Pandari Bai

Hema Hemeelu (1979)

చిత్రం: హేమా హేమీలు (1979)సంగీతం: రమేశ్ నాయుడుసాహిత్యం: వేటూరిగానం: ఎస్.పి. బాలు, సుశీలనటీనటులు: నాగేశ్వరరావు, కృష్ణ , విజయ నిర్మలదర్శకత్వం: విజయ నిర్మలనిర్మాత: కృష్ణ ఘట్టమనేనివిడుదల తేది: 1979 పల్లవి:ఏ ఊరు?… నీదే ఊరు?ఏ ఊరు..ఏ వాడ అందగాడామా ఊరు వచ్చావు సందకాడ ఆకాశంలో ఉన్న చందమామనినీ కోసం దిగివచ్చిన మేనమామనిఆకాశంలో ఉన్న చందమామనీనీ కోసం దిగివచ్చిన మేనమామనీవరస కలుపుకొందామా.. సరసమాడుకొందామా ఏ ఊరు..నీదే ఊరుఏ ఊరు..ఏ వాడ అందగాడామా ఊరు వచ్చావు సందకాడ లు లు …

Hema Hemeelu (1979) Read More »

Rakta Sambandhalu (1975)

చిత్రం:  రక్త సంబంధాలు (1975)సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యంసాహిత్యం:  సినారెగానం: పి.సుశీల, ఎస్.పి.బాలునటీనటులు: కృష్ణ , మంజుల, లత సేతుపతి, అంజలీ దేవి, పండరీ బాయిదర్శకత్వం: ఎమ్. మల్లికార్జున్ రావుబ్యానర్: నవచిత్ర ఎంటర్ప్రైజెస్నిర్మాతలు: రాఘవమ్మ, మీనాక్షివిడుదల తేది: 29.08.1975 పల్లవి:హరి ఓం.. హరి ఓం.. హరి ఓం.. హరి ఓం.. హరి ఓం.. హరి ఓం.. ఎవరో నీవు ఎవరో నేను.. అంతా మాయరాహరి ఓం.. హరి ఓం.. పాడరా    ఎవరో నీవు ఎవరో నేను.. అంతా …

Rakta Sambandhalu (1975) Read More »

Kodalu Pilla (1972)

చిత్రం:  కోడలుపిల్ల (1972)సంగీతం:  జి. కె. వెంకటేష్సాహిత్యం:  ఆరుద్రగానం: యస్.పి.బాలునటీనటులు: కృష్ణ , అంజలీ దేవి, కె.ఆర్.విజయ, పండరీ భాయిమాటలు: రాజశ్రీదర్శకత్వం: యమ్.మల్లికార్జున రావుసినిమాటోగ్రఫీ: కులశేఖర్ఎడిటర్:నిర్మాత: మరయనన్ చెట్టియర్విడుదల తేది: 29.06.1972 పల్లవి:నన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో.. యవ్వనాల నవ్వులో పువ్వులోనన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో.. యవ్వనాల నవ్వులో పువ్వులో తడిమేను వొణికింది చలితో.. ఒక పెను వేడి రగిలింది మదిలోనన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో.. యవ్వనాల నవ్వులో పువ్వులో చరణం: 1నింగి నుండి దేవత దిగెనో.. …

Kodalu Pilla (1972) Read More »

Dongalaku Donga (1977)

చిత్రం: దొంగలకు దొంగ  (1977)సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యంసాహిత్యం: ఆరుద్ర , దాశరధి, గోపిగానం: సుశీల , జానకి , యస్.పి.బాలు, ఆనంద్నటీనటులు:  కృష్ణ , జయప్రద , మోహన్ బాబు, పండరీ భాయి, మాస్టర్ రమేష్ (కృష్ణ గారి అబ్బాయి)మాటలు: బమిడిపాటి రాధాకృష్ణదర్శకత్వం: కె.యస్.ఆర్.దాస్నిర్మాతలు: పి.బాబ్జి , జి. సాంబశివరావుఫోటోగ్రఫీ: పుప్పాల గోపాలకృష్ణఎడిటర్స్: ఎన్. ఎస్.ప్రకాశం , డి.వెంకట రత్నంబ్యానర్: త్రిమూర్తి ప్రొడక్షన్స్విడుదల తేది: 29.09.1977 పల్లవి:ఈ రాతిరి ఓ చందమామఎట్లాగడిపేది అయ్యోరామఈ రాతిరి ఓ చందమామఎట్లాగడిపేది …

Dongalaku Donga (1977) Read More »

Vayyari Bhamalu Vagalamari Bhartalu (1982)

చిత్రం: వయ్యారి భామలు వగలమారి భర్తలు (1982)సంగీతం: రాజన్-నాగేంద్రసాహిత్యం: వేటూరి (All)గానం: యస్.పి.బాలు , పి.సుశీల (All)నటీనటులు: యన్. టి.రామారావు, కృష్ణదర్శకత్వం: కట్టా సుబ్బారావునిర్మాత: ఆర్. వి. గురుపాదంవిడుదల తేది: 28.08.1982 అరరె రరె కొంగే తగిలిందే రంగు తెలిసిందేచూపుల్లో ప్రేమ చురుకే రగిలిందేఅది చూపులో ఇది చూపులో పలుగాకులోఆ పిలుపులోనా కోడి ఏడెక్కి గూడెక్కి కూచుందికొక్కొరొ కొక్కోచెంగే ఎగిరిందా చళ్ళున తగిలిందాచెలరేగే ప్రేమా క్షనుకే తెలిసిందాఆ మెరుపులే కోసమెరుపులై మైమరపులై ఆ వలపులోనా గుండె కొట్టాడి …

Vayyari Bhamalu Vagalamari Bhartalu (1982) Read More »

Scroll to Top