Radhan

Hushaaru (2018)

చిత్రం: హుషారు (2018)సంగీతం: రధన్సాహిత్యం: కిట్టు విశ్వప్రాగడగానం: సిద్ శ్రీరామ్నటినటులు: తేజస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ చందు, దినేష్ తేజ్,  దక్ష నగర్కార్, ప్రియ వడ్లమని, హేమల్ ఇంగిలేదర్శకత్వం: శ్రీహర్ష కొనుగంటినిర్మాత: రియాజ్, బెక్కం వేణుగోపాల్విడుదల తేది: 07.12.2018 ఉండిపోరాడే గుండె నీదేలేహత్తుకోరాదే గుండెకే నన్నే అయ్యో అయ్యో పాదంనేలపై ఆగనన్నదిమళ్ళీ మళ్ళీ గాల్లోమేఘమై తేలుతున్నది అందం అమ్మాయైతేనీలా ఉందా అన్నట్టుందేమోమాటాలే వద్దన్నాయేఅడగాలంటే కౌగిలే ఉండిపోరాడే గుండె నీదేలేహత్తుకోరాదే గుండెకే నన్నే నిశిలో శశిలా నిన్నే …

Hushaaru (2018) Read More »

Yevade Subramanyam (2015)

చిత్రం: ఎవడే సుబ్రహ్మణ్యం (2015)సంగీతం: రధన్ ,  ఇళయరాజానటీనటులు: నాని , విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, రీతూ వర్మమాటలు ( డైలాగ్స్ ):కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నాగ్ అశ్విన్నిర్మాతలు: ప్రియాంక దత్ , స్వప్న దత్సినిమాటోగ్రఫీ:ఎడిటర్:బ్యానర్: స్వప్న సినిమావిడుదల తేది: 21.03.2015 చిత్రం: ఎవడే సుబ్రహ్మణ్యం (2015)సంగీతం:  ఇళయరాజాసాహిత్యం: అనంత శ్రీరామ్గానం: సెంథిల్ , రిహిత చల్లగాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలానేలకేసి జారుతున్న జల్లు అయినదీ వయసిలాఎందుకంట ఇంత దగా నిన్న మొన్న లేదుకాదా …

Yevade Subramanyam (2015) Read More »

Manasuku Nachindi (2017)

చిత్రం: మనసుకు నచ్చింది (2017)సంగీతం: రధన్సాహిత్యం: అనంత్ శ్రీరామ్గానం: సమీరా భరద్వాజ్నటీనటులు: సందీప్ కిషన్, అమైరా డస్తర్, త్రిధా చౌదరిదర్శకత్వం: మంజుల ఘట్టమనేనినిర్మాతలు: పి.కిరణ్, సంజయ్ స్వరూప్విడుదల తేది: 26.01.2018 పల్లవి:పరిచయము లేదా నిను కలువలేదానువసలు తెలీదా ఏంటో ఈ వింతాఅలవాటే కద నువు కంటి పాపకితడబాటెందుకు నిను చూడటానికిపదవే తల్లి పదమంటు నన్ను తరిమినది పరిచయము లేదా నిను కలువలేదానువసలు తెలీదా ఏంటో ఈ వింతా కోరస్:హే నంగ నంగ నారె నంగ నారెనంగ నంగ …

Manasuku Nachindi (2017) Read More »

Arjun Reddy (2017)

చిత్రం: అర్జున్ రెడ్డి (2017)సంగీతం: రధన్ (పాటలు)బాక్గ్రౌండ్ స్కోర్: హర్షవర్ధన్ రామేశ్వర్నటీనటులు: విజయ్ దేవరకొండ, షాలిని పాండే, కాంచన (Old Actress)కథ, స్క్రీన్ ప్లే , మాటలు,  దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగసినిమాటోగ్రఫీ: తోట రాజుఎడిటర్: శశాంక్ మాలినిర్మాత: ప్రణయ్ రెడ్డి వంగ ( S/o సందీప్ రెడ్డి వంగ )విడుదల తేది: 25.08.2017 చిత్రం: అర్జున్ రెడ్డి (2017)సంగీతం: రధన్సాహిత్యం: శ్రేష్ఠగానం: సమీరా భరద్వాజ్ మదురమె ఈ క్షనమే ఓ చెలిమదురమె ఈ క్షనమే మదురమె …

Arjun Reddy (2017) Read More »

Andala Rakshasi (2012)

చిత్రం: అందాల రాక్షసి (2012)సంగీతం: రధన్సాహిత్యం: రాకేందు మౌళిగానం: రాకేందు మౌళినటీనటులు: నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠిదర్శకత్వం: హను రాఘవపూడినిర్మాత: సాయి కొర్రపాటివిడుదల తేది: 10.08.2012 మనసు పలికే భాష ప్రేమమౌనమడిగే బదులు ప్రేమమరణమైనా తోడు ప్రేమమనకి జరిగే మాయ ప్రేమమనకి జరిగే మాయ ప్రేమ గుండెలో వ్యధలనే కాల్చుమంటే ప్రేమరగిలిన సెగలనే ఆర్పునది ఈ ప్రేమఆదియు అంతము లేని పయనం ప్రేమవేకువై చేరులే చీకటింట్లో ప్రేమవిశ్వమంతా ఉన్న ప్రేమఇరుకు ఎదలో దాచగలమా కాటిలో …

Andala Rakshasi (2012) Read More »

Radha (2017)

చిత్రం: రాధ (2017)సంగీతం: రధన్సాహిత్యం: కె. కెగానం: రంజిత్నటీనటులు: శర్వానంద్, లావణ్య త్రిపాఠిదర్శకత్వం: చంద్రమోహన్నిర్మాత: భోగవల్లి బాపినీడువిడుదల తేది: 12.05.2017 చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకెనీ వల్లే గుండె జారీ పోయిందేఓ సారి ఓ పోరినన్నెదో మాయ చేసి లాగావేమనసే నిన్నే వరించిందిలేనా ప్రేమే నీదై నీ వెంటే ఉందేమేఘం జల్లై తలొంచిందిలేఆ అందం నీదే నా రాధే రాధే గుండెల్లో మాట ఉంది చెప్పవే ఏమిటదినవ్వుతో గాలమేసి పడేసావేఎక్కడో చిన్ని ఆశ వద్ధోద్దంటూ వస్తావనేతెలిసి వేచి …

Radha (2017) Read More »

Scroll to Top