Raj Tarun

Orey Bujjiga (2020)

కలలు చూసిన కన్నులే… లిరిక్స్ చిత్రం: ఒరేయ్ బుజ్జిగా (2020) నటీనటులు: రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా పటేల్ సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: కాసర్ల శ్యామ్ కుమార్ గానం: సిద్ శ్రీరామ్ దర్శకత్వం: విజయ్ కుమార్ కొండా నిర్మాణం : కె. కె. రాధామోహన్ విడుదల తేది: 2020 కలలు చూసిన కన్నులే… నేడు మోసెనే కన్నీళ్ళే హాయి పంచిన గుండెకే… ఓ గాయమయ్యెనే… ఓ ఓ..! జంట నడిచిన అడుగులే… ఒంటరయ్యెనే ఇవ్వాలె …

Orey Bujjiga (2020) Read More »

Raju Gadu (2018)

రబ్బరు బుగ్గల రాంసిలకా… లిరిక్స్ చిత్రం: రాజుగాడు (2018) సంగీతం: గోపీ సుందర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: హేమచంద్ర నటీనటులు: రాజ్ తరుణ్, అమైరా డస్టర్ దర్శకత్వం: సంజనా రెడ్డి నిర్మాత: సుంకర రామబ్రహ్మం విడుదల తేది: 01.06.2018 రాజుగాడు మన రాజుగాడు లవ్వులోన పడిపోతన్నాడు రాజుగాడు మన రాజుగాడు లవ్వులోన పడిపోతన్నాడు రబ్బరు బుగ్గల రాంసిలకా రయ్యంటున్నా నీ వెనకా..ఆఆ.. రంగుల పొంగుల రసగుళికా నువ్వు పుట్టిందే మరి నా కొరకా..ఆఅ ఓ ఎస్ …

Raju Gadu (2018) Read More »

Lover (2018)

చిత్రం: లవర్ (2018)సంగీతం: సాయి కార్తీక్సాహిత్యం: శ్రీమణిగానం: యాజిన్ నిజార్నటీనటులు: రాజ్ తరుణ్, రిద్ది కుమార్దర్శకత్వం: అనీష్ కృష్ణనిర్మాత: దిల్ రాజువిడుదల తేది: 20.07.2018 నాలో చిలిపి కల నీలా ఎదురైందాఏదో వలపు వల నన్నే లాగిందా నాలో చిలిపి కల నీలా ఎదురైందాఏదో వలపు వల నన్నే లాగిందాగుండెలో ఈ ఊహలేమిటోచూపలేని దాచలేని అల్లరిలాతియ్యని ఈ వేదనేమిటోమాటలే మోయలేని మౌనంలా ఎంత ఉప్పెనో నాలోనఎంత చప్పుడో గుండెలోనచెప్పమంటే ఎన్ని తిప్పలోచెప్పలేక తప్పుకుంటూ తిరుగుతున్నా నీకు నాకు …

Lover (2018) Read More »

Rangula Ratnam (2018)

చిత్రం: రంగుల రాట్నం (2018)సంగీతం: శ్రీచరణ్ పాకలసాహిత్యం: రాకేందు మౌళిగానం: యాజిన్ నజీర్, యామిని ఘంటసాలనటీనటులు: రాజ్ తరుణ్ , చైత్ర శుక్లదర్శకత్వం: శ్రీ రంజినినిర్మాణం: అన్నపూర్ణా స్టూడియోస్విడుదల తేది: 2018 ఏమైంది బుజ్జి కన్నా ప్రేమైందా చెప్పమన్నానీతోటే నేను అన్నా సందేహం వద్దు చిన్నాఅయ్య బాబోయ్ ప్రీమెక్కినట్టుగ పిచ్చయి పొందెనేమా ఇంట్లోన ఏకంగా వింతలు ఏడూ చూడగరా ముద్దు లియ్యవా హద్దు దాటవాయుద్ధమే లిప్పుతో చెయ్యవా ఏదో గిలి – మాయరోగమా మళ్ళీగదిలో కెళ్ళి – …

Rangula Ratnam (2018) Read More »

Eedo Rakam Aado Rakam (2016)

చిత్రం: ఈడోరకం ఆడోరకం (2016)సంగీతం: సాయి కార్తిక్సాహిత్యం: రామజోగయ్య శాస్త్రిగానం: సాయి చరణ్, అపర్ణనటీనటులు: మంచు విష్ణు , సోనారిక భడోరియ, రాజ్ తరుణ్, హెబా పటేల్దర్శకత్వం: సంపత్ గుండ్రారపునిర్మాత: సాయి తేజ నాయక్విడుదల తేది: 14.04.2016 పట్టుకో నను పట్టుకో పట్టుకో పడనంటూనే పడిపోతున్నాలవ్ లో లవ్ లో చెలియా నీతో లవ్ లోఅందుకో చెయ్ అందుకో అందుకోనాతో నేనే విడిపోతుంన్నాలేలో లేలో ముజ్కో దిల్ మే లేలోడడడా డడడా ధడ్కన్ మే ఫుల్ డిస్కో …

Eedo Rakam Aado Rakam (2016) Read More »

Seethamma Andalu Ramayya Sitralu (2016)

