Ravi Raja Pinisetty

Andamaina Abaddham (2008)

చిత్రం: అందమైన అబద్దం (2008)సంగీతం: ఎమ్. ఎమ్. శ్రీలేఖసాహిత్యం:గానం:నటీనటులు: రాజా ఎబుల్, కామ్న జఠ్మలాని, నాగేంద్ర బాబుదర్శకత్వం: రవిరాజా పినిశెట్టినిర్మాత: ఎమ్. కేశవరాజువిడుదల తేది: 05.12.2008

Rukmini (1997)

చిత్రం: రుక్మిణి (1997)సంగీతం: విద్యాసాగర్సాహిత్యం: సిరివెన్నెల (All)గానం: సుజాతనటీనటులు: వినీత్, రుక్మిణి విజయ్ కుమార్ (తొలిపిరిచయం)మాటలు: జి.సత్యమూర్తిస్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవిరాజా పినిశెట్టినిర్మాత: రమణమూర్తి జొన్నాడవిడుదల తేది: 1997 గోదారి రేవులోన రాదారి నావలోననా మాట చెప్పుకుంటు ఉంటారంటానా నోట చెప్పుకుంటె బాగోదొ ఏమో కానినాలాంటి అందగత్తె నేనేనంటకూసంత నవ్వగానే పున్నాగ పువ్వులాగపున్నాలు పూయునంట కన్నుల్లోకాసింత కోపమొస్తే ఊరంత ఉప్పెనొచ్చిఎందుకో ఏమిటో చెప్పమంటు సందడంట గోదారి రేవులోన రాదారి నావలోననా మాట చెప్పుకుంటు ఉంటారంటానా నోట చెప్పుకుంటె …

Rukmini (1997) Read More »

Rayudu (1998)

చిత్రం: రాయుడు (1998)సంగీతం:  ఎస్.ఎ.రాజ్ కుమార్సాహిత్యం:గానం: కె.జె. యేసుదాస్నటీనటులు: మోహన్ బాబు, సౌందర్య (ప్రత్యేక పాత్రలో), రచన, ప్రత్యూషదర్శకత్వం: రవిరాజ పినిశెట్టినిర్మాత: మోహన్ బాబువిడుదల తేది: 1998 ఎప్పుడో పాడింది అమ్మ జోల పాటఅందులో దాగుంది నీ బ్రతుకు బాటఎప్పుడో పాడింది అమ్మ జోల పాటఅందులో దాగుంది నీ బ్రతుకు బాటకళక్కురా జీవితాన హాయనీలోకంలో బంధాలే మాయనీ ఊయలలో ఊపింది ఉగిసలాడే బ్రతుకనీవీపున జో కొట్టింది ముందు చూపు ఉండాలనీచందమామ వస్తాడని తహ తహలే రేపిందిరాయిలాంటి సంగంలో …

Rayudu (1998) Read More »

S. P. Parasuram (1994)

చిత్రం: ఎస్.పి.పరశురాం (1994)సంగీతం: యమ్.యమ్. కీరవాణిసాహిత్యం: వేటూరిగానం: యస్.పి.బాలు, చిత్రనటీనటులు: చిరంజీవి , శ్రీదేవిదర్శకత్వం: రవిరాజా పినిశెట్టినిర్మాత: అల్లు అరవింద్విడుదల తేది: 15.06.1994 ఓరినాయనో పిల్లడిదెబ్బకు అమ్మడు అదిరిందీఓరిదేవుడో తాకిడి చూపుకు పాపిడి చెదిరిందీఇంత గాటు ప్రేమల్లొ ఎంతో నాటు ముద్దుల్లోగుట్టు గుంటూరు చెర్లో పడితే…లబ దిబ దిబ లబ దిబ దిబ లబ దిబ దిబ ఓరినాయనో అమ్మడి దెబ్బకు గుమ్మడి ముదిరిందేఓరిదేవుడో తాకిడి చూపికి దోపిడి జరిగిందేఇంత గాటు ప్రేమల్లొ ఎంతో నాటు ముద్దుల్లోతిక్క …

S. P. Parasuram (1994) Read More »

Devudu (1997)

