , మేఘా రాజ్ , రాహుల్ & కోరస్ నటీనటులు: నితిన్, ఆదా శర్మా దర్శకత్వం: పూరి జగన్నాథ్ నిర్మాణం: పూరి జగన్నాథ్ విడుదల తేది: 31.01.2014 హల్లో ఓ గర్ల్-ఓ హల్లో గర్ల్-ఓ కిస్ మీ ఆన్ మై లిప్స్ లిప్స్ ||2|| నువ్వంటె నాకు చాలా చాలా చాలా ఇష్టమే అది మాటల్లోనా …

Heart Attack (2014) Read More »

Bheeshma (2020)

సింగిలే ఐయామ్.. లిరిక్స్ సినిమా: భీష్మ (2020) దర్శకుడు: వెంకీ కుడుముల గానం: అనురాగ్ కులకర్ణి సంగీతం: మహతి స్వర సాగర్ సాహిత్యం: శ్రీమణి తారాగణం: నితిన్, రష్మిక మందన ఆడియో: ఆదిత్య మ్యూజిక్ హై క్లాసు నుంచి లో క్లాసు దాక నా క్రశ్శులే వందల్లో ఉన్నారులే… ఒక్కల్లూ సెట్టవ్వలే. కిస్సింగు కోసం హగ్గింగు కోసం వెయిటింగులే పాపెనకే జాగింగులే… లైఫ్ అంతా బెగ్గింగులే. ఎన్నాలిలా ఈ ఒంటరి బతుకే నాకిలా బాయ్ ఫ్రెండులా నన్ను …

Bheeshma (2020) Read More »

Srinivasa Kalyanam (2018)

చిత్రం: శ్రీనివాస కళ్యాణం (2018)సంగీతం: మిక్కీ జే మేయర్సాహిత్యం: శ్రీమణిగానం: ఎస్. పి.బాలసుబ్రహ్మణ్యంనటీనటులు: నితిన్, రాశిఖన్నాకథ, దర్శకత్వం, మాటలు, స్క్రీన్ ప్లే : సతీష్ వేగేశ్ననిర్మాత: దిల్ రాజువిడుదల తేది: 2018 కళ్యాణం వైభోగంఆనంద రాగాల శుభయోగం (2) రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మవరమాలకై వేచు సమయానశివధనువు విరిచాకే వధువుమధి గెలిచాకేమోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగంశ్రీరామ చంద్రుని కళ్యాణం అపరంజి తరుణి అందాల రమణివినగానే కృష్ణయ్య గీతామృతంగుడిదాటి కదిలింది తనవెంట నడిచిందిగెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం …

Srinivasa Kalyanam (2018) Read More »

Chinnadana Neekosam (2014)

చిత్రం: చిన్నదాన నీకోసం (2015)సంగీతం: జి. వి.ప్రకాష్ కుమార్సాహిత్యం: కృష్ణ చైతన్యగానం: రాజా హస్సన్ , మిస్తీనటీనటులు: నాని, అమలాపాల్, రాగిణి ద్వేది , శివబాలాజీదర్శకత్వం: సముద్రఖనినిర్మాత: కె.యస్. శ్రీనివాసన్విడుదల తేది: 21.03. 2015 ఓ బుగ్గ గిల్లి బుగ్గ గిల్లివెళ్లిపోకే బుజ్జి తల్లిమన కథ షురూ కానీవే ఓకళ్ళు నిన్ను చూసేశాయేనవ్వు నీది నచ్చేసిందేనీకోసం ప్రాణం పెట్టైనా అరె చిన్నదాన నీకోసంఆ చిన్నదాన చిన్నదాన నీకోసంఅరె చిన్నదాన నీకోసంఓయ్ చిన్నదాన చిన్నదాన నీకోసం ఓ బొండుమల్లి …

Chinnadana Neekosam (2014) Read More »

Courier Boy Kalyan (2015)

చిత్రం: కొరియర్ బాయ్ కళ్యాణ్ (2015)సంగీతం: కార్తిక్, అనూప్ రూబెన్స్ ,  (బ్యాక్గ్రౌండ్ స్కోర్: సందీప్ చౌతా )సాహిత్యం:గానం: అనూప్ రూబెన్స్ , సుచిత్రనటీనటులు: నితిన్ , యామి గౌతమ్, రిచా గంగోపాధ్యాయదర్శకత్వం: ప్రేమ్ సాయినిర్మాత: గౌతమ్ మీనన్విడుదల తేది: 17.09.2015 పల్లవి:హా వాలు కళ్ళ పిల్లా పిల్లా నీకోసం వెయిటింగ్జల్దీ ఆవో బేబీ మై హార్ట్ ఈజ్ బీటింగ్నాకు నీలాగే అనిపిస్తూ ఉందేఐనా చెప్పాలంటే సిగ్గేస్తుందేఅబ్బో సిగ్గు బాగుందే ఎర్ర బుగ్గ బాగుందేబుగ్గ  సొట్ట బాగుందే …

