S. A. Rajkumar

Suswagatham (1998)

ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి… లిరిక్స్ చిత్రం: సుస్వాగతం (1998) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం: ఎస్.పి.బాలు నటీనటులు: పవన్ కళ్యాణ్, దేవయాని దర్శకత్వం: భీమనేని శ్రీనివాస్ నిర్మాత: ఆర్. బి. చౌదరి విడుదల తేది: 01.01.1998 [సస సస సస నిసరిమ రిమరిసనిప సస సస సస నిసరిమ రిమరిసనిప సససససససస నినినినినినినిని పపపపపపపప మమమమమమమమ] శ్రీ శ్రీనివాసం శ్రితపారిజాతం శ్రీ వెంకటేశం మనసా స్మరామి | శ్రీ …

Suswagatham (1998) Read More »

Ninne Premistha (2000)

ప్రేమలేఖ రాసెను నా మనసే… లిరిక్స్ చిత్రం: నిన్నే ప్రేమిస్తా (2000) సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్ సాహిత్యం: షణ్ముఖ శర్మ సామవేదం గానం: హరిహరన్ నటీనటులు: నాగార్జున, శ్రీకాంత్, సౌందర్య దర్శకత్వం: ఆర్.ఆర్.షిండే నిర్మాణం: ఆర్.బి.చౌదరి విడుదల తేది: 14.09.2000 పల్లవి: ప్రేమలేఖ రాసెను నా మనసే ఎపుడొస్తావని కనులు తెరచి కలలే కంటున్నా నిను చూడాలని గుండె చాటు గుసగుస నిన్నే చేరుతుందని అందమైన ఊహాలోకం అందుతుందని వెన్నెలమ్మ చిరునవ్వుల్లా నిన్నురమ్మని ఎదురు చూసి పలికెను …

Ninne Premistha (2000) Read More »

Gorintaku (2008)

అన్నా చెల్లెలి అనుబంధం… లిరిక్స్ చిత్రం: గోరింటాకు (2008) నటీనటులు: రాజశేఖర్, ఆర్తి అగర్వాల్, మీరాజాస్మిన్ సంగీతం: ఎస్.ఎ. రాజకుమార్ సాహిత్యం: అభినయ శ్రీనివాస్ గానం: ఎస్.పి. బాలు, కె.ఎస్. చిత్ర దర్శకత్వం: వి.ఆర్.ప్రతాప్ నిర్మాణం: యన్. వి.ప్రసాద్ , పరాస్ జైన్ విడుదల తేది: 04.07.2008 ఆ….ఆఆ ఆ…..ఆ….ఆఆ ఆ….. అన్నా చెల్లెలి అనుబంధం జన్మజన్మల సంబంధం జాబిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్నీ.. అరచేతిలోనా హరివిల్లై గోరింట పండగా… …

Gorintaku (2008) Read More »

Pelli Sambandham (2000)

ఆడ పిల్ల సిగ్గు పడితే.. లిరిక్స్ చిత్రం: పెళ్లి సంబంధం (2000) సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్ గానం: ఉన్ని కృష్ణన్, సుప్రజా నటీనటులు: సుమంత్, సాక్షిశివానంద్, సంఘవి దర్శకత్వం & నిర్మాత: కె.రాఘవేంద్రరావు విడుదల తేది: 28.07.2000 ఆడ పిల్ల సిగ్గు పడితే ఆ బుగ్గలోన సొట్ట పడితే ఎంత గ్లామరో హల ఎంత ఎంత గ్లామరో హలా… ఆడ పిల్ల సిగ్గు పడితే ఆ బుగ్గలోన సొట్ట పడితే ఎంత గ్లామరో హల …

Pelli Sambandham (2000) Read More »

Preminche Manasu (1999)

చిత్రం: ప్రేమించే మనసు (1999)సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్సాహిత్యం: సిరివెన్నెలగానం: రాజేష్నటీనటులు: వడ్డే నవీన్, కీర్తి రెడ్డి, రవితేజదర్శకత్వం: ఆదినారాయణనిర్మాత:విడుదల తేది: 17.09.1999 ఎవరే చెలి నువ్వెవరే *****  ******  ******* చిత్రం: ప్రేమించే మనసు (1999)సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్సాహిత్యం: చంద్రబోస్గానం: మనో మాలోని  మాట పాట ఆట *****  ******  ******* చిత్రం: ప్రేమించే మనసు (1999)సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్సాహిత్యం: సిరివెన్నెలగానం: ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర నీకు తెలుసు కథ *****  ******  ******* చిత్రం: ప్రేమించే మనసు …

