Guduputani (1972)

చిత్రం: గూడుపుఠాణి (1972)సంగీతం: యస్.పి.కోదండపాణిసాహిత్యం: దాశరథిగానం: బాలు, సుశీలనటీనటులు: కృష్ణ , శుభదర్శకత్వం: పి.లక్ష్మీ దీపక్నిర్మాతలు: పి.బాబ్జి, జి.సాంబశివరావువిడుదల తేది: 26.05.1972 తనివి తీరలేదేనా మనసు నిండలేదేఏనాటి బంధమీ అనురాగంచెలియా ఓ చెలియా ఎన్నో వసంతవేళలలోవలపుల ఊయలలూగామేఎన్నో వసంతవేళలలోవలపుల ఊయలలూగామేఎన్నో పున్నమిరాత్రులలోవెన్నెల జలకాలాడేమేఅందని అందాల అంచుకే చేరిననూఅందని అందాల అంచుకే చేరిననూవిరిసిన పరువాల లోతులే చూసిననూ తనివి తీరలేదే ఆఆఅ..ఆఅనా మనసు నిండలేదే ఆఆఆ…ఏనాటి బంధమీ అనురాగం ప్రియతమా ఓ ప్రియతమా తనివి తీరలేదే ఆఆఅ..ఆఅనా మనసు …

Guduputani (1972) Read More »