P. Adinarayana Rao

Palletoori Pilla (1950)

చిత్రం: పల్లెటూరి పిల్ల (1950)సంగీతం: పి.ఆదినారాయణసాహిత్యం:గానం:నటీనటులు: నాగేశ్వరరావు, యన్.టి.ఆర్, అంజలీ దేవిదర్శకత్వం: బి.ఎ. సుబ్బారావునిర్మాత: బి.ఎ. సుబ్బారావువిడుదల తేది: 27.04.1950 (ANR, NTR  కలిసి నటించిన మొదటి సినిమా. ANR గారికి ఇది 12 వ సినిమా, NTR గారికి ఇది మూడవ సినిమా. వీరిద్దరూ కలిసి మొత్తం 14 సినిమాల్లో నటించారు)

Mahakavi Kshetrayya (1976)

చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976)సంగీతం: పి.ఆదినారాయణ రావుసాహిత్యం: ఆరుద్రగానం: వి. రామకృష్ణనటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, అంజలీ దేవి, మంజులదర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు, సి.ఎస్.రావునిర్మాత: పి.ఆదినారాయణ రావువిడుదల తేది: 1976 పల్లవి:ఆ.. రేపల్లె లోని గోపాలుడంట.. ఏ పిల్లనైనా చూస్తే తంటతలచుకుంటె ఆ జగడం కన్నుల పంట.. ఓ మజా మజా కన్నుల పంట  ఆ రేపల్లె లోని గోపాలుడంట.. ఏ పిల్లనైనా చూస్తే తంటతలచుకుంటె ఆ జగడం కన్నుల పంట.. ఓ మజా మజా కన్నుల పంట …

Mahakavi Kshetrayya (1976) Read More »

Suvarna Sundari (1957)

చిత్రం: సువర్ణ సుందరి (1957)సంగీతం: పి.ఆదినారాయణరావుసాహిత్యం: సముద్రాల (సీనియర్)గానం: సుశీలనటీనటులు: నాగేశ్వరరావు, అంజలీ దేవి,దర్శకత్వం: వేదాంతం రాఘవయ్యనిర్మాత: పి.ఆదినారాయణరావువిడుదల తేది: 10.05.1957 పల్లవి:ఓం నమశ్శివాయః…  సిద్ధం నమఃఓం…జగదీశ్వరా… పాహి పరమేశ్వరా..జగదీశ్వరా…  పాహి పరమేశ్వరా..దేవాపుర సంహార… ధీర నటశేఖరాత్రాహి కరుణాకరా… పాహి సురశేఖరా ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. జగదీశ్వరా… పాహి పరమేశ్వరా.. చరణం: 1శంభోహరా… వినుతలంబోధరా..అంబావరకావరా..ఆ ఆ ఆ….శంభోహరా… వినుతలంబోధరా..అంబావరకావరా.. వరమీయరా..గౌరివరసుందరా… గౌరివరసుందరా..నిన్నే కని మేము కొలిచేము …

Suvarna Sundari (1957) Read More »

Mosagallaku Mosagadu (1971)

చిత్రం: మోసగాళ్లకు మోసగాడు (1971)సంగీతం: పి. ఆదినారాయనరావుసాహిత్యం:అప్పలా చారిగానం: యస్.ఫై.బాలు, యల్. ఆర్. ఈశ్వరినటీనటులు: కృష్ణ , విజయనిర్మలదర్శకత్వం: కె. యస్. ఆర్. దాస్నిర్మాత: జి.ఆదిశేషగిరి రావువిడుదల తేది: 1971 పల్లవి:ఎలాగుంది ఎలాగుంది అబ్బాయాఏడి గుందా చల్లగుందా అబ్బాయాఎలాగుంది ఎలాగుంది అబ్బాయాఏడి గుందా చల్లగుందా అబ్బాయాలొట్టలు వేస్తూ రొట్టెలుతింటూసల్లగ మేమే లాగుతు ఉంటెఎలాగుంది  ఎహేహే ఎలాగుంది ఎలాగుంది అబ్బాయాఏడి గుందా చల్లగుందా అబ్బాయా అబ్బా అబ్బా అమ్మా అబ్బ మా నాన్నేతల్లి ముండమొయ్యఆ ఏల నన్ను భలే …

Mosagallaku Mosagadu (1971) Read More »

Chandipriya (1980)

చిత్రం: చండీప్రియ  (1980)సంగీతం: పి.ఆదినారాయణ రావునటీనటులు: శోభన్ బాబు, చిరంజీవి, జయప్రదదర్శకత్వం: వి.మధుసూదనరావునిర్మాత: అంజలీ దేవివిడుదల తేది: 1980 చిత్రం: చండీప్రియ (1980)సంగీతం: పి.ఆదినారాయణరావుసాహిత్యం: వేటూరి సుందరరామ్మూర్తిగానం: యస్.పి.బాలు, సుశీల పల్లవి:ఏ వేళనైన ఒకే కోరికాఏ పూవులైన ఒకే మాలికఇలాగే పాడాలి  కలకాలంఇలాగే పాడాలి కలకాలం ఏ వేళనైన ఒకే కోరికాఏ పువులైన ఒకే మాలిక యూ హీ హమ్ గాయేంగే జనమే జనమ్యూ హీ హమ్ గాయేంగే జనమే జనమ్ చరణం: 1అరవిరిసే కనులే  కమలాలుముసురుకునే …

Chandipriya (1980) Read More »

Alluri Seetarama Raju (1974)

చిత్రం: అల్లూరి సీతారామరాజు (1974)సంగీతం: పి.ఆదినారాయణ రావుసాహిత్యం: డా౹౹. సి. నారాయణ రెడ్డిగానం: పి.సుశీలనటీనటులు: కృష్ణ , విజయనిర్మలదర్శకత్వం: వి.రామచంద్ర రావునిర్మాతలు: జి. హనుమంతరావు, జి. అదిశేషగిరి రావువిడుదల తేది: 01.05.1974 వస్తాడు నా రాజు ఈ రోజురానే వస్తాడు నెలరాజు ఈ రోజుకార్తీక పున్నమి వేళలోనకలికి వెన్నెల కెరటాల పైనకార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైనతేలి వస్తాడు నా రాజు ఈ రోజు వేల తారకల నయనాలతోనీలాకాశం తిలకించేనువేల తారకల నయనాలతోనీలాకాశం తిలకించేనుఅతని …

Alluri Seetarama Raju (1974) Read More »

Bhakta Tukaram (1973)

చిత్రం: భక్త తుకారాం (1973)సంగీతం: పి. ఆదినారాయణరావుసాహిత్యం: దేవులపల్లిగానం: ఘంటసాలనటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, శివాజి గణేషన్, అంజలిదేవిదర్శకత్వం: వి.మధుసూదనరావునిర్మాత: పి.ఆదినారాయణరావువిడుదల తేది: 05.07.1973 (గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు కానీ ఇద్దరు పాటలు రచయితలు) హరి ఓం హరి ఓం హరి ఓం  ఆ… ఆ… ఆ…ఘనాఘన సుందరా కరుణా రసమందిరాఘనాఘన సుందరా కరుణా రసమందిరాఅది పిలుపో మేలుకొలుపో నీ పిలుపో మేలుకొలుపోఅది మధుర మధుర మధురమౌ ఓంకారమౌపాండురంగ …

Bhakta Tukaram (1973) Read More »

Scroll to Top