Preminche Manasu (1999) Read More »

Rayudu (1998)

చిత్రం: రాయుడు (1998)సంగీతం:  ఎస్.ఎ.రాజ్ కుమార్సాహిత్యం:గానం: కె.జె. యేసుదాస్నటీనటులు: మోహన్ బాబు, సౌందర్య (ప్రత్యేక పాత్రలో), రచన, ప్రత్యూషదర్శకత్వం: రవిరాజ పినిశెట్టినిర్మాత: మోహన్ బాబువిడుదల తేది: 1998 ఎప్పుడో పాడింది అమ్మ జోల పాటఅందులో దాగుంది నీ బ్రతుకు బాటఎప్పుడో పాడింది అమ్మ జోల పాటఅందులో దాగుంది నీ బ్రతుకు బాటకళక్కురా జీవితాన హాయనీలోకంలో బంధాలే మాయనీ ఊయలలో ఊపింది ఉగిసలాడే బ్రతుకనీవీపున జో కొట్టింది ముందు చూపు ఉండాలనీచందమామ వస్తాడని తహ తహలే రేపిందిరాయిలాంటి సంగంలో …

Rayudu (1998) Read More »

Nuvvu Vastavani (2000)

చిత్రం: నువ్వు వస్తావని (2000)సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్సాహిత్యం: సిరివెన్నెలగానం: ఎస్.పి.బాలునటీనటులు: నాగార్జున, సిమ్రాన్దర్శకత్వం: వి.ఆర్.ప్రతాప్నిర్మాత: ఆర్.బి.చౌదరివిడుదల తేది: 05.04.2000 పాటల పల్లకివై ఊరేగే చిరుగాలికంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలినీతోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదేనువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదేనీ కోసమే అన్వేషణ నీ రూపు రేఖలేవో ఎవరినడగాలి పాటల పల్లకివై ఊరేగే చిరుగాలికంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి నీలాల కనుపాప లోకాన్ని చూస్తుందితనరూపు తానెపుడూ చూపించలేనందిఅద్దంలా మెరిసే ఒక హృదయం కావాలిఆ మదిలో వెలుగే తన రూపం చూపాలిరెప్పల వెనక …

Nuvvu Vastavani (2000) Read More »

Sankranti (2005)

చిత్రం: సంక్రాంతి (2005)సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్సాహిత్యం: ఇ. యస్.మూర్తిగానం: హరిహరన్, శ్రేయా ఘోషల్నటీనటులు: వెంకటేష్ , శ్రీకాంత్ , శివబాలజి, శర్వానంద్, ఆర్తి అగర్వాల్, స్నేహ, సంగీత,దర్శకత్వం: ముప్పలనేని శివనిర్మాత: ఆర్. బి.చౌదరివిడుదల తేది: 18.02.2005 అందాల శ్రీమతికి చెప్పలేని అలకంటఅందాల శ్రీమతికి చెప్పలేని అలకంటమనసార లాలిస్తే చంటిపాప తానంటశ్రీవారికి ఈ సరసాలు పన్నిటితో జలకాలునీ చూపులో మురిపాలు నీతో ఇలా జగడాలుఏనాడు సరదాకైన నొప్పించరా మీరునీ నవ్వే తేనే జల్లులే మీరుంటే స్వర్గమేనులే అందాల …

Sankranti (2005) Read More »

Maa Annayya (2000)

చిత్రం: మా అన్నయ్య (2000)సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్సాహిత్యం: సాయి శ్రీ హర్షగానం: హరిహరన్నటీనటులు: రాజశేఖర్ , మీనా, వినీత్, బ్రహ్మాజీ, మహేశ్వరి, దీప్తి భట్నాగర్దర్శకత్వం: రవిరాజా పినిశెట్టినిర్మాతలు: బెల్లంకొండ సురేష్ , యస్.రమేష్ బాబువిడుదల తేది: 2000 నీలి నింగిలో నిండు జాబిలినువ్వు రావాలి నీ నవ్వు కావాలికలహంస లాగ రావే కలలన్ని తీర్చిపోవేనా ప్రేమ శృతి నీవే ప్రతి జన్మ జత నీవే నీలి నింగిలో నిండు జాబిలినువ్వు రావాలి నీ నవ్వు …

Maa Annayya (2000) Read More »

Scroll to Top