Rajinikanth

Vayasu Pilichindi (1978)

చిత్రం: వయసు పిలిచింది (1978)సంగీతం: ఇళయరాజాసాహిత్యం: వీటూరిగానం: యస్.పి.బాలునటీనటులు: కమల్ హాసన్ , రజినీకాంత్, శ్రీప్రియ, జయచిత్రదర్శకత్వం: సి.వి.శ్రీధర్నిర్మాత: కన్నయ్యవిడుదల తేది: 01.07.1978 (గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు కానీ ఇద్దరు పాటలు రచయితలు) హే…ముత్యమల్లే మెరిపోయే మల్లెమొగ్గాఅరె ముట్టుకుంటే ముడుసు కుంటావ్ ఇంత సిగ్గా మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలేఊరు నిదరోయిందిలే మంచి సోటే మనకు కుదిరిందిలేమబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే …

Vayasu Pilichindi (1978) Read More »

Petta (2019)

చిత్రం: పేట (2019)సంగీతం: అనిరుధ్సాహిత్యం: రామజోగయ్య శాస్త్రిగానం: నకాష్ అజీజ్నటీనటులు: రజినీకాంత్, సిమ్రాన్, త్రిషదర్శకత్వం: కార్తిక్ సుబ్బరాజ్నిర్మాత: అశోక్ వల్లభనేనివిడుదల తేది: 10.01.2019 ఎయ్ ఎక్కడ నువ్వున్నాతలుపు తట్టద సంతోషంనీ పెదవి అంచులకుమెరుపులు కట్టద ఆకాశంఅరె ముట్టడి చేస్తున్నానిన్ను వెలుతురు వర్షంగుర్తుపట్టను పొమ్మంటేఅయ్యో నీదేగా లోపం ఎక్కడ నువ్వున్నాతలుపు తట్టద సంతోషంనీ పెదవి అంచులకుమెరుపులు కట్టద ఆకాశంఅరె ముట్టడి చేస్తున్నానిన్ను వెలుతురు వర్షంగుర్తుపట్టను పొమ్మంటేఅయ్యో నీదేగా లోపం  కళ్ళగ్గంతలు కట్టీ ఏంటీ చీకట్లనీ నిట్టూర్చొద్దూచుట్టూ కంచెలు కట్టీ …

Petta (2019) Read More »

Kaali (1980)

చిత్రం: కాళీ (1980)సంగీతం: ఇళయరాజానటీనటులు: రజినీకాంత్, చిరంజీవి, సీమా, ఫటా ఫట్ జయలక్ష్మి, శుభదర్శకత్వం: ఐ. వి.శశినిర్మాత: హేమ నాగ్విడుదల తేది: 03.07.1980

Annadammula Savaal (1978)

చిత్రం: అన్నదమ్ముల సవాల్  (1978)సంగీతం: చళ్ళపిళ్ళ సత్యంసాహిత్యం: సి.నారాయణ రెడ్డిగానం: యస్.పి.బాలునటీనటులు: కృష్ణ , రజినీకాంత్ , జయచిత్ర, చంద్రకళ, అంజలీదేవికథ: సుందరంమాటలు: త్రిపురనేని మహారధిదర్శకత్వం: కె.యస్.ఆర్.దాస్నిర్మాతలు: జి.డి.ప్రసాద రావు, పర్వతనేని శశిభూషన్ఫోటోగ్రఫీ: యస్.యస్.లాల్ఎడిటర్: పి.వెంకటేశ్వరరావుబ్యానర్: శ్రీ సారధి స్టూడియోస్విడుదల తేది: 03.03.1978 పల్లవి:నా కోసమే నీవున్నది ఆకాశమే ఔనన్నదిమౌనం వద్దు ఓ మాటైన ముద్దు అ మతిపోతున్నదిఅడుగు వేయకు రాజహంసలే అదిరిపోయెనులేతిరిగి చూడకు పడుచు గుండెలే చెదిరిపోయెనులేవెచ్చని కోరిక నాలో మెరిసి  విసిరేస్తున్నది నా కోసమే …

Annadammula Savaal (1978) Read More »

Andamaina Anubhavam (1979)

చిత్రం: అందమైన అనుభవం (1979)సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్సాహిత్యం: ఆచార్య ఆత్రేయగానం: యస్.పి.బాలునటీనటులు: కమల్ హాసన్ , రజినీకాంత్, జయప్రద, జయసుధదర్శకత్వం: కె.బాలచందర్నిర్మాత: ఆర్.వెంకట్రామన్విడుదల తేది: 19.04.1979 పల్లవి:What a waitingWhat a waitingLovely birds tell my darlingYou were watching you were watchingLove is but a game of waiting చరణం: 1కాచుకొంటి కాచుకొంటి కళ్ళు కాయునంతదాకచెప్పవమ్మ చెప్పవమ్మ చుప్పనాతి రామచిలకమొక్కనాటి కాచుకున్న మొగ్గ తొడిగి పూచేనమ్మాఆమె రాదు ఆమె రాదు ప్రేమ …

