Ram Gopal Varma

Attack (2016)

చిత్రం: ఎటాక్సంగీతం: రవి శంకర్నటీనటులు: మంచు మనోజ్, సురభిదర్శకత్వం: రామ్ గోపాల్ వర్మనిర్మాత: సి. కళ్యాణ్విడుదల తేది: 01.04.2016

Anukshanam (2014)

చిత్రం: అనుక్షణం (2014)సంగీతం:నటీనటులు: మంచు విష్ణు, నవదీప్, రేవతి, మధుశాలిని, తేజేస్వి మదివాడదర్శకత్వం: రామ్ గోపాల్ వర్మనిర్మాత: మంచు విష్ణువిడుదల తేది: 13.09.2014

Rowdy (2014)

చిత్రం: రౌడీ (2014)సంగీతం: సాయి కార్తీక్నటీనటులు: మోహన్ బాబు, జయసుధ, మంచు విష్ణు, శాన్వి శ్రీవాస్తవ్దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మనిర్మాత: ఆర్. విజయ్ కుమార్, పి. గజేంద్ర నాయుడు, ఎమ్. పార్ధసారధి నాయుడువిడుదల తేది: 04.04.2014

Officer (2018)

చిత్రం: ఆఫీసర్ (2018)సంగీతం: రవి శంకర్నటీనటులు: నాగార్జున, మైరా సరీన్దర్శకత్వం: రాంగోపాల్ వర్మనిర్మాత: రాంగోపాల్ వర్మ కంపెనీవిడుదల తేది: 01.06.2018

Adavi (2009)

చిత్రం: అడవి (2009)సంగీతం: ఇమ్రాన్ బాపి తూతుల్సాహిత్యం:గానం: నిక్కీ బి.జోషి , శ్వేతా పండిత్నటీనటులు: నితిన్ , ప్రియాంకా కొఠారి, రసిక దుగల్దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మనిర్మాతలు: రోని స్క్రూవాలా, రాంగోపాల్ వర్మవిడుదల తేది: 07.08.2009 కంటిపాప నమ్మలేనంతగాకళ్ళముందు స్వర్గమొచ్చి వాలగాఎన్నడైన  లేని ఇంత వేడుకఎదలయన అంతులేని సంబరాలు చేయనామై మరచిపోతున్నా అందాన్ని చూస్తూనేకల్లోన ఉన్న నేమో అన్నట్టే  అనిపించేలాలోకాన్ని చూస్తూ నేనేకేరింత కొడుతున్నాలే పసి పాప లాగ కంటిపాప నమ్మలేనంతగాకళ్ళముందు స్వర్గమొచ్చి వాలగాఎన్నడైన  లేని ఇంత …

Adavi (2009) Read More »

Bejawada (2011)

చిత్రం: బెజవాడ (2011)సంగీతం: అమర్ మోహిలేసాహిత్యం: రెహ్మాన్గానం: హేమచంద్ర , గీతామాధురినటీనటులు: నాగచైతన్య , అమలా పాల్కథ: రాంగోపాల్ వర్మదర్శకత్వం: వివేక్ కృష్ణనిర్మాతలు: రాంగోపాల్ వర్మ, కోనేరు కిరణ్ కుమార్బ్యానర్: శ్రేయ ప్రొడక్షన్విడుదల తేది: 01.12.2011  చుక్కలన్ని ఒక్కచోట  చేరుతుంటేచందమామ చంతకొచ్చి ఆడుతుంటేకొంటె చూపులాపి ఉన్న సొగసెంతో చెప్పవేకన్నెపిల్ల కంటిబాష తెలియకుంటే తప్పులేమీరేపూట ఎట్టాగ ఉంటారో చెప్పేదెట్టామగువంటే అందనంత మనసిచ్చి గెలవాలంట మజారే మజారే మామా మజారేమజారే మజారే మామా మాయబజారే (2) అందినట్టే అందుతారే అంతలోనే …

Bejawada (2011) Read More »

Govinda Govinda (1994)

