Raasi

Pandaga (1998)

ముద్దబంతులు మువ్వమోతలు… లిరిక్స్ చిత్రం: పండగ (1998) సంగీతం: ఎం.ఎం.కీరవాణి సాహిత్యం: చంద్రబోస్‌ గానం: మనో, చిత్ర, బృందం నటీనటులు: శ్రీకాంత్, రాశి, అక్కినేని నాగేశ్వర రావు దర్శకత్వం: శరత్ నిర్మాణం: ఆర్. బి. చౌదరి విడుదల తేది: 01.05.1998 Muddabantulu Muvvamotalu Song Telugu Lyrics ఆ… ముత్యాల ముగ్గుల్లో.. ఆ… రతనాల గొబ్బిళ్లో.. ముద్దబంతులు మువ్వమోతలు నట్టింట కాలుపెట్టు పాడిపంటలు వెండిముగ్గులు పైడికాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు ॥ ముద్దబంతులు॥ కలబోసి విరబూసే మహదండిగా …

Pandaga (1998) Read More »

Jaya Jaya Subhakara Vinayaka Song Lyrics

జయ జయ శుభకర వినాయక… లిరిక్స్ చిత్రం: దేవుళ్ళు (2001) సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా…. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక ఆ…ఆ…ఆ…ఆ… బాహుదానదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహపరములనిడు మహానుభావా ఇష్టమైనది వదలిన నీకడ …

Jaya Jaya Subhakara Vinayaka Song Lyrics Read More »

Preyasi Raave (1999)

నీ కోసం నీ కోసం జీవించా చిలకా… లిరిక్స్ చిత్రం: ప్రేయసి రావే (1999) సంగీతం: ఎం.ఎం. శ్రీలేఖ సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్.పి. బాలు, చిత్ర నటీనటులు: శ్రీకాంత్, రాశి, బబ్లూ పృధ్విరాజ్, సంఘవి దర్శకత్వం: చంద్రమహేష్ నిర్మాణం: డా౹౹ డి. రామానాయుడు విడుదల తేది: 19.11.1999 నీ కోసం నీ కోసం జీవించా చిలకా.. నా ప్రాణం నీ వేనే మణితునకా.. నా కోసం నా కోసం నిన్నే నా జతగా.. ఏ దైవం …

Preyasi Raave (1999) Read More »

Evandi Pelli Chesukondi (1997)

చిత్రం: ఏవండి పెళ్లి చేసుకోండి (1997)సంగీతం: కోటిసాహిత్యం:గానం:నటీనటులు: సుమన్, రమ్యకృష్ణ, వినీత్, రాశిదర్శకత్వం: శరత్నిర్మాత: యమ్.వి.లక్ష్మీవిడుదల తేది: 1997

Krishna Babu (1999)

చిత్రం: కృష్ణబాబు (1999)సంగీతం: కోటిసాహిత్యం: సిరివెన్నెలగానం: కె. జె. యేసుదాసునటీనటులు: బాలక్రిష్ణ , మీన , రాశిదర్శకత్వం: ముత్యాల సుబ్బయ్యనిర్మాతలు: చంటి అడ్డాల, వి.శ్రీనివాస రెడ్డివిడుదల తేది: 16.09.1999 ఓ… ఓ…ఓ…ఓ…ఓ మనసా ఎదురీతే నేర్చుకోఓ మనిషి ఎద కోతే ఓర్చుకోగొంతులో గరళాన్ని బంధించు ఈశ్వరుడుగుండెలో బడబాగ్ని దాచుకొను సాగరుడుకలిసిన రూపం నీ వనుకో ఓ… ఓ…ఓ…ఓ…ఓ మనసా ఎదురీతే నేర్చుకోఓ మనిషి ఎద కోతే ఓర్చుకో పినతల్లి జూదాన ఒక పావుగానీ వల్ల నీ తండ్రి …

Krishna Babu (1999) Read More »

Swapnalokam (1999)

