Raadhika Sarathkumar

O Papa Lali ( 1990 )

మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే… లిరిక్స్ చిత్రం: ఓ పాపాలాలి (1990) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: రాజశ్రీ గానం: ఎస్.పి.బాలు నటీనటులు: ఎస్.పి.బాలు, రాధిక దర్శకత్వం: వసంత్ నిర్మాణం: ఏక్ నాథ్ విడుదల తేది: 27.07.1990 మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా!! మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించీ ఆలపించే …

O Papa Lali ( 1990 ) Read More »

Jailu Pakshi (1986)

చిత్రం: జైలుపక్షి (1986)సంగీతం: కె.వి.మహదేవన్నటీనటులు: శోభన్ బాబు, రాధిక, సుమలతమాటలు: పరుచూరి బ్రదర్స్దర్శకత్వం: కోడి రామకృష్ణనిర్మాత: పి.శశి భూషణ్బ్యానర్: శ్రీ సారథి స్టూడియోస్విడుదల తేది: 13.12.1986

Bava Maradallu (1984)

చిత్రం:  బావమరదళ్ళు (1984)సంగీతం: కె.చక్రవర్తిసాహిత్యం: వేటూరినటీనటులు: శోభన్ బాబు, రాధిక, సుహాసిని, మీనా (చైల్డ్ ఆర్టిస్ట్) , మురళీమోహన్మాటలు: జి.సత్యమూర్తిదర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డినిర్మాత: ఎం. నరసింహా రావువిడుదల తేది: 1984

Shanthi Nivasam (1986)

చిత్రం: శాంతినివాసం (1986)సంగీతం: కె.చక్రవర్తిసాహిత్యం: వేటూరిగానం:నటీనటులు: కృష్ణ , రాధిక, సుహాసినిమాటలు: సత్యానంద్దర్శకత్వం: జి.రామ్మోహనరావునిర్మాత: అంగర సత్యంవిడుదల తేది: 1986

Ummadi Mogudu (1987)

చిత్రం: ఉమ్మడి మొగుడు (1987)సంగీతం: కె.చక్రవర్తిసాహిత్యం:గానం:నటీనటులు: శోభన్ బాబు, రాధిక శరత్ కుమార్, చంద్రమోహన్దర్శకత్వం: బి.భాస్కరరావునిర్మాత: కె.వి.వి.సత్యనారాయణవిడుదల తేది: 1987

Babulugaadi Debba (1984)

చిత్రం: బాబుల్ గాడి దెబ్బ (1984)సంగీతం: జె.వి. రాఘవులుసాహిత్యం: వేటూరిగానం: ఎస్.పి. బాలు, సుశీలనటీనటులు: కృష్ణంరాజు, రాధికదర్శకత్వం: కె.వాసునిర్మాత: వడ్డే శోభనాద్రివిడుదల తేది: 1984 పల్లవి:పంతులమ్మ పంతులమ్మ బళ్లోకొస్తావా… మా బళ్లోకొస్తావాప్రైవేటుగా నేను చెప్పే పాఠం వింటావా..ప్రేమ పాఠం వింటావా పంతులయ్య పంతులయ్య బళ్లోస్తొస్తావా… మా బళ్లోకొస్తావాపబ్లిక్ గా నేను చెప్పే పాఠం వింటావా…ప్రేమ పాఠం వింటావా చరణం: 1పల్లే పట్టు మీద అడపా దడపా రేగిచిలిపి గుణింతాలు దిద్దుకోనా… దిద్దుకోనా అందాలలో ఉన్న గ్రంధాలు చదివించిపై …

Babulugaadi Debba (1984) Read More »

Thodu Needa (1983)

చిత్రం: తోడు నీడ (1983)సంగీతం: కె.చక్రవర్తిసాహిత్యం: ఆచార్య ఆత్రేయగానం: ఎస్.పి.బాలు, పి.సుశీలనటీనటులు:  శోభన్ బాబు, రాధిక, సరిత, నళిని,మాటలు: ఆచార్య ఆత్రేయదర్శకత్వం: వి.జనార్దన్నిర్మాత: ఎస్.పి.వెంకన్నబాబువిడుదల తేది: 1983 పల్లవి:నా తోడువై..నా నీడవైనా లాలన నా పాలన..నా జీవన జీవం నీవైనా స్వర్గం నీ తోనే.. నా సర్వం నీ లోనేచూస్తున్న నేనే నీవై నా తోడువై… నా నీడవైనా లాలన నా పాలన.. నా జీవన జీవం నీవైనా స్వర్గం నీ తోనే.. నా సర్వం నీ …

Thodu Needa (1983) Read More »

Anubandham (1984)

చిత్రం: అనుబంధం (1984)సంగీతం: కె.చక్రవర్తిసాహిత్యం: ఆచార్య ఆత్రేయగానం: ఎస్.పి.బాలు, ఎస్.జానకినటీనటులు: నాగేశ్వరరావు, రాధిక, సుజాతమాటలు: సత్యానంద్దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డినిర్మాత: యన్.ఆర్.అనురాధాదేవివిడుదల తేది: 31.03.1984 మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోనవెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోనవేడుంది ఒంటిలో..జోరుంది వయసులోబోలెడంత కోరికుంది తీర్చుకోనా మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోనచల్లగాలి గిల్లుతున్నది సంబరానఎర్రాని పెదవిలో బిర్రయిన వయసులోబోలెడంత కోరికుంది తీర్చుకోనా నీచిలిపి నవ్వులో ఆనవ్వు వెలుగులోనాసొగసు ఆరబోసి మెరిసిపోనానీఒంటి నునుపులో నీపెదవి ఎరుపులోనావయసు పొంగు నేను కలుపుకోనాగంగలాగా ఉరికిరానాకడలిలాగా కలుపుకోనానా ఒడిలో ఉయ్యాలలూగించనానాఎదకు నినుచేర్చి జోకొట్టనానీతోటి బ్రతుకంతా …

Anubandham (1984) Read More »

Nene Raju Nene Mantri (1987)

చిత్రం: నేనే రాజు నేనే మంత్రి (1987)సంగీతం: జె.వి.రాఘవులుసాహిత్యం:గానం: ఎస్.జానకినటీనటులు: మోహన్ బాబు, రాధిక,  రజిని, జమునదర్శకత్వం: దాసరి నారాయణ రావునిర్మాత: వడ్డే రమేష్విడుదల తేది: 24.03.1987 పైన మండి పోతుంది కింద కలిపోతుందిపైన మండి పోతుంది కింద కలిపోతుందికొండవాగు నీళ్లలోన మూడు మునకలేద్దాముబావా రావా ఏకమైపోవా పైన మండి పోతుంది కింద కలిపోతుందిపైన మండి పోతుంది కింద కలిపోతుందికొండవాగు నీళ్లలోన మూడు మునకలేద్దాముబావా రావా ఏకమైపోవా ఆగలేని జలపాతం ఆవురావురంటుందిమీదనుంచి కిందకి ఉరకలేసి వస్తుందిఆగలేని జలపాతం …

Nene Raju Nene Mantri (1987) Read More »

Scroll to Top