చిత్రం: దేవుడు (1997)సంగీతం: శిరీష్సాహిత్యం: సిరివెన్నెలగానం: యస్.పి.బాలు, చిత్రనటీనటులు: బాలక్రిష్ణ , రమ్యకృష్ణ , రుచితా ప్రసాద్దర్శకత్వం: రవిరాజా పినిశెట్టినిర్మాతలు: ఎ. గోపీనాథ్, యమ్.వెంకట్రావు, సి.కృష్ణారావువిడుదల తేది: 23.10.1997 ఏ పక్క చూసినా చక్కగున్నది పిట్ట ఎం తిక్క పెంచుతున్నదిఈడెక్కి కొక్కరో కోయ్ అన్నది పెట్ట జోడెక్కడంటున్నదివేడెక్కిపోయిన ఒంటరి తనమే మగదిక్కు నువ్వందిలేటిక చేయక రమ్మని నీకు తెగ మొక్కుకొంటుందిపొంగుల పోరు తీర్చమందిరో… ఏ పక్క చూసినా చక్కగున్నది పిట్ట ఎం తిక్క పెంచుతున్నదిఈడెక్కి కొక్కరో కోయ్ …

Devudu (1997) Read More »

Kondapalli Raja (1993)

చిత్రం: కొండపల్లి రాజా (1993)సంగీతం: యమ్. యమ్. కీరవాణిసాహిత్యం: వేటూరిగానం: మనో , చిత్రనటీనటులు: వెంకటేష్ , సుమన్ , నగ్మాస్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవిరాజా పినిశెట్టినిర్మాత: కె.వి.వి.సత్యనారాయణవిడుదల తేది: 09.07.1993 అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మావచ్చాడే చీర దొంగ తీర్చాడే సిగ్గు బెంగసందేళ్ళ సామిరంగ చందమమల్లే హొయ్ హొయ్ హోయ్అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బాఏదారి కాయాలంట గోదారి ఈ దాలంటవయ్యారి పాలపిట్ట పాడుతుంటే హాయ్ హాయ్ హోయ్తగులుతున్న తాకిడిమొగళి తేనె దోపిడినా సోకు వేసింది మారాకుఅట్టైతె నాదే నీ నాజూకు అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మావచ్చాడే చీర దొంగ …

Kondapalli Raja (1993) Read More »

Maa Annayya (2000)

చిత్రం: మా అన్నయ్య (2000)సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్సాహిత్యం: సాయి శ్రీ హర్షగానం: హరిహరన్నటీనటులు: రాజశేఖర్ , మీనా, వినీత్, బ్రహ్మాజీ, మహేశ్వరి, దీప్తి భట్నాగర్దర్శకత్వం: రవిరాజా పినిశెట్టినిర్మాతలు: బెల్లంకొండ సురేష్ , యస్.రమేష్ బాబువిడుదల తేది: 2000 నీలి నింగిలో నిండు జాబిలినువ్వు రావాలి నీ నవ్వు కావాలికలహంస లాగ రావే కలలన్ని తీర్చిపోవేనా ప్రేమ శృతి నీవే ప్రతి జన్మ జత నీవే నీలి నింగిలో నిండు జాబిలినువ్వు రావాలి నీ నవ్వు …

Maa Annayya (2000) Read More »

Bangaru Bullodu (1993)

చిత్రం: బంగారు బుల్లోడు (1993) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: భువనచంద్ర గానం: మనో , చిత్ర, మినీ మినీ నటీనటులు: బాలక్రిష్ణ , రవీణా టండన్ , రమ్యకృష్ణ దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి నిర్మాత: వి.బి.రాజేంద్రప్రసాద్ విడుదల తేది: 03.09.1993 దితొం దితొం తధిగినతొం తధిగినతొం బాలయ్యో ఇటు రావయ్యో నా చూపే శృంగారం తకదిమితొం తకదిమితొం బావయ్యో ఇటు చూడయ్యో నా ఒంపే వయ్యారం వినవే అనులమిన్న తగువే వద్దని అన్న ఇప్పుడే పుట్టా బుల్లేమ్మో …

Bangaru Bullodu (1993) Read More »

Balarama Krishnulu (1992)

చిత్రం: బలరామకృష్ణులు (1992)సంగీతం: రాజ్-కోటిసాహిత్యం: వేటూరిగానం: యస్.పి.బాలు , చిత్రనటీనటులు: శోబన్ బాబు , రాజశేఖర్, జగపతిబాబు , రమ్యక్రిష్ణదర్శకత్వం: రవి రాజ పినిశెట్టినిర్మాత: సుంకర మధు మురళివిడుదల తేది: 07.11.1992 నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలినీ మనస్సులో తపస్సుకే శిరస్సువంచెనే నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలినీ మనస్సులో తపస్సుకే శిరస్సువంచెనేలాలిజో స్వరాలలో వినీలమేఘమాల నీడలోతాల వేణు ఊదుకున్ననీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలినీ మనస్సులో తపస్సుకే శిరస్సువంచెనే వయసుకు చలివో ప్రియ చెలివో తెలియదుగానీచిలకల తోలిపే మనసిపుడు …

Balarama Krishnulu (1992) Read More »

Scroll to Top