Paruvu Prathista

Paruvu Prathista (1993)

చిత్రం: పరువు ప్రతిష్ట (1993)సంగీతం: రాజ్-కోటిసాహిత్యం: సిరివెన్నెలగానం: ఎస్.పి. బాలు, చిత్రనటీనటులు: సుమన్, సురేష్ , మాలాశ్రీకథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వి.సి.గుహనాథన్కో-డైరెక్టర్: భీమనేని శ్రీనివాసరావునిర్మాత: డి.రామానాయుడువిడుదల తేది: 1993 పగలే వెన్నెలాయే జగమే మనదాయేసెగలే వెల్లువాయే అల్లరే పల్లవాయేస్వాతి జల్లై అల్లుకో నేస్తమల్లే ఆదుకోదాహమేసే దేహమిచ్చే స్వాగతాలే అందుకో పగలే వెన్నెలాయే జగమే మనదాయేసెగలే వెల్లువాయే అల్లరే పల్లవాయే ప్రేమసీమ సొంతమాయె చందమామజోడు సంబరాల సంగతే పాడవమ్మాపాడవమ్మా పాడవమ్మారంగమంత సిద్ధమాయె చుక్కభామవేడి యవ్వనాల యుద్ధమే చూడవమ్మాచూడవమ్మా …

Paruvu Prathista (1993) Read More »

Paruvu Prathista (1963)

చిత్రం: పరువు ప్రతిష్ట (1963)సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావుసాహిత్యం: శ్రీశ్రీగానం: ఘంటసాల, సుశీలనటీనటులు: యన్.టి.రామారావు, అంజలీ దేవిదర్శకత్వం: మనపురం అప్పారావునిర్మాత: జూపూడి వెంకటేశ్వరరావువిడుదల తేది: 09.05.1963 పల్లవి:ఆ మబ్బు …తెరలలోన… దాగుంది… చందమామ…ఈ సిగ్గుపొరలలోన…బాగుంది… సత్యభామ…ఏమంది… సత్యభామ… ఏమందో… ఏమో కాని…పరిహాసాలే… చాలునంది…శ్రీవారిని… ఐదారడుగుల…దూరాన… ఆగమంది…దూరాన… ఆగమంది… చరణం: 1ఈ గాలి… ఊయలా… ఊగించు…పయ్యెదా…ఈ గాలి… ఊయలా… ఊగించు…పయ్యెదా…ఊరించే …సైగలతోనే …ఏమంది…. తియ్యగా… పరువాల… తొందరా…నెలరాజు… ముందరా…పరువాల… తొందరా…నెలరాజు… ముందరా…మర్యాదా… కాదని కాదా….పలికింది …చల్లగా…పలికింది. …మెల్లగా… ఆ మబ్బు…. …

Paruvu Prathista (1963) Read More »

Scroll to Top