Andamaina Anubhavam (1979) Read More »

Shanti Kranti (1991)

చిత్రం: శాంతి క్రాంతి (1991)సంగీతం: హంసలేఖసాహిత్యం: వేటూరిగానం: యస్.పి.బాలు, జానకినటీనటులు: నాగార్జున, వి.రవిచంద్రన్, రజినీకాంత్, జాహిచావ్లా, కుష్బూదర్శకత్వం: వి.రవిచంద్రన్నిర్మాత: వి.రవిచంద్రన్విడుదల తేది: 19.09.1991 గాలిగో గాలిగో ఓహో పిల్లగాలిగోఈలగా గోలగా నన్ను గిల్లి మేలుకోఓ ప్రియురాలా నా ఊపిరందుకోపరువముతో పరిచయమే పరిమళమైవేసవిగాలుల్లో వెన్ను కాచుకోముసురుకునే విరహములే ఉసురుసురై గాలిగో గాలిగో ఓహో పిల్లగాలిగోఈలగా గోలగా నన్ను గిల్లి మేలుకో చిలిపిగా జతలనే కలుపు కౌగిలికి నువ్వే వరంవలపులో జతులనే పలుకు కీర్తనకు నువ్వే స్వరంతపనలు గని రెప …

Shanti Kranti (1991) Read More »

2.0 (3D) (2017)

చిత్రం: 2.0 (3D)  (2017)సంగీతం: ఎ. ఆర్.రెహమాన్సాహిత్యం: అనంత్ శ్రీరామ్గానం: శషా తిరుపతి, సిద్ శ్రీరామ్నటీనటులు: రజినీకాంత్, అక్షయ కుమార్, అమీ జాక్షన్దర్శకత్వం: యస్.శంకర్నిర్మాత: సుబాస్కరన్విడుదల తేది: 25.01.2018 నా ప్రియమో ప్రియమో బాటరీయేవిడిచి వెళ్లిపోదేనా ప్రియమో ప్రియమో బాటరీయేఅసలేం తరగదే యంతర లోకపు సుందరివేఅంకెల కవితల సందురువేఇంజిన్ ని అల్లే చంద్రునివేహే నా వైఫై వైఫే నువ్వే రక్తం లేని చెక్కిళ్ళకి ముద్దే పెట్టేస్తాపొద్దు పొద్దు జాడ రోజా పూయించేస్తాచిట్టి చేసే లాలలు నిన్ను మెప్పిస్తాయంటహే …

2.0 (3D) (2017) Read More »

Bandipotu Simham (1982)

చిత్రం: బందిపోటు సింహం (1982)సంగీతం: యమ్.యస్.విశ్వనాథన్సాహిత్యం:గానం:నటీనటులు: రజినీకాంత్, చిరంజీవి, శ్రీదేవి, నళినిదర్శకత్వం: యస్.పి.ముత్తురామాన్నిర్మాత: పి.శ్రీనివాస్విడుదల తేది: 21.05.1982 కులికే అల్లరి అందం  ఆశలు చిలికే  మల్లెల బంధంనాకు తెలుసు చిలిపి సొగసు నాకు ప్రాణం  నీలో మనసు కులికే అల్లరి అందం  ఆశలు చిలికే  మల్లెల బంధంనాకు తెలుసు చిలిపి సొగసు నాకు ప్రాణం  నీలో మనసు మాటలతోని నను మురిపించి మైమరపించావేనాకై వేచి వలచి  దోచి నను వలచించావేమాటలతోని నను మురిపించి మైమరపించావేనాకై వేచి వలచి  …

Bandipotu Simham (1982) Read More »

Kabali (2016)

చిత్రం: కబాలి (2016)సంగీతం: సంతోష్ నారాయణన్సాహిత్యం: అనంత్ శ్రీరామ్గానం: ఆనంతు , ప్రదీప్ కుమార్, శ్వేతమోహన్నటీనటులు: రజినీకాంత్ , రాధిక ఆప్టే, సాయి ధన్సికదర్శకత్వం: ప.రంజిత్నిర్మాత: కళైపులి యస్.థానువిడుదల తేది: 22.07.2016 గుండె నిండా ఎన్నొ రంగులెన్నో నిండెనెకల్లనిండా సంతోషాలసంద్రం పొంగెనేనేనల నీకై వెతికేగాలినై బతికాదేషాలు తిరిగి తిరిగి అలిషాఅనుక్షనం మరనములొఉంచింది కాలంఎదురీది వచా తెలుసా తెలుసా మాయె మనన్లిలా మల్లి కలిపెనేమెరిసే కురులలో ప్రేమె విరిసెనేమాయె మనన్లిలా మల్లి కలిపెనేమెరిసే కురులలో ప్రేమె విరిసెనే కాలువలొ …

Kabali (2016) Read More »

Scroll to Top