Prabhas

Saaho (2019)

ఏ చోట నువ్వున్నా… లిరిక్స్ సినిమా: సాహో (2019) తారాగణం: ప్రభాస్, శ్రద్ధా కపూర్ గానం: గురు రాంధవ ft.తులసి కుమార్, హరిచరన్ శేషాద్రి సంగీతం: గురు రాంధవ సాహిత్యం: కృష్ణ కాంత్ దర్శకుడు: సుజిత్ ఏ చోట నువ్వున్నా ఊపిరిలా నేనుంటా వెంటాడే ఏకాంతం లేనట్టే నీకింకా వెన్నంటే నువ్వుంటే నాకేమైనా బాగుంటా దూరాల దారుల్లో నీవెంట నేనుంటా నన్నిలా నీలో దాచేశా నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే …

Saaho (2019) Read More »

Baahubali 2: The Conclusion (2017)

చిత్రం: బాహుబలి 2 (2017)సంగీతం: యమ్. యమ్. కీరవాణిసాహిత్యం: చైతన్య ప్రసాద్గానం: సాహితి కోమందురి (సోనీ), దీపునటీనటులు: ప్రభాస్, రాణా, అనుస్కా, తమన్నాదర్శకత్వం: ఎస్.ఎస్. రాజమౌళినిర్మాత: సోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనివిడుదల తేది: 28.04.2017 ఓరోరి రాజా వీరాది వీరాఓరోరి రాజా వీరాది వీరానీతోనే నేను ఉండిపోనాఎందాక నువ్వు వెళ్ళాలి అన్నాఅందాకా నేను కూడ రానాహాయైన హంసనావలోననీ గాలి సోకుతుంటే పైనమెచ్చిందిలే దేవసేనా… నే నీ ఎదపై విశాల వీర భూమి పై వశించనానేనే వలపై వరాల …

Baahubali 2: The Conclusion (2017) Read More »

Baahubali 1: The Begining (2015)

చిత్రం: బాహుబలి (2015)సంగీతం: యమ్. యమ్. కీరవాణిసాహిత్యం: చైతన్య ప్రసాద్గానం: మోహన భోగరాజు, రేవంత్నటీనటులు: ప్రభాస్, రాణా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణదర్శకత్వం: ఎస్. ఎస్. రాజమౌళినిర్మాత: సోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనివిడుదల తేది: 10.07.2015 ఇరుక్కుపో హత్తుకుని వీరా వీరా…కొరుక్కుపో నీ తనివి తీరా తీరా…తొణక్క బెణక్క వయసు తెరల్ని తీయ్ రా తీయ్ రాఉలక్క పలక్క దుడుక్కు పనేదో చేయ్ రా చేయ్ రా మనోహరి… మనోహరి…తేనిలోన నాని ఉన్న ద్రాక్షపళ్ళ గుత్తిలామాటలన్ని మత్తు గున్నవేఇంతలేసి …

Baahubali 1: The Begining (2015) Read More »

Mirchi (2013)

చిత్రం: మిర్చి (2013)సంగీతం: దేవి శ్రీ ప్రసాద్సాహిత్యం: రామజోగయ్య శాస్త్రిగానం: జస్ప్రీత్ జాస్జ్, సుచిత్రనటీనటులు: ప్రబాష్, అనుష్క, రీచా గంగోపాద్యాయదర్శకత్వం: కొరటాల శివనిర్మాతలు: వి.వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటివిడుదల తేది: 08.02.2013 ఆరడుగుల అందగాడునన్ను బార్బీ గర్ల్ అన్నాడూకళ్ళలోకి కళ్ళు పెట్టి చూసినన్ను బేబీ డాల్ అన్నాడూ హాల్లో సంగారిట హాల్లో సంగారిటనువ్వే నా హార్లిక్స్ బూస్ట్ అండ్ బోర్న్విటమైహూమా అగరిత మైహూమా అగరితఇందా నా అందాన్నే తాగై గట గటపిల్లా నీ కళ్ళల్లో దాగుందో తల్వారేపిల్లోడి …

Mirchi (2013) Read More »

Rebel (2012)

చిత్రం: రెబల్ (2012)సంగీతం: రాఘవ లారెన్స్సాహిత్యం: రామజోగయ్య శాస్త్రిగానం: బెన్నీ దయాల్, లోయిడ్ పౌల్, సత్యన్, నరేష్ అయ్యర్నటీనటులు: ప్రభాస్, తమన్నా, దీక్షా సేథ్దర్శకత్వం: రాఘవ లారెన్స్నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావువిడుదల తేది: 28.09.2012 ఏక్ష్చెల్లెంట్ ని ఫిగరుఅల్తిమతె న పొగరునువ్వు నెను ఒకటైపొథె…కెక కెఎక కెకమర్వెల్లౌస్ నీ కలరు మస్థ్ మాస్ న పౌవరునీకు నాకు లొవె ఐపొతె…కెక కెక కెక ఓమైకే గుందె గిల్లినువ్వె నాలొ ఊపిరిమనసులొపల ఉన్నమాటనె దాచిపెట్టకెత్వరపడి త్వరపడి త్వరపడి చెప్పెయ్ ఏక్ష్చెల్లెంట్ …

Rebel (2012) Read More »

Mr. Perfect (2011)

