Parasuram

Yuvatha (2008)

చిత్రం: యువత (2008)సంగీతం: మణిశర్మనటీనటులు: నిఖిల్ సిద్దార్ధ్, అక్ష పార్ధసానిదర్శకత్వం: పరశురాంనిర్మాతలు: హరి తుమ్మ, ఉమా ప్రకాష్విడుదల తేది: 07.11.2008

Geetha Govindam (2018)

చిత్రం: గీత గోవింద (2018)సంగీతం: గోపి సుందర్సాహిత్యం: అనంత శ్రీరామ్గానం: సిద్ శ్రీరామ్నటీనటులు: విజయ్ దేవరకొండ, రస్మిక మండన్నదర్శకుడు: పరశురాంనిర్మాత: బన్నీ వాసువిడుదల తేది: 15.08.2018 తదిగిన తకజనుతదిగిన తకజనుతరికిట తధరినతద్దింధీంత ఆనందంతలవని తలపుగఎదలను కలుపగమొదలిక మొదలికమళ్ళీ గీత గోవిందం పల్లవి:ఇంకేం ఇంకేం ఇంకేం కావాలేచాలే ఇది చాలేనీకై నువ్వే వచ్చి వాలవేఇకపై తిరణాల్లేగుండెల్లోన వేగం పెంచావేగుమ్మంలోకి హోలీ తెచ్చావేనువ్వు పక్కనుంటే ఇంతేనేమోనేనాకొక్కోగంట ఒక్కో జన్మేమళ్ళీ పుట్టి చస్తున్నానే ఇంకేం ఇంకేం ఇంకేం కావాలేచాలే ఇది చాలేనీకై …

Geetha Govindam (2018) Read More »

Srirastu Subhamastu (2015)

చిత్రం: శ్రీరస్తు శుభమస్తు (2015)సంగీతం: యస్.యస్.థమన్సాహిత్యం: భాస్కరభట్లగానం: రేవంత్నటీనటులు: అల్లు శిరీష్ , లావణ్య త్రిపాఠిదర్శకత్వం: పరశురాంనిర్మాత: అల్లు అరవింద్విడుదల తేది: 05.08.2015 ముక్తికి వారణాసి అనురక్తికి నా ప్రేయసినా వలపు పాటకి ఆమె శుద్ధ ధన్యాసితను లేని బతుకంత వీడు సన్యాసిప్రతి కళలో ఆ పిల్లకిమార్కులు పడవా వందేసివెరసి ఆ వనితేరా అచ్చమైన దేశీ దేశీ దేశీ దేశీ గర్ల్… దేశీ గర్ల్…. శారీలో అచ్చంగా సావిత్రిలాపరికిని ఓణీలో పరిణీతిలా దేశీ దేశీ దేశీ గర్ల్  …

Srirastu Subhamastu (2015) Read More »

Solo (2011)

చిత్రం: సోలో (2011)సంగీతం: మణిశర్మసాహిత్యం: కృష్ణ చైతన్యగానం: హరి చరణ్నటీనటులు: నారా రోహిత్, నిషా అగర్వాల్దర్శకత్వం: పరశురాంనిర్మాత: వంశీకృష్ణ శ్రీనివాస్విడుదల తేది: 25.11.2011 నా ప్రేమ కధకూ నేనే కదా విలనూనా రాత నాదీ తప్పు ఎవరిదననూనా ప్రేమ కధకూ నేనే కదా విలనూనా రాత నాదీ తప్పు ఎవరిదననూఅరె గుండె తీసి దానమిచ్చినానూప్రేమ కర్ణుడల్లె పొంగిపోయానూకనరాని గాయమై పోను పోనూకన్నీటి తడి నీలోన దాచినానూఏమిచెప్పను మామా అరె ఎంతని చెప్పను మామాఆడి తప్పని ప్రేమ ఇది …

Solo (2011) Read More »

Anjaneyulu (2009)

చిత్రం: ఆంజనేయులు (2009)సంగీతం: ఎస్.ఎస్.థమన్సాహిత్యం: కృష్ణ చైతన్యగానం: యస్. పి.బాలునటీనటులు: రవితేజ, నయనతారదర్శకత్వం: పరశురామ్నిర్మాత: బండ్ల గణేష్విడుదల తేది: 14.08.2009 నువ్వె కంటపడవంటె కంట తడి అంటు ఆగనందీఇల నన్ను నడిపించె నువ్వు లేవంటె నమ్మనందీవెళ్ళె ఈ దారి అంత మన జ్ఞాపకాలె ఎటుచూసినాక్షణం శిలై ఆగిపోదు గాయం మాసిపోదు ఏం చేసినావీడుకోలంటు వెళ్ళిపోయావ నన్ను మాత్రం నవ్వమన్నావఒంటరయ్యింది అల్లరేమొ వెంట నువు లేవనీఅడుగడుగున నలిగ నీ మమతకై వెతికనిదురన్నదే రాదు నిజమన్నదే చేదుపైవాడెలా రాసాడిలా ఆ …

Anjaneyulu (2009) Read More »

Scroll to Top