Richa Pallod

Inkosaari (2010)

చిత్రం: ఇంకోసారి (2010)సంగీతం: మహేష్ శంకర్సాహిత్యం:గానం:నటీనటులు: ఉపేంద్ర, మంజరి, రిచాదర్శకత్వం: సుమన్ పాతూరినిర్మాతలు: కళ్యాణ్ పల్లా, రవి పెండికంటివిడుదల తేది: 26.02.2010

Chirujallu (2001)

చిత్రం: చిరుజల్లు (2001)సంగీతం: వందేమాతరం శ్రీనివాస్సాహిత్యం: సిరివెన్నెలగానం: ఉదిత్ నారాయణ్, విశాలనటీనటులు: తరుణ్ కుమార్, రీచాదర్శకత్వం: శ్రీరామ్నిర్మాత: జి.వి.జి.రాజువిడుదల తేది: 17.08.2001 పల్లవి:కురిసింది చిరుజల్లు నీలో అల్లరిలావిరిసింది హరివిల్లు నీ చిరునవ్వుల్లాచినుకుల్ని స్వాగతించే ఈ మట్టి వాసనలాచిగురుల్నే మేలుకొలిపే సరికొత్త సరిగమలచిన్ననాటి అల్లర్ల తడి జ్ఞాపకంలా కురిసింది చిరుజల్లు నీలో అల్లరిలా చరణం: 1నీ సరదాలన్నీ నా గుండెల్లో గువ్వలై వాలనినీ కిలకిలలన్నీ నా కన్నుల్లో పువ్వులై విరియనిదివినుంచి తారకలన్ని దిగివచ్చేనామనకోసం వరములు ఎన్నో అందించేనాఆశలకే అవానమై …

Chirujallu (2001) Read More »

Holi (2002)

చిత్రం: హోలీ (2002)సంగీతం: ఆర్.పి.పట్నాయక్సాహిత్యం: కులశేఖర్గానం: ఆర్.పి.పట్నాయక్నటీనటులు: ఉదయ్ కిరణ్, రీచా పల్లోడ్దర్శకత్వం: యస్.వి.యన్. వర ప్రసాద్నిర్మాత: నూకారపు సూర్యప్రకాష్ రావువిడుదల తేది: 30.08.2002 ఔనని అంటావో మరి కాదని అంటావోఏమంటావో ఏమోనన్న సందేహంతోఏమని చెప్పాలో నీకేమని చెప్పాలోతెలియక సతమతమౌతోంది నా మనసెంతో అటో ఇటో ఎటో మరి తేలని నిమిషంలో ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమనిఎలా చూపనమ్మా నా ప్రేమ నువ్వని ఔనని అంటావో మరి కాదని అంటావోఏమంటావో ఏమోనన్న సందేహంతో చిగురాకుల లేఖలు రాసిచిరు …

Holi (2002) Read More »

Nuvve Kavali (2000)

చిత్రం: నువ్వే కావాలి (2000) సంగీతం: కోటి నటీనటులు: తరుణ్ , రిచా దర్శకత్వం: కె.విజయభాస్కర్ కథ, మాటలు ( డైలాగ్స్ ): త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె. విజయభాస్కర్ సినిమాటోగ్రఫీ: హరి అనుమోలు ఎడిటర్: ఎ.శ్రీకర్ ప్రసాద్ బ్యానర్: ఉషాకిరణ్ మూవీస్ నిర్మాత: రామోజీరావు సహ నిర్మాత: స్రవంతి రవికిశోర్ విడుదల తేది: 13.10.2000 చిత్రం: నువ్వే కావాలి (2000) సంగీతం: కోటి సాహిత్యం: సిరివెన్నెల గానం: శ్రీరాం పార్ధసారధి, గోపిక పూర్ణిమ …

Nuvve Kavali (2000) Read More »

Scroll to Top