చిత్రం: Mr. Perfect (2011)సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్‌సాహిత్యం: అనంత్‌ శ్రీరామ్‌గానం: శ్రేయ ఘోషల్నటీనటులు: ప్రభాస్, కాజల్, తాప్సిదర్శకత్వం: కె.దశరథ్నిర్మాత: దిల్ రాజువిడుదల తేది: 22.04.2011 హా చలిచలిగా అల్లింది గిలిగిలిగా గిల్లిందినీవైపే మళ్లిందీ మనసూచిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుందిసతమతమై పోతుందీ వయసూచిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఏవేవోగిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి పోతున్నాయిచిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊసులు ఇంకేవోగుచ్చి గుచ్చి చంపేస్తున్నాయినువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టునన్నే చూస్తున్నట్టు ఊహలునువ్వు నా …

Mr. Perfect (2011) Read More »

Darling (2010)

చిత్రం: డార్లింగ్ (2010)సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్సాహిత్యం: అనంత శ్రీరామ్గానం: రాహుల్ నంబియార్, బృందంనటీనటులు: ప్రభాస్, కాజల్ అగర్వాల్, శ్రద్ధాదాస్దర్శకత్వం: ఏ. కరుణాకరన్నిర్మాత: బి.వి.యస్.ఎన్. ప్రసాద్విడుదల తేది: 23.04.2010 తాననాననానా… (2)ప్రాణమా ప్రాణమా…అరే సంద్రంలాగా పొంగావే ఈరోజునసిరి వర్షం లాగా కురిశావే ఎద చాటునచూపులతో ఏం చెప్పావే అంతగాఊపిరితో ముడిపెట్ట్టావే వింతగా చరణం: 1తాననాననానా…నిన్నా మొన్నా లేని సంతోషాల బాణీవింటున్నానే మెల్లగా ఈ చోటచిన్నా పెద్దా చేరి చూస్తూ ఉన్నా గానీఆగేలాగ లేదిక నీ ఆటదూరాన్ని దూరంగా తోశావే మౌనంగాప్రాయాలు …

Darling (2010) Read More »

Ek Niranjan (2009)

చిత్రం: ఏక్ నిరంజన్ (2009)సంగీతం: మణిశర్మసాహిత్యం: రామజోగయ్య శాస్త్రిగానం: కార్తిక్నటీనటులు: ప్రభాస్ , కంగనా రనౌత్దర్శకత్వం: పూరీ జగన్నాధ్నిర్మాత: ఆదిత్య రామ్విడుదల తేది: 29.10.2009 అమ్మా లేదు నాన్నా లేడుఅక్కా చెల్లీ తంబీ లేరు ఏక్ నిరంజన్పిల్లా లేదు పెల్లీ లేదుపిల్లనిచ్చీ పెళ్ళి చేసే మావ లేడు ఏక్ నిరంజన్ఊరే లేదు నాకో పేరె లేదునీడా లేదు నాకే తోడూ లేదునేనెవరికీ గుర్తే రాను ఎక్కిల్లే రావసలేనాకంటూ ఎవరూ లేరే కన్నీలే లేవులేపది మందిలో ఏకాకిని నా …

Ek Niranjan (2009) Read More »

Billa (2009)

చిత్రం: బిల్లా (2009)సంగీతం: మణిశర్మసాహిత్యం: రామజోగయ్య శాస్త్రిగానం: రీటానటీనటులు: ప్రభాస్ , అనుష్క శెట్టి, నమితదర్శకత్వం: మెహర్ రమేష్నిర్మాతలు: డి.నరేంద్ర, సాయి మౌనిష్విడుదల తేది: 03.04.2009 ఎల్లోరా శిల్పాన్ని వస్తున్నా నీకేసినాలో అందాలన్నీ అందిస్తా పోగేసిఎల్లొరా శిల్పాన్ని వస్తున్నా నీకేసినాలో అందాలన్నీ అందిస్తా పోగేసి నన్నె పడగొట్టెల నీ పొగరె నచ్చిందిమూడె చెడగొట్టెల నీ పొగరె గిచిందికనుకే మెరుపై తల వెస నీ మీదదూకె దుడుకై ఒళ్ళొ పడిపొరాదనా నా నష హూనీకె ఓటేసుకున్న నిన్నె పట్టేసుకొన,నీ …

Billa (2009) Read More »

Bujjigadu (2008)

చిత్రం: బుజ్జిగాడు (2008)సంగీతం: సందీప్ చౌతాసాహిత్యం: భాస్కరభట్లగానం: ప్రదీప్ సోమసుందరం, సోను కక్కర్నటీనటులు: ప్రభాస్, త్రిష , మోహన్ బాబు, సంజనదర్శకత్వం: పూరీ జగన్నాథ్నిర్మాత: కె.యస్.రామారావువిడుదల తేది: 23.03.2008 చిట్టీవే చిట్టీవే జూమ్‌ మేరాజూమ్‌ మేరా జూమ్‌ మేరారే జూమ్‌మేరా జూమ్‌ మేరాకమ్‌ టూమి కమ్‌టూమి ఓ మై డార్లింగ్‌ కమ్‌టూమి తూమేరా చిట్టి ఆయిరే ఆయిరే ఆయిరే పొట్టి ఆయిరే ఆయిరే ఆయిరాచిట్టి ఆయిరే ఆయిరే ఆయిరే పొట్టి ఆయిరే ఆయిరే ఆయిరాస్టైలు చూస్తే దేత్తడి …

Bujjigadu (2008) Read More »

Scroll to Top