చిత్రం: సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు (2016)సంగీతం: గోపీ సుందర్సాహిత్యం: సుద్దాల అశోక్ తేజగానం: కార్తిక్నటీనటులు: రాజ్ తరుణ్, ఆర్తన బినుదర్శకత్వం: శ్రీనివాస్ గవిరెడ్డినిర్మాతలు: యస్.శైలేంద్ర బాబు, శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టివిడుదల తేది: 29.01.2016 మనిషి పుట్టుకెందుకు గెలిచి తీరెటందుకుమనిషి పుట్టుకెందుకు గెలిచి తీరెటందుకు స్టెప్ స్టెప్ లోన వచ్చి ఎదురు దెబ్బలెన్ని తాకినామరింత దూసుకెల్లె సత్తువుందింక నీదెవుంటె వుంద్ని పొతె పొనియి గెలవలెని ప్రనం ఎందుకురానంతు పత్తు బత్తె జత్తు మీధెలెజాగొ జాగొ రె …

Seethamma Andalu Ramayya Sitralu (2016) Read More »

Uyyala Jampala (2013)

చిత్రం: ఉయ్యాలా జంపాలా (2013)సంగీతం: సన్నీ M.Rరచన: వాసు వలబోజుగానం: హర్షిక గుడి, అనుదీప్ దేవ్నటీనటులు: రాజ్ తరుణ్, అవికాగోర్దర్శకత్వం: విరించి వర్మనిర్మాతలు: దగ్గుబాటి సురేష్ , పి.రామ్మోహన్, నాగార్జున అక్కినేనివిడుదల తేది: 25.12.2013 ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమనీమళ్లీ మనలా పుట్టించాడు సీతారాములనీఇదోరకం స్వయంవరం అనేట్టుగా ఇలానీ చూపులే నాపై పడే ఓ పూలమాలలాహరివిల్లు దారాల బంగారు ఉయ్యాలవెన్నెల్లొ ఊగాలిలాఒహో… నీవేగ నాలో నా గుండెలో శ్రుతీ లయఒహో… నీవేగ నాకు నా ఊహలో సఖీ …

Uyyala Jampala (2013) Read More »

Kumari 21F (2015)

చిత్రం: కుమారి 21 F (2015)సంగీతం: దేవి శ్రీ ప్రసాద్సాహిత్యం: కృష్ణ కాంత్గానం: సాగర్నటీనటులు: రాజ్ తరుణ్, హేబా పటేల్దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్నిర్మాతలు: సుకుమార్ , విజయ్ బండ్రెడ్డి, థామస్ రెడ్డివిడుదల తేది: 20.11.2015 న న న నాన నా నాన న న నాన నా నానీతొ తిరిగిన అడుగె యు టర్న్ తీసుకుందెనా ఈ సింగల్ స్టేటస్ సడ్డెన్ గ నువ్విచ్చిందేఓహొ… ఓహొ…నీ ప్లేస్ ఏ రీప్లేస్ అయ్యిందెఒహొ… ఓహొ…కొత్త గర్ల్ …

Kumari 21F (2015) Read More »

Kittu Unnadu Jagratha (2017)

చిత్రం: కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త (2017) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: అనురాగ్ కులకర్ణి నటీనటులు: రాజ్ తరుణ్,అను ఇమ్మాన్యూల్ దర్శకత్వం: వంశీకృష్ణ నిర్మాత: ఏ.కె.ఎంటర్ టైన్మెంట్ విడుదల తేది: 03.03.2017 అర్ధమైందా ఓ అర్ధమైందా? అర్ధమైందా ఓ అర్ధమైందా? ఇన్నాళ్ళుగ  నాతో నేను బాగానే ఉంటున్నాను నిను కలిసిన నిన్నటి నుండి నను నేనే ఎవరన్నాను అదోలా మారిపోయాను ఏం జరిగిందంటు తెలుసు కనిపెట్టేసింది మనసు అదే నీతో… అనాలని ఉన్నాగాని …

Kittu Unnadu Jagratha (2017) Read More »

Andhagaadu (2017)

చిత్రం: అందగాడు (2017)సంగీతం: శేఖర్ చంద్రసాహిత్యం: భాస్కరభట్లగానం: దనుంజయ , శేఖర్నటీనటులు: రాజ్ తరుణ్, హెబా పటేల్దర్శకత్వం: వెలిగొండ శ్రీనివాస్నిర్మాత: రాంబ్రహ్మం సుంకరవిడుదల తేది: 02.06.2017 నా హార్త్ బీట్ ఏమొఫర్స్త్ టైమె ఐ లవ్ యు అంటోందేనా పల్సె రేట్ ఏమొఫర్స్త్ టైమె కంట్రోల్ తప్పిందేనా జిందగీలోనెఫర్స్త్ టైమె సన్ రైస్ వొచ్చిందెనీ వల్ల నీ వల్లెఫర్స్త్ టైమె నా లైఫె నచ్చిందె దెబ్బకి పోయె పోయెనా మైండ్ పాగల్ ఐపోయెదెబ్బకి పోయె పోయెనిద్దరె కరువే …

Andhagaadu (2017) Read More »

Scroll to Top