S. P. Kodandapani

Mahabaludu (1969)

చిత్రం:  మహాబలుడు (1969)సంగీతం: ఎస్.పి. కోదండపాణిసాహిత్యం: ఆరుద్రగానం: ఎస్.పి. బాలు, పి. సుశీలనటీనటులు: కృష్ణ , వాణిశ్రీదర్శకత్వం: రవికాంత్ నగాయిచ్నిర్మాత: పి.మల్లికార్జున రావువిడుదల తేది: 18.04.1969 పల్లవి:ఓ..ఓ..విశాల గగనం లో చందమామాప్రశాంత సమయం లో కలువలేమాఒడిలోన వాలితే ఒకసారి కరిగితే నేరమా…ఆ.. ఓ..ఓ..విశాల గగనములో చందమామాప్రశాంత సమయం లో కలువలేమాఒడిలోన వాలితే ఒకసారి కరిగితే నేరమా…ఆ.. చరణం: 1వన్నెలలో చిన్నెలలో తేనెలున్నవినా కన్నులనే గిన్నెలతో తాగమన్నవివన్నెలలో చిన్నెలలో తేనెలున్నవినా కన్నులనే గిన్నెలతో తాగమన్నవి వొలికే.. మధువు ..కొసరే.. …

Mahabaludu (1969) Read More »

Abhimanavanthulu (1973)

చిత్రం:  అభిమానవంతులు (1973)సంగీతం: ఎస్.పి. కోదండపాణిసాహిత్యం:  సినారెగానం:  సుశీలనటీనటులు: కృష్ణంరాజు, శారద, అంజలీ దేవిదర్శకత్వం: కె.ఎస్.రామిరెడ్డినిర్మాతలు: ఎమ్.రామకృష్ణారెడ్డి, బి. నరసింహారావువిడుదల తేది: 1973 పల్లవి:ఎప్పటివలె కాదురా.. ఎప్పటివలె కాదురా ..నా స్వామీ..   ఎప్పటివలె కాదురాఈ ముద్దు ఈ మురిపెమే పొద్దు ఎరుగవు లేరాఎప్పటివలె కాదురా.. నా స్వామీ  ఎప్పటివలె కాదురా చరణం: 1పున్నమి కళలన్నీ మోమున ముడిచి అమృతమాధురులు అధరాన దాచీ ఆ…ఆ…ఆ..పున్నమి కళలన్నీ మోమున ముడిచి అమృతమాధురులు అధరాన దాచీ నిన్నలేని రమణీయరూప నవనీతకాంతితో వున్నానురాఅభినయం …

Abhimanavanthulu (1973) Read More »

Oke Kutumbham (1970)

చిత్రం: ఒకే కుటుంబం (1970)సంగీతం: ఎస్.పి.కోదండపాణిసాహిత్యం: దాశరథిగానం: ఘంటసాలనటీనటులు: యన్. టి.రామారావు, లక్ష్మీ, కాంతారావుదర్శకత్వం: ఏ.భీమ్ సింగ్నిర్మాతలు: సి. హెచ్.రాఘవరావు, కె.బసవయ్యవిడుదల తేది: 25.12.1970 పల్లవి:అందరికీ ఒక్కడే దేవుడుఅందరికీ ఒక్కడే దేవుడు కొందరికి రహీము.. కొందరికి రాముడుకొందరికి రహీము.. కొందరికి రాముడు ఏ పేరున పిలిచినా దేవుడు ఒక్కడే… దేవుడొక్కడేఅందరికీ ఒక్కడే దేవుడు చరణం: 1పూలలో ఉన్నాయి వేలరకాలుపక్షులలో ఉన్నాయి లక్షవిధాలుపూలలో ఉన్నాయి వేలరకాలుపక్షులలో ఉన్నాయి లక్షవిధాలు రేకులు ఉంటేనే పువ్వంటాము… రెక్కలు ఉంటేనే పక్షంటాముమతాలు ఏవైనా …

Oke Kutumbham (1970) Read More »

Manchi Mitrulu (1969)

చిత్రం: మంచి మిత్రులు (1969)సంగీతం: యస్.పి.కోదండపాణిసాహిత్యం: సినారెగానం:  యస్.పి.బాలు, ఘంటసాలనటీనటులు: కృష్ణ , శోభన్ బాబు, విజయనిర్మలదర్శకత్వం: తాతినేని రామారావునిర్మాత: పి.మల్లికార్జున రావువిడుదల తేది: 1969 పల్లవి:ఎన్నాళ్ళో వేచిన ఉదయం…  ఈనాడే ఎదురౌతుంటేఇన్ని నాళ్ళు దాచిన హృదయం…  ఎగసి ఎగసి పోతుంటేఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమిఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి చరణం: 1మంచిని పెంచిన మనిషిని… ఏ వంచన ఏమీ చేయదనినీతికి నిలబడు వానికి… ఏ నాటికి ఓటమి లేదనినీతికి నిలబడు వానికి… ఏ …

Manchi Mitrulu (1969) Read More »

Iddaru Monagallu (1967)

