Ramana Gogula

Viyyalavari Kayyalu (2007)

చిత్రం: వియ్యలవారి కయ్యలు (2007)సంగీతం: రమణ గోగులసాహిత్యం:గానం:నటీనటులు: ఉదయ్ కిరణ్, నేహా జుల్కదర్శకత్వం: ఇ. సత్తిబాబునిర్మాత: శ్రీధర్ లగడపాటివిడుదల తేది: 02.11.2007

Venkatadri Express (2013)

చిత్రం: వెంకటాద్రి ఎక్స్ప్రెస్ (2013)సంగీతం: రమణ గోగులసాహిత్యం: కాసర్ల శ్యామ్గానం: శ్వేతా మోహన్ , అంజనా సౌమ్యనటీనటులు: సందీప్ కిషన్ , రకూల్ ప్రీత్ సింగ్ , బ్రహ్మాజీకథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మేర్లపాక గాంధీనిర్మాత: జెమిని కిరణ్విడుదల తేది: 29.11.2013 మెల్ల మెల్లగా చిగురించెనేనా మనసులో ఓ కోరికమరుమల్లెలా వికసించెనే ఎదలోతులో ఈ కలయికపెదవంచు దాటి మౌనమే దిగివచ్చెలే ఇలాపొగమంచును మీటి కిరణమే తెచ్చెను హాయిలానిలువెళ్ల నిండిపోయెనే నువ్వే నేనులా I LOVE YOU SO …

Venkatadri Express (2013) Read More »

Chinnodu (2000)

చిత్రం: చిన్నోడు (2000)సంగీతం: రమణ గోగులసాహిత్యం: కందికొండగానం: తాన్య , టిప్పునటీనటులు: సుమంత్, ఛార్మిదర్శకత్వం: కణ్మణినిర్మాత: కాట్రగడ్డ లోకేష్ , సి.వి.శ్రీకాంత్విడుదల తేది: 2000 పల్లవి:కన్నుల్లో మెరిశావే చమకు చమకు మని పిల్లా నువ్వునామనసే దోచావే తళుకు తళుకు మంటూఓ మసక మసక చీకటిలో వెన్నెల్లాగ వస్తావేభేషుగ్గా రాకున్నా నే వెలుగే తెస్తాలేహే ఊసులాడే చూపు చూపుతో వింతగాఉరకలేసే ఊహలే ఇలావలపు చేసే మెత్తమెత్తగా తొందరమనసు వినదే మాటనే ఇలా చరణం: 1నీ బుగ్గల్లో ఆ ఎరుపే …

Chinnodu (2000) Read More »

Dham (2003)

చిత్రం: ధమ్ (2003)సంగీతం: రమణగోగులసాహిత్యం: సురేంద్ర కృష్ణగానం: హరిహరన్ , నందితనటీనటులు: జగపతిబాబు, సోనియా అగర్వాల్, నేహా మెహతాదర్శకత్వం: రాజు వూపాటినిర్మాతలు: మోహన రాధ, కిషోర్ బాబువిడుదల తేది: 25.06.2003 చల్ల గాలికి చెప్పాలని ఉంది మన కథ ఈ వేళచందమామ కి చెప్పాలని ఉంది సరసకు రావేలా?వింతలు చూపి పులకింతలు రేపి మురిపించె కలనితోడుగా ఉంది మనసంతా నిండి నడిపించే జతనినువ్వున్నది నాకోసం నేనే నీ కోసం లా నిలిచే ఈ మనప్రేమ లోనువు లేని …

Dham (2003) Read More »

Aapthudu (2004)

చిత్రం: ఆప్తుడు (2004)సంగీతం: రమణ గోగులసాహిత్యం: సురేంద్ర కృష్ణగానం: శ్రీరామ్ , నందినినటీనటులు: రాజశేఖర్ , అంజలీ జవేరిదర్శకత్వం: ముత్యాల సుబ్బయ్యనిర్మాత: శ్రీమతి జీవితారాజశేఖర్విడుదల తేది: 2004 పల్లవి:హేయ్… అనాదిగా అదే కధ అయినామరి కొత్తేకదాప్రేమే కదాఒక ఉగాదిలా వచ్చేనుగా రుచులెన్నో తెచ్చేకధప్రేమే కదాకలిసే మనసులలో అర విరిసే కన్నులలొ ఈ ప్రేమే కదామహ మాయే కదాతరిమే తలపులలో వల విసిరే వలపులలో ఈ ప్రేమే కదామహ మాయే కదా చరణం: 1అంతా ఆనందం నువ్వుంటే నా …

Aapthudu (2004) Read More »

Boni (2009)