చిత్రం: గోవిందా గోవిందా (1994)సంగీతం: రాజ్-కోటిసాహిత్యం: సిరివెన్నెలగానం: యస్.పి. బాలు, చిత్రనటీనటులు: నాగార్జున, శ్రీదేవిదర్శకత్వం: రాంగోపాల్ వర్మనిర్మాత:  సి. అశ్వనీదత్విడుదల తేది: 21.01.1994 అందమా అందుమా అందనంటే అందమాచైత్రమా చేరుమా చేరనంటే న్యాయమాప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మపరవశాలు పంచవమ్మ పాల సంద్రమా అందమా అందుమా అందనంటే అందమాచైత్రమా చేరుమా చేరనంటే న్యాయమాప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మపరవశాలు పంచవమ్మ పాల సంద్రమాఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మఅందమా అందుమా అందనంటే అందమా ఆకలుండదే దాహముండదేఆకతాయి కోరిక కొరుక్కుతింటదేఆగనంటదే దాగనంటదేఆకుచాటు వేడుక …

Govinda Govinda (1994) Read More »

Satya (1999)

చిత్రం: సత్య (1999)సంగీతం: విశాల్ భరద్వాజ్ , బ్యాక్గ్రౌండ్ స్కోర్: సందీప్ చౌతాసాహిత్యం: సిరివెన్నెలగానం: రాజేష్నటీనటులు: జె.డి చక్రవర్తి , ఊర్మిళ మథోండ్కర్దర్శకత్వం: రాంగోపాల్ వర్మనిర్మాత: రాంగోపాల్ వర్మవిడుదల తేది: 1999 గాలి లోనే మాటి మాటికీవేలితో నీ పేరు రాయడంగాలి లోనే మాటి మాటికీవేలితో నీ పేరు రాయడంయెమయ్యిందో యేమిటోనాకేమయ్యిందో యేమిటోరాతిరంతా చందమామతోలేని పోని ఊసులాడటంయెమయ్యిందో యేమిటో నాకేమయ్యిందో యేమిటోఒక్క సారి నిన్ను వానవొల్లోఆడుతుంటె చూసానుఅంత వరకు ఎప్పుడు ఆనవాలేలేని ఊహలోన తడిసానుఒక్క సారి నిన్ను …

Satya (1999) Read More »

Money (1993)

చిత్రం: మనీ (1993)సంగీతం: శ్రీ (కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి)సాహిత్యం: సిరివెన్నెలగానం: సత్యం, సిరివెన్నెల, శ్రీనటీనటులు: జె. డి.చక్రవర్తి, చిన్నా, జయసుధదర్శకత్వం: శివ నాగేశ్వరరావునిర్మాత: రామ్ గోపాల్ వర్మవిడుదల తేది: 10.06.1993 వారెవ్వా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసువచ్చింది సినిమా చాన్సు ఇంక వేసేయి మరో డోసువారెవ్వా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసువచ్చింది సినిమా చాన్సు ఇంక వేసేయి మరో డోసుపిచ్చెక్కి ఆడియన్సు రెచ్చిపోయేలా చెయ్యి డాన్సుచెప్పింది చెయ్య రా నీవే రా …

Money (1993) Read More »

Kshana Kshanam (1991)

చిత్రం: క్షణ క్షణం (1991)సంగీతం: యమ్. యమ్. కీరవాణిసాహిత్యం: వెన్నెలకంటి(మిగిలిన పాటలన్ని సిరివెన్నెల గారు రాశారు)గానం: చిత్ర, మనోనటీనటులు: వెంకటేష్ , శ్రీదేవిదర్శకత్వం: రాంగోపాల్ వర్మనిర్మాతలు: కె.ఎల్.నారాయణ, వై. లక్ష్మణచౌదరి, యస్.గోపాల రెడ్డివిడుదల తేది: 09.10.1991 జుంబాహె ఆగుంబహె జుంబాహె ఆగుంబహెజుంబాహె ఆగుంబహె హైబు హైబు హైబుహె జుంబాహె ఆగుంబహె జుంబాహె ఆగుంబహెజుంబాహె ఆగుంబహె హైబు హైబు హైబుహె చలిచంపుత్తున్నా చమ్మక్కులో చెలి చెంతకొచ్చిందిజుంబాహె ఆగుంబహె జుంబాహె ఆగుంబహెచెలి చెంతకొచ్చె తలుక్కులో గిలిగింత గిచ్చిందిజుంబాహె ఆగుంబహె జుంబాహె …

Kshana Kshanam (1991) Read More »

Scroll to Top