చిత్రం: ఇద్దరు మొనగాళ్ళు (1967)సంగీతం: యస్.పి.కోదండపాణిగీతరచయిత: సినారెనేపధ్య గానం: ఘంటసాల, సుశీలనటీనటులు: కృష్ణ , కాంతారావు, కృష్ణకుమారి, సంధ్యారాణిదర్శకత్వం: బి.విఠలా చార్యనిర్మాత: పి.మల్లికార్జున రావువిడుదల తేది: 03.03.1967 పల్లవి:చిరు చిరు చిరు చిరు నవ్వులుచిరు చిరు చిరు చిరు నవ్వులునా చేతికి అందిన పువ్వులుమ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ హు హూతొలి తొలి తొలి తొలి చూపులునను కలవర పరిచే చూపులు… విరి చూపులు చిరు చిరు చిరు చిరు నవ్వులునా చేతికి అందిన పువ్వులుతొలి తొలి …

Iddaru Monagallu (1967) Read More »

Nenante Nene (1968)

చిత్రం: నేనంటే నేనే (1968)సంగీతం: యస్.పి.కోదండ పాణిసాహిత్యం: కోసరాజు రాఘవయ్య చౌదరి (All)గానం: యస్.పి.బాలు (All)నటీనటులు: కృష్ణ , కృష్ణంరాజు, చంద్రమోహన్, కాంచన, సంధ్యారాణిదర్శకత్వం: వి.రామచంద్ర రావునిర్మాత: పి.ఎన్. బాబ్జివిడుదల తేది: 1968 ( యస్.పి.బాలు కృష్ణ గారికి పాడిన మొట్టమొదటి పాట మరియు కోసరాజు గారు రాసిన పాటకు కూడా పాడటం ఇదే మొదటిది, అలాగే బాలు గారు సినిమాలో మొత్తం పాటలు పాడటం ఈ సినిమాతోనే ప్రారంభం) పల్లవి:ఓ చిన్నదానా…ఓ చిన్నదాన నన్ను విడిచి …

Nenante Nene (1968) Read More »

Guduputani (1972)

చిత్రం: గూడుపుఠాణి (1972)సంగీతం: యస్.పి.కోదండపాణిసాహిత్యం: దాశరథిగానం: బాలు, సుశీలనటీనటులు: కృష్ణ , శుభదర్శకత్వం: పి.లక్ష్మీ దీపక్నిర్మాతలు: పి.బాబ్జి, జి.సాంబశివరావువిడుదల తేది: 26.05.1972 తనివి తీరలేదేనా మనసు నిండలేదేఏనాటి బంధమీ అనురాగంచెలియా ఓ చెలియా ఎన్నో వసంతవేళలలోవలపుల ఊయలలూగామేఎన్నో వసంతవేళలలోవలపుల ఊయలలూగామేఎన్నో పున్నమిరాత్రులలోవెన్నెల జలకాలాడేమేఅందని అందాల అంచుకే చేరిననూఅందని అందాల అంచుకే చేరిననూవిరిసిన పరువాల లోతులే చూసిననూ తనివి తీరలేదే ఆఆఅ..ఆఅనా మనసు నిండలేదే ఆఆఆ…ఏనాటి బంధమీ అనురాగం ప్రియతమా ఓ ప్రియతమా తనివి తీరలేదే ఆఆఅ..ఆఅనా మనసు …

Guduputani (1972) Read More »

Manchi Kutumbam (1968)

చిత్రం: మంచి కుటుంబం (1968)సంగీతం: యస్.పి.కోదండపాణిసాహిత్యం: ఆరుద్రగానం: సుశీలనటీనటులు: కృష్ణ , అక్కినేని నాగేశ్వరరావు, విజయనిర్మల, కాంచనదర్శకత్వం: వి.మధుసూదనరావునిర్మాత: పి.మల్లికార్జున్ రావువిడుదల తేది: 1968 పల్లవి:మనసే అందాల బృందావనంవేణు మాధవుని పేరే మధురామృతంమనసే అందాల బృందావనంవేణు మాధవుని పేరే మధురామృతం కమ్మని నగుమోము కాంచుటె తొలినోముకడగంటి చూపైన కడుపావనం మనసే అందాల బృందావనంవేణు మాధవుని పేరే మధురామృతం చరణం: 1రాధను ఒక వంక లాలించునేసత్యభామను మురిపాల తేలించునేరాధను ఒక వంక లాలించునేసత్యభామను మురిపాల తేలించునే… మనసార నెరనమ్ము …

Manchi Kutumbam (1968) Read More »

Devata (1965)

చిత్రం: దేవత (1965)సంగీతం: ఎస్.పి. కోదండపాణినటీనటులు: యన్.టి. ఆర్, సావిత్రిదర్శకత్వం: కె. హేమాంబరధ రావునిర్మాతలు: బి. పద్మనాభం, బి.పురుషోత్తంవిడుదల తేది: 24.07.1965 చిత్రం: దేవత (1965)సంగీతం: ఎస్.పి. కోదండపాణిసాహిత్యం: వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తిగానం: ఘంటసాల (గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు కానీ ఇద్దరు పాటలు రచయితలు)పల్లవి:ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతిఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతిఆలయాన వెలిసిన ఆ దేవుని రీతిఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతిఇల్లాలే ఈ …

Devata (1965) Read More »

Scroll to Top