చిత్రం: బోణి (2009)సంగీతం: రమణ గోగులసాహిత్యం: రామజోగయ్య శాస్త్రిగానం: శ్రావణభార్గవి, హేమచంద్రనటీనటులు: సుమంత్ , కృతి కర్బందదర్శకత్వం: రాజ్ పిప్పళ్లనిర్మాత: రమణ గోగులవిడుదల తేది: 12.06.2009 కాదంటానా సరసం చేదంటానాలేదంటానా అడిగిన దేదైనాదారం లాగుతుంది మమకారం ఆపినాదూరం తెంచమంది చెలి దేహం ఎదేమైనా మేనక వయ్యారి మేనక చిలిపి కోరిక తీరక ఏంటా తికమకవేడుక వలపు వేదిక కబురు పంపిన విందుకు రావే చక చక హే నింగి నేల నీరు గాలి నిప్పయ్యే తమాషాఆగే వీలే …

Boni (2009) Read More »

Annavaram (2006)

చిత్రం: అన్నవరం (2006) సంగీతం: రమణ గోగుల సాహిత్యం: చంద్రబోస్ గానం: మనో, గంగ నటీనటులు: పవన్ కళ్యాణ్, అసీన్, సంధ్యా దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు నిర్మాత: పరాస్ జైన్ విడుదల తేది: 29.12.2006 అన్నయ్య అన్నావంటే ఎదురవనా అలుపై ఉన్నావంటే నిదురవనా కలలె కన్నవంటే నిజమై ముందుకు రానా కలతై ఉన్నావంటే కథనవనా అమ్మలో ఉండే సగం అక్షరం నేనే నాన్నలో రెండో సగం లక్షణం నేనే అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు …

Annavaram (2006) Read More »

Johnny (2003)

చిత్రం: జానీ (2003)సంగీతం: రమణ గోగులసాహిత్యం: రమణ గోగులగానం: హరిహరన్, నందితనటీనటులు: పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్దర్శకత్వం: పవన్ కళ్యాణనిర్మాత: అల్లు అరవింద్విడుదల తేది: 25.04.2003 ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనదిఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నదిఏవేవో కోరికలు యెదలో ఝుమ్మని అంటున్నవిఆ కొంటె మల్లికలు అల్లనదాగి వింటున్నవి చరణం: 1ఓ… వరములా దొరికెనీ పరిచయంనా మనసులో కురిసెనే అమృతంనా నిలువున అలలయే పరవశంనీ చెలిమికే చేయని అంకితంకోరుకునే తీరముగా ఆగెను ఈ …

Johnny (2003) Read More »

Badri (2000)

చిత్రం: బద్రి (2000)సంగీతం: రమణ గోగులసాహిత్యం: వేటూరిగానం: రమణ గోగుల, సునీతనటీనటులు: పవన్ కళ్యాణ్, అమీషా పాటిల్, రేణు దేశాయ్దర్శకత్వం: పూరీ జగన్నాథ్నిర్మాత: టి.త్రివిక్రమ రావువిడుదల తేది: 20.04.2000 పల్లవి:వేవేల మైనాల గానం వినిపించెను నా మౌనంఆరారు కాలాల ధ్యానం కనిపించని నీరూపంహేహేహే ప్రాయమే అగ్నికల్పంహేహేహే ప్రాణమే మేఘశిల్పం చరణం: 1ఓ ప్రియురాలా పరువమనే పున్నమిలోఈ విరహాలే పెదవులు అడగని దాహాలఇది మంచు కణాల తనువులు కరిగిన తరుణాలఈ నయనాల భువిగగనాల గోల హేల హేల చరణం: …

Badri (2000) Read More »

Premante Idera (1998)

చిత్రం: ప్రేమంటే ఇదేరా (1998)సంగీతం: రమణగోగులసాహిత్యం: చంద్రబోస్గానం: మనో , స్వర్ణలతనటీనటులు: వెంకటేష్ , ప్రీతీ జింటాదర్శకత్వం: జయంత్ సి.పరాన్జీనిర్మాతలు: బూరుగపల్లి శివరామకృష్ణ , కె.అశోక్ కుమార్విడుదల తేది: 30.10.1998 నైజాం బాంబులు నాటుబాంబులుఅతిదులు మీరండీ ఆర్డరు వేయండీచక్కని బొమ్మలు చంద్రవంకలు చిలకలు మీరండీకోర్కెలు చూపండీవదువు మా ఫ్రెండ్‌ ఆడీడవరుడు మావడండీసేవలను పొందండి చేసుకోండి జర్ధాలూ పాన్‌ మసాలులు పట్టుకురండీజల్దీగా కోల్డ్‌ప్లాపులు కొనుక్కుతెండీపానేసీ ముద్దాడితె చేదుగ ఉంటుందీపొగతాగితే మగతనమే ఉష్‌కాకంటుందీపేలని బాంబులు పిచ్చి ముద్ధులుబుద్దులు మీరండీ పద్దతి …

Premante Idera (1998) Read More »

Scroll to Top