O Bharya Katha (1988)

చిత్రం: ఓ భార్య కథ (1988)సంగీతం: ఇళయరాజాసాహిత్యం:గానం: యస్.జానకినటీనటులు: శరత్ బాబు, చంద్రమోహన్, జయసుధ,దర్శకత్వం: మౌళినిర్మాత: రామోజీరావువిడుదల తేది: 1988 మనసులకు లాలిపాట మన కథల జాలిపాటరెప్పలేని కంటి పాపకేనాపాపకి దూరాన ఉన్న తల్లి గారాల జోలపాట మనసులకు లాలిపాట మన కథల జాలిపాటరెప్పలేని కంటి పాపకేనాపాపకి దూరాన ఉన్న తల్లి గారాల జోలపాటమనసులకు లాలిపాట మన కథల జాలిపాట ఏ దేవుడీ చేరాతలో నాపాపగా నిన్ను చేసేనాదేవుడే చేజేతులా ఈ అమ్మనే బొమ్మ చేసేనీదిక్కుగా నేనుండగా …

O Bharya Katha (1988) Read More »