Care of Kancharapalem (2018)

చిత్రం: కేరాఫ్ కంచరపాలెం (2018)సంగీతం: స్వీకార్ అగస్తిసాహిత్యం: రఘుకుల్గానం: స్వీకార్ అగస్తినటీనటులు: సుబ్బారావు, రాధా బెస్సి, కేశవ కెదర్శకత్వం: వెంకటేశ్ మహానిర్మాత: పరుచూరి విజయ ప్రవీణవిడుదల తేది: 07.09.2018 పట్టి పట్టి నన్నే సూత్తాంటేపట్టలేక ఏటో అవుతాందేపట్టుపట్టి జోడి కట్టానేపట్టలేని హాయే పొందానే కొంటె పిల్ల నువ్వూతుంటరోణ్ణి నేనూరాధ ఎంట కిష్టుడ్నే కోట రాణి నువ్వూతోటమాలి నేనూనీకు తగ్గ ఈరుణ్ణే జట్టుకట్టు సేపట్టూఒగ్గేయ్ నే నీ మీదే ఒట్టూఏఏ..ఏఏ..ఓఓఓ..ఓఓఓ..  తందన్నారె తారే తన్నాన్నేతన్నన్నారె తారె తారారే టిట్టీరిటి …

Care of Kancharapalem (2018) Read More »