S. S.Thaman

Aravinda Sametha Veera Raghava (2018)

ఊరికి ఉత్తరాన… లిరిక్స్ చిత్రం: అరవింద సమేత వీరరాఘవ (2018) సంగీతం: ఎస్.ఎస్. థమన్ సాహిత్యం: పెంచల్ దాస్ గానం: మోహన భోగరాజ్ నటీనటులు: జూ. ఎన్టీఆర్, పూజా హెగ్డే , ఇషా రెబ్బ దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాత: ఎస్. రాధాకృష్ణ (చినబాబు) విడుదల తేది: 11.10.2018 ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన నీ పెనిమిటి కూలినాడమ్మా రెడ్డెమ్మ తల్లి.. సక్కానైనా పెద్దా రెడ్డెమ్మ నల్లారేగడి నేలలోన ఎర్రాజొన్న చేలలోన …

Aravinda Sametha Veera Raghava (2018) Read More »

Prati Roju Pandaage (2019)

తకిట తకిట సాంగ్ లిరిక్స్ తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట తకిట(2).. తకిటతథిమి తకిటతథిమి కొట్టర డీజే తకిట తకిట తకిట తకిట(2).. తకిటతథిమి తకిటతథిమి పుట్టిన రోజే ఎక్కితే ఫ్లైటూ.. ఎదుగుతుంటే హైటూ ఇచ్చేస్తుంటే ట్రీటూ.. కాదోయ్ నువ్వే గ్రేటూ తోడుగా ఉంటూ.. కన్నోళ్లనే కంటూ పంచుకుంటే హర్టూ.. అదే పెద్ద గిఫ్టూ… తకిట …

Prati Roju Pandaage (2019) Read More »

Venky Mama (2019)

వెంకీ మామ ద్రాక్షారం జంగమయ్య భీమలింగయ్య బిడ్డల కాచుకోవయ్యా.. బిడ్డల కాచుకోవయ్యా మనసున్న మహిమున్న మాణికాంబిక చల్లని తల్లి తోడుగా నువ్వు పంచవే దయ మచ్చెరగని మేనమామ మేలు జాతి రత్నం ఆ మామకు అల్లుడంటే అంతులేని ప్రాణం ఇరుగు దిష్టి పొరుగు దిష్టి తియ్యవమ్మా సిరి గోదారి ఏ పాడు కళ్ళు పడకుండా వీళ్లిద్దరు కలిసుండాలి మామ మామ మామ నే పలికిన తొలి పదమా నాకే దొరికిన వరమా నాకై నిలిచిన బలమా నీ …

Venky Mama (2019) Read More »

Happy Wedding (2018)

చిత్రం: హ్యాపీ వెడ్డింగ్ (2018)సంగీతం: శక్తికాంత్ కార్తీక్బాక్ గ్రౌండ్ మ్యూజిక్: ఎస్.ఎస్.థమన్  సాహిత్యం: సిరివెన్నెలగానం: హేమచంద్ర, శ్రావణభార్గవినటీనటులు: సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెలదర్శకత్వం: లక్ష్మణ్ కార్యనిర్మాత: ఎమ్.సుమంత్ రాజువిడుదల తేది: 28.07.2018 ఓఓ..ఓఓ.. కాదని నువ్వంటున్నదీఅవునని వినిపిస్తున్నది నిజమేనా కాదని నువ్వంటున్నదీఅవునని వినిపిస్తున్నది.. నిజమేనా.. ఓ.. ఏమో.. ఏమన్నానోఏమో.. ఏంవిన్నావో ఏం కావాలంటున్నదీఅటు ఇటు ఊగే నీ మది.. తెలిసేనాఏం కావాలంటున్నదీఅటు ఇటు ఊగే నీ మది.. తెలిసేనా.. ఏమో.. ఎం కావాలోతనకీ.. తెలుసో లేదోఏమో.. ఎం …

Happy Wedding (2018) Read More »

Bhaagamathie (2018)

చిత్రం: భాగమతి (2018)సంగీతం: ఎస్.ఎస్.థమన్సాహిత్యం: శ్రీజోగానం: శ్రేయ ఘోషల్నటీనటులు: అనుష్క , జయరాందర్శకత్వం: జి. అశోక్నిర్మాత: వి.వంశీకృష్ణారెడ్డివిడుదల తేది: 26.01.2018 మందార మందారకరిగే తెల్లారేలాకిరణాలే నన్నే చేరేలా కళ్లారా కళ్లారాచూస్తున్నా కళ్లారాసరికొత్త స్నేహం దారిచేరాఅలికిడి చేసే నాలోఅడగని ప్రశ్నే ఏదోఅసలది బదులోఏమో అది తేలేనాకుదురుగా ఉండే మదిలోచిలిపిగ ఎగిరే ఎదలోతెలియని భావంతెలిసే కథ మారేనా ఒహ్హ్…నీ వెంట  అడుగే వేస్తూనీ నీడనై గమనిస్తూనా నిన్నల్లో లేని నన్నే ఇలాగనీలో చూస్తున్నా మందార మందారకరిగే తెల్లారేలాగాఆ కిరణాలే నన్నే …