చిత్రం: స్వప్నలోకం (1999)సంగీతం: వందేమాతరం శ్రీనివాస్సాహిత్యం: చంద్రబోస్గానం: హరిహరన్నటీనటులు: జగపతిబాబు , రాశిదర్శకత్వం: భీమనేని శ్రీనివాస్నిర్మాత: యమ్. నరసింహా రావువిడుదల తేది: 26.02.1999 ప్రేమిస్తున్నా… ప్రేమిస్తున్నా…ప్రేమిస్తున్నా… ప్రేమిస్తున్నా…నిను చూపినందుకు వెలుగుని…నువు పలికినందుకు తెలుగుని…నువు నడిచినందుకు నేలని…నువు పీల్చినందుకు గాలిని…ప్రేమిస్తున్నా… ప్రేమిస్తున్నా…ప్రేమిస్తున్నా… ప్రేమిస్తున్నా… చరణం: 1ఎదురుగ నిన్నే ఉంచినందుకు పగటిని ప్రేమిస్తున్నా…కలలో నువ్వే వచ్చినందుకు రాత్రిని ప్రేమిస్తున్నా…అపురూపంగ మలచినందుకు ఆ బ్రమ్హను ప్రేమిస్తున్నా…సుకుమారంగ పెంచినందుకు కన్నోళ్ళను ప్రేమిస్తున్నా…నిన్ను నిదుర పుచ్చినందుకు పాన్పును ప్రేమిస్తున్నా…నిన్ను నిదుర పుచ్చినందుకు పాన్పును ప్రేమిస్తున్నా…నిన్ను …

Swapnalokam (1999) Read More »

Moodu Mukkalaata (2000)

చిత్రం: మూడు ముక్కలాట (2000)సంగీతం: యమ్. యమ్.  శ్రీలేఖసాహిత్యం: వేటూరిగానం: ఎస్. పి.బాలు, చిత్రనటీనటులు: జగపతిబాబు, సౌందర్య, రాశి, రంభదర్శకత్వం: రాఘవేంద్రరావునిర్మాత: రామోజీరావువిడుదల తేది: 01.09.2000 వాన కన్యకా వలపు కానుకనీ తలా తల మెరుపుల విరుపులు నాకే జాబురాయగామేఘమాలికా మెరుపు చాలికఈ చిట పట చినుకుల దరువులు నాకే కన్నుగీటగాచలి చలి ఉడుకుల చమకంలోతొలి ఉడి దుడుకుల గమకంలోతెగించి హద్దులు ముగించి ముద్దులుబిగించి బంధాలే పాడన సౌదర్య లహారి మేఘమాలికా మెరుపు చాలికఈ చిట పట …

Moodu Mukkalaata (2000) Read More »

Ammo! Okato Tareekhu (2000)

చిత్రం: అమ్మో ఒకటోతారీకు (2000)సంగీతం: వందేమాతరం శ్రీనివాస్సాహిత్యం: భువనచంద్రగానం: ఉదిత్ నారాయణ్ , మహాలక్ష్మి అయ్యర్నటీనటులు: శ్రీకాంత్ , రాశి, సురేష్ , ముంతాజ్ , ఎల్.బి.శ్రీరామ్దర్శకత్వం: ఇ. వి.వి.సత్యనారాయణనిర్మాతలు: ఇ. వి.వి.సత్యనారాయణవిడుదల తేది: 20.10.2000 పల్లవి:నీ ఆకుపచ్చ కోక మీద బుల్ బుల్ తార తుమ్మెదై వాలనానీ పారిజాత ఛాతిమీద ప్రేమకుమారా గువ్వనై దాగనాఎంత వాత లగేసుకెళ్లి లవ్ లో దించేయ్నాతస్సాదియ్య తమాషా చూసి పొగరే అనిచెయ్నాసుబ్బులు ఓయ్  సుబ్బులు అరె పిండిన పండార బుగ్గలుఓ …

Ammo! Okato Tareekhu (2000) Read More »

Maa Avida Meeda Ottu Me Avida Chala Manchidi (2001)

చిత్రం : మా అవిడమీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది (2001)సంగీతం: శ్రీనివాస మూర్తిసాహిత్యం: సిరివెన్నెల , చంద్రబోస్గానం:నటీనటులు: శ్రీకాంత్ , వడ్డే నవీన్ , రాశి, లయదర్శకత్వం: ఇ. వి.వి.సత్యనారాయణనిర్మాత: ఇ. వి.వి.సత్యనారాయణవిడుదల తేది: 04.02.2001 పల్లవి:ఎన్నాళ్లకో ఇలా విన్నానే కోయిలనన్నేలుకో ఇలా ఎదురైన కోవెలమురళీ స్వరాలుగా మురిసే క్షణాలుగాముగబోని రాగవీణ మోగిన వేళ ఎన్నాళ్లకో ఇలా విన్నానే కోయిలనన్నేలుకో ఇలా ఎదురైన కోవెలమురళీ స్వరాలుగా మురిసే క్షణాలుగాముగబోని రాగవీణ మోగిన వేళ చరణం: 1నా …

Maa Avida Meeda Ottu Me Avida Chala Manchidi (2001) Read More »

Scroll to Top