Rx 100 (2018)

చిత్రం: Rx 100 (2018)సంగీతం: చైతన్య భరద్వాజ్సాహిత్యం:గానం: అనురాగ్ కులకర్ణినటీనటులు: కార్తిక్ , పాయల్ రాజ్పుత్దర్శకుడు: అజయ్ భూపతినిర్మాత: అశోక్ రెడ్డి గుమ్మకొండవిడుదల తేది: 13.07.2018 పల్లవి:మబ్బుల్లోన వానవిల్లులామట్టిలోన నీటి జల్లులాగుండెలోన ప్రేమ ముళ్లులాదాగినావుగా అందమైన ఆశతీరకకాల్చుతుంది కొంటె కోరికప్రేమ పిచ్చి పెంచడానికాచంపడానికా! కోరుకున్న ప్రేయసివేదూరమైన ఊర్వశివేజాలిలేని రాక్షసివేగుండెలోని నా కసివే చేపకళ్ల రూపసివేచిత్రమైన తాపసివేచీకటింట నా శశివేసరసకు చెలీ చెలీ రా.. ఎలా విడిచి బతకనే పిల్లా రానువ్వే కనబడవా కళ్లారానిన్నే తలచి తలచిలా ఉన్నాగానువ్వే …

Rx 100 (2018) Read More »