Courier Boy Kalyan (2015) Read More »

Adavi (2009)

చిత్రం: అడవి (2009)సంగీతం: ఇమ్రాన్ బాపి తూతుల్సాహిత్యం:గానం: నిక్కీ బి.జోషి , శ్వేతా పండిత్నటీనటులు: నితిన్ , ప్రియాంకా కొఠారి, రసిక దుగల్దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మనిర్మాతలు: రోని స్క్రూవాలా, రాంగోపాల్ వర్మవిడుదల తేది: 07.08.2009 కంటిపాప నమ్మలేనంతగాకళ్ళముందు స్వర్గమొచ్చి వాలగాఎన్నడైన  లేని ఇంత వేడుకఎదలయన అంతులేని సంబరాలు చేయనామై మరచిపోతున్నా అందాన్ని చూస్తూనేకల్లోన ఉన్న నేమో అన్నట్టే  అనిపించేలాలోకాన్ని చూస్తూ నేనేకేరింత కొడుతున్నాలే పసి పాప లాగ కంటిపాప నమ్మలేనంతగాకళ్ళముందు స్వర్గమొచ్చి వాలగాఎన్నడైన  లేని ఇంత …

Adavi (2009) Read More »

Maaro (2011)

చిత్రం: మారో (2011)సంగీతం: మణిశర్మసాహిత్యం:గానం: మురళీ , సునీతనటీనటులు: నితిన్, మీరా చోప్రా, అబ్బాస్దర్శకత్వం: సిద్ధిక్నిర్మాత: మామిడాల శ్రీనివాస్, వేణు. ఎమ్ కొండావిడుదల తేది: 11.06.2011 పల్లవి:ఏదేమైనా కానీ ఏదేదో మైకాన్నిఇంకేదో లోకాన్ని నీకే చూపిస్తా నే నీకే చూపిస్తాఐదో కన్నే లేని మూడో గుండె రానిచోటుల్లో నీతోని పాలే తాగిస్తా తాపాలే తాగిస్తావేడిగా పెదాలతో ప్రతీది మీటనాలిఖించగా సుఖాలని సకాలమందున ఏదేమైనా కానీ ఏదేదో మైకాన్నిఇంకేదో లోకాన్ని నీకే చూపిస్తా నే నీకే చూపిస్తా చరణం: …

Maaro (2011) Read More »

Takkari (2007)

చిత్రం: టక్కరి (2007)సంగీతం: చక్రిసాహిత్యం: కందికొండగానం: చక్రి , సాయి శివానినటీనటులు: నితిన్ , సదాదర్శకత్వం: అమ్మా రాజశేఖర్నిర్మాత: పరుచూరి శివరాం ప్రసాద్విడుదల తేది: 25.11.2007 అమ్మి అమ్మి అమ్మి చుమ్మా దేదె తూ మీగిమ్మి గిమ్మి దిల్ ఇచ్చుకోమిఅమ్మి అమ్మి అమ్మి గుండేల్ పిండి పిండిచంపేస్తున్నావమ్మి ఎందుకమ్మికాదల్ ఇష్క్ ప్రేమల నువ్వై ఇచ్చావే కిక్నక్క తోక తొక్కేనేమో దక్కిందే లక్కుకన్నోళ్ల కాళ్ళు మొక్కి నువ్ పెగ్ పార్టీ ఇచ్చిబిర్యాని రోజు మెక్కి బ్లెస్సింగ్ పొందుతానే ఓలమ్మె …

Takkari (2007) Read More »

Victory (2008)

చిత్రం: విక్టరీ (2008)సంగీతం: చక్రిసాహిత్యం: కలువ కృష్ణ సాయిగానం: నితిన్ , మమతా మోహన్ దాస్ , శశాంక్నటీనటులు: నితిన్ , మమతా మోహన్ దాస్ , సింధూ తులాని, శశాంక్ మరియు కోరస్దర్శకత్వం: రవి సి.కుమార్నిర్మాత: ఆర్.ఆర్.వెంకట్విడుదల తేది: 27.06.2008 ఏయ్ స్కూటీ నేర్పకుండా వెళ్లిపోతావెంట్రాఏ పోవేఏంట్రా మధ్యలోనే వచ్చేశావ్దానికి నేను చచ్చినా బైక్ నేర్పించనురాచె నువ్వు మారవురాఏంట్రా పోజ్ కొడుతున్నావ్ జన్నీఫర్ లా ఉన్నవంటూమార్లిన్ మన్రో షేపుల్ అంటూడైలీ నన్నే కాకా పడుతూడ్రీమ్ గర్లంటూ …

Victory (2008) Read More »

Scroll to Top