Pasupuleti Ramesh Naidu

Sangeeta Samrat (1984)

చిత్రం: సంగీత సామ్రాట్ (1984)సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడునటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, జయప్రదదర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావునిర్మాత: కె.శ్యామలమ్మవిడుదల తేది: 1984

Rendu Jella Sita

చిత్రం: రెండుజెళ్ళ సీత (1983)సంగీతం: రమేష్ నాయుడుసాహిత్యం: వేటూరిగానం: ఎస్.జానకి, కోరస్నటీనటులు: నరేష్ , ప్రదీప్, రాజేష్ (ఆనంద భైరవి), శుభాకర్, మహాలక్ష్మీదర్శకత్వం: జంధ్యాలనిర్మాత: కె.కేశవరావువిడుదల తేది: 1983 సరి సరి పద పద నీనీ సరి ఎవరిక అవనీనీ దనీ మది నీదనీనీ దరి చేరగ తొందర సేయగా ఆఆ.. సరి సరి పద పద నీనీ సరి ఎవరిక అవనీ అక్షర సుమాలు నావైస్వర లక్షణ సూత్రము నీవైసరిగమపదనిససనిదపమగరిససప్తవర్ణముల గాన లహరిలోఇంధ్రధనుసుగా నా సొగసుఇలకు …

Rendu Jella Sita Read More »

Tata Manavadu (1972)

చిత్రం: తాత మనవడు (1972)సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడుసాహిత్యం: కొసరాజుగానం: పి.సుశీలనటీనటులు: ఎస్.వి.రంగారావు, అంజలీ దేవి, విజయ నిర్మల, కైకాల సత్యన్నారాయణ, రాజ సులోచన, రాజబాబు, చంద్రమోహన్,  శ్రీవిద్య, చంద్రకళ, రమాప్రభకథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దాసరి నారాయణ రావు (తొలి సినిమా)నిర్మాత: కె.రాఘవవిడుదల తేది: 23.03.1972 ఈనాడే బాబు నీ పుట్టినరోజుఈ ఇంటికే కొత్తవెలుగు వచ్చినరోజు ఈనాడే బాబు నీ పుట్టినరోజు చిన్నిబాబు ఎదిగితే కన్నవారికానందంనెలవంక పెరిగితే నింగికే ఒక అందంచుక్కలు వేయేందుకు ఒక్క …

Tata Manavadu (1972) Read More »

Thoorpu Padamara (1976)

చిత్రం: తూర్పూ పడమర (1976)సంగీతం: రమేష్ నాయుడుసాహిత్యం: సినారె (All)గానం: ఎస్.పి.బాలునటీనటులు: మాధవి (తొలి పరిచయం), మురళీమోహన్, నరసింహ రాజు, శ్రీవిద్య, మంజుభార్గవికథ: కె.బాలచందర్దర్శకత్వం: దాసరి నారాయణరావుఅసోసియేట్ డైరెక్టర్: రేలంగి నరసింహారావునిర్మాత: కె. రాఘవవిడుదల తేది: 1976 శివరంజని నవరాగిణివినినంతనే నా తనువులోనిఅణువణువు కరిగించే అమృత వాహినిఆఆఆఆఆ…ఆఆఆఆ…శివరంజని నవరాగిణీ.. ఆఆఆ… రాగల సిగలోన సిరిమల్లివీసంగీత గగనాన జాబిల్లివీరాగల సిగలోన సిరిమల్లివీసంగీత గగనాన జాబిల్లివీస్వర సుర ఝురీ తరంగానివీస్వర సుర ఝురీ తరంగానివీసరస హృదయ వీణా వాణివీ శివరంజని …

Thoorpu Padamara (1976) Read More »

Sivaranjani (1978)

చిత్రం: శివరంజని (1978)సంగీతం:  రమేశ్ నాయుడు పసుపులేటిసాహిత్యం: దాసం గోపాల కృష్ణగానం: సుశీలనటీనటులు: జయసుధ , హరి ప్రసాద్, మోహన్ బాబు, మురళి మోహన్దర్శకత్వం: దాసరి నారాయణ రావునిర్మాత: దాసరి పద్మవిడుదల తేది: 1978 జోరుమీదున్నావు తుమ్మెదానీ జోరెవరికోసమే తుమ్మెదా జోరుమీదున్నావు తుమ్మెదానీ జోరెవరికోసమే తుమ్మెదా ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదానీ ఒళ్ళు జాగరతె తుమ్మెదాఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదానీ ఒళ్ళు జాగరతె తుమ్మెదా జోరుమీదున్నావు తుమ్మెదానీ జోరెవరికోసమే తుమ్మెదా ముస్తాబు అయ్యావు తుమ్మెదాకస్తూరి రాసావు తుమ్మెదామసక ఎన్నెల్లోన తుమ్మెదామల్లెపందిరి …

Sivaranjani (1978) Read More »

Meena (1973)

చిత్రం:  మీనా (1973)సంగీతం:  రమేశ్ నాయుడుసాహిత్యం:  ఆరుద్రగానం:  సుశీలనటీనటులు: కృష్ణ , విజయ నిర్మలదర్శకత్వం: విజయ నిర్మలనిర్మాత:విడుదల తేది: 1973 పల్లవి:ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ… శ్రీరామ నామాలు శతకోటి…ఒక్కొక్క పేరు బహుతీపి… బహుతీపిశ్రీరామ నామాలు శతకోటి ….. చరణం: 1తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు…దశరధరామయ్య స్థవనీయుడు…తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు…దశరధరామయ్య స్థవనీయుడు.. కడుమేటి విలు విరిచి కలికిని చేపట్టు కళ్యాణరామయ్య కమనీయుడు కమనీయుడు… శ్రీరామ నామాలు శతకోటి …..ఒక్కొక్క పేరు …