Bhaagamathie (2018) Read More »

Sketch (2018)

చిత్రం: స్కెచ్ (2018)సంగీతం: ఎస్.ఎస్.థమన్  సాహిత్యం: విజయ్ చందర్గానం: యాజిన్ నజార్నటీనటులు: విక్రమ్, తమన్నాదర్శకత్వం: విజయ్ చందర్నిర్మాణం: మూవింగ్ ఫ్రేమ్స్విడుదల తేది: 12.01.2018 ఎవరే ఎవరే నీవెవరే మనసే దోచే ఇది నిజమేతొలిసారి హృదయమే నీ పేరు పలికెనేఎవరే ఎవరే నీవెవరే మనసే దోచే ఇది నిజమేఇచ్చింది కానుకే నీ కనుల పండగే నీకేలే నీకేలే నా ప్రేమంతా నీకేనీవేలే నీవేలే నా కోరికవే నీవేనీదేలే నీదేలే నా జీవితమే నీదేనీతోనే ఉంటానే నేనడిచే తుదివరకే నిన్నే …

Sketch (2018) Read More »

Raju Gari Gadhi 2 (2017)

చిత్రం: రాజుగారి గది 2 (2017)సంగీతం: ఎస్.ఎస్. తమన్నటీనటులు: నాగార్జున, సమంత, సీరత్ కపూర్దర్శకత్వం: ఓంకార్నిర్మాత: పొట్లూరి వి. ప్రసాద్విడుదల తేది: 13.10.2017

Kavacham (2018)

చిత్రం: కవచం (2018)సంగీతం: ఎస్.ఎస్.థమన్సాహిత్యం:చంద్రబోస్గానం: రఘు దిక్సిత్నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహ్రీన్ పిర్జదదర్శకత్వం: శ్రీనివాస మామిళ్లనిర్మాత: నవీన్ చౌదరివిడుదల తేది: 07.12.2018 నా అడుగే పడితే ఆయుధంమొదలవుతుంది అనునిత్యంఅని అనవసరంగా బిల్డప్ ఇవ్వను బ్రో నే చిటికే వేస్తే భూగోళంవెళ్ళిపోతుంది పాతాళంఅని అక్కర్లేని బిల్డప్ ఇవ్వను బ్రో అరె వెరీ వెరీ స్పెషల్ గావేరే పవర్స్ ఏవీ లేవంటహే చాలా చాలా చాలా సింపుల్ గాలైఫ్ ని గడుపుతానే అరె నాలా నేనే ఉంటా …

Kavacham (2018) Read More »

Amar Akbar Anthony (2018)

చిత్రం: అమర్ అక్బర్ ఆంటోని (2018)సంగీతం: ఎస్. ఎస్.థమన్సాహిత్యం: విశ్వాగానం: శ్రీకృష్ణ, జస్ప్రీత్ జస్జ్, హరితేజనటీనటులు: రవితేజ, ఇలియానాదర్శకత్వం: శ్రీనువైట్లనిర్మాత: నవీన్ యెర్నేనివిడుదల తేది: 16.11.2018 హే హల్లో హల్లో డాన్ బాస్కోచల్ చలో చలో పని చూస్కోపడి పడి ఎంతైన ట్రై చేస్కోనే దొరకను కాస్కో హే హల్లో హల్లో డాన్ బాస్కోచల్ చలో చలో పని చూస్కోనా అందం అందదు రాసేస్కో కో కో కో కో.. గాలక్సీ లోకి ఊబర్ క్యాబ్స్ వేసుకోవచ్చుసహారా …

Amar Akbar Anthony (2018) Read More »

Mr. Majnu (2019)

చిత్రం: Mr. మజ్ను (2019)సంగీతం: ఎస్. ఎస్.థమన్సాహిత్యం: శ్రీమణిగానం: అర్మాన్ మాలిక్నటీనటులు: అక్కినేని అఖిల్, నిధి అగర్వాల్దర్శకత్వం: వెంకీ అట్లూరినిర్మాత: బి.వి.ఎన్. ప్రసాద్విడుదల తేది: 25.01.2019 ఏమైనదో ఏమైనదోపలుకు మరిచినట్టు పెదవికేమైనదోఏమైనదో ఏమైనదోబరువు పెరిగినట్టు గుండెకేమైనదో చుక్కలే మాయమైన నింగి లాగచుక్కలే కురవలేని మబ్బు లాగఏమిటో ఏమిటో ఏమిటోచూపెటో దారెటో నడకెటోఏమిటో ఏమిటో ఏమిటోనువ్వెటో నేనెటో మనసెటో ఏమైనదో ఏమైనదోపలుకు మరిచినట్టు పెదవికేమైనదోఏమైనదో ఏమైనదోబరువు పెరిగినట్టు గుండెకేమైనదో వివరమంటు లేని వింత వేధనాఎవరితోటి చెప్పలేని యాతనాతలను వంచి …

Mr. Majnu (2019) Read More »

Scroll to Top