Meena (1973) Read More »

Hema Hemeelu (1979)

చిత్రం: హేమా హేమీలు (1979)సంగీతం: రమేశ్ నాయుడుసాహిత్యం: వేటూరిగానం: ఎస్.పి. బాలు, సుశీలనటీనటులు: నాగేశ్వరరావు, కృష్ణ , విజయ నిర్మలదర్శకత్వం: విజయ నిర్మలనిర్మాత: కృష్ణ ఘట్టమనేనివిడుదల తేది: 1979 పల్లవి:ఏ ఊరు?… నీదే ఊరు?ఏ ఊరు..ఏ వాడ అందగాడామా ఊరు వచ్చావు సందకాడ ఆకాశంలో ఉన్న చందమామనినీ కోసం దిగివచ్చిన మేనమామనిఆకాశంలో ఉన్న చందమామనీనీ కోసం దిగివచ్చిన మేనమామనీవరస కలుపుకొందామా.. సరసమాడుకొందామా ఏ ఊరు..నీదే ఊరుఏ ఊరు..ఏ వాడ అందగాడామా ఊరు వచ్చావు సందకాడ లు లు …

Hema Hemeelu (1979) Read More »

Bahudoorapu Batasari (1983)

చిత్రం: బహుదూరపు బాటసారి (1983)సంగీతం: రమేష్ నాయుడుసాహిత్యం: దాసరి నారాయణ రావుగానం:  పి.సుశీలనటీనటులు: నాగేశ్వరరావు, సుజాతదర్శకత్వం: దాసరి నారాయణ రావునిర్మాత: దాసరి నారాయణ రావువిడుదల తేది: 16.05.1983 పల్లవి:మేఘమా… నీలి మేఘమా..మేఘమా… నీలి మేఘమాఉరమకే.. మెరవకే నీలి నీలి మేఘమామేఘమా..  నీలి మేఘమాఉన్న రూపం మార్చుకుని.. నిన్ను నువ్వే కాల్చుకునివానవై కురవకే త్యాగమై కరగకే.. మేఘమా.. నీలి మేఘమా… చరణం: 1ఫ్రతి ప్రసవం గండమని.. ప్రతి నిముషం మరణమని.. తెలిసి కూడ కన్నతల్లులు..ఫ్రతి ప్రసవం గండమని.. ప్రతి …

Bahudoorapu Batasari (1983) Read More »

Ganga Manga (1973)

చిత్రం: గంగ – మంగ (1973)సంగీతం: రమేశ్ నాయుడుసాహిత్యం: దాశరథిగానం: సుశీలనటీనటులు: కృష్ణ , శోభన్ బాబు, వాణిశ్రీ , గరికపాటి వరలక్ష్మికథ : జలిమ్-జెవేద్మాటలు (డైలాగ్స్): డి. వి.నరసరాజుదర్శకత్వం: తాపీ చాణక్యనిర్మాతలు: బి.నాగిరెడ్డి , ఆలూరి చక్రపాణిసినిమాటోగ్రఫీ:ఎడిటర్:బ్యానర్: విజయా ప్రొడక్షన్స్విడుదల తేది: 30.11.1973 పల్లవి:తాగాను… నేను తాగాను… బాగా నేను తాగాను..తాగానుభలే నిశాలో ఉన్నాను..ఉన్నాను..తాగాను..నేను తాగాను  చరణం: 1కైపులో ఉన్నాను కలలుకంటున్నానుమదిలోని వేదన మరువలేకున్నానుకైపులో వున్నాను కలలు కంటున్నానుమదిలోని వేదన మరువలేకున్నాను మ్మ్ హూ మ్మ్ …

Ganga Manga (1973) Read More »

Bhogi Mantalu (1981)

చిత్రం: భోగిమంటలు (1981)సంగీతం: రమేష్ నాయుడుసాహిత్యం: ఆత్రేయ, వేటూరి, సి. నారాయణ రెడ్డి, కొసరాజు, అప్పలా చార్యాగానం: యస్.పి.బాలు,నటీనటులు: కృష్ణ , రతి, అంజలీ దేవికథ:మాటలు:దర్శకత్వం: విజయనిర్మలనిర్మాతలు: త్రిపురనేని మహారథి , టి.యస్.కిషోర్ఫోటోగ్రఫీ: పుష్పాల గోపికృష్ణఎడిటర్: ఆదుర్తి హరినాథ్బ్యానర్: రోహిణి ఆర్ట్స్విడుదల తేది: 29.04.1981 పల్లవి:లేత వయసు పూతకొచ్చిందే మరదలాచేతికందితే చెంగుమంటావేమరదలా చేతికందితే చెంగుమంటావేకోడి వయసు కమ్ముకొచ్చిందోయ్ బావయ్యోకాడిగట్టితే కంగుతింటావోయ్బావయ్యో కాడిగట్టితే కంగుతింటావోయ్ చరణం: 1ఎందుకంత ముమ్మరం అందాల బొంగరంతాడు చుట్టి తిప్పానంటే తీరుతుంది సంబరంఎందుకంత ముమ్మరం …

Bhogi Mantalu (1981) Read More